1.ఆంధ్ర పితామహుడు ? - మాడపాటి హన్మంతరావు
2. సావిత్రి రచన ఎవరిది ? - అరవిందుడు
3.పదకవితా పితామహుడు ? - అన్నమయ్య
4. 1887లో నిజాం కళాశాల మొదటి ప్రిన్సిపాల్ ?
- అఘోరనాథ్ ఛటోపాధ్యాయ
5.హైదరాబాద్‌లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం స్థాపకుడు ? - కొమర్రాజు లక్షణ్ రావు
6.1921లో విజయవాడలో అఖిల భారత కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో గాంధీకి త్రివర్ణ పతాకం సమర్పించింది ?
- పింగళి వెంకయ్య
7. కవికోకిలగా ప్రసిద్ధి చెందింది ?
- దువ్వూరి రామిరెడ్డి
8. ఆంధ్రలో హోంరూల్ ఉద్యమ కార్యదర్శి ?
-గాడిచర్ల హరి సర్వోత్తమరావు
9. ఆంధ్రలో గదర్ పార్టీ సభ్యుడు ? - దర్శి చెంచయ్య
10. 1891లో యావత్ భారతదేశంలోనే ప్రథమంగా ఏర్పడిన జిల్లా సంఘం ? -కృష్ణాజిల్లా సంఘం
11.కృష్ణాపత్రికకు దీర్ఘకాలం సంపాదకత్వం వహించింది ఎవరు ? -ముట్నూరి కృష్ణారావు
12. యంగ్‌మెన్ లిటరరీ అసోసియేషన్ వ్యవస్థాపకుడు ?
- జొన్నవిత్తుల గురునాథం
13. మాలపల్లి నవలా రచయిత ?
- ఉన్నవ లకీë నారాయణ
14.1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభల అధ్యక్షుడు ? - బి.ఎస్.శర్మ
15. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ?
- నీలం సంజీవరెడ్డి
16.ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో హైకోర్టును ఎక్కడ స్థాపించారు ? - గుంటూరు
17. సాళువ తిమ్మరసు ఎవరి మంత్రి ?
- శ్రీకృష్ణదేవరాయలు
18.హైదరాబాద్‌లో ఆర్య సమాజాన్ని స్థాపించిన సంవత్సరం ? - 1892
19. రుద్రమ దేవి చేతిలో ఓడిపోయిన యాదవరాజు ?
-మహాదేవుడు
20.బసవపురాణం గ్రంథ కర్త ?
- పాల్కురికి సోమనాథుడు
21.విద్యారణ్య స్వామి బోధించిన వేదాంతం ?
-అద్వైతం
22. సాళువ వంశ స్థాపకుడు ? - నరసింహరాయలు
23. అహోబిలం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది ? - కర్నూలు
24. వీర తెలంగాణా గ్రంథకర్త ? - రావి నారాయణరెడ్డి
25.క్షేత్రయ్య ఏ కాలానికి చెందినవాడు?
- కుతుబ్‌షాహీల కాలానికి
26.ఆంధ్రప్రదేశంలో మహాయాన బౌద్ధమతం ఎవరికాలంలో బాగా అభివృద్ధి చెందింది ? - ఇక్ష్వాకులు
27.ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయం ?
- నన్నయ్య, తిక్కన్న, ఎర్రన
28.రెడ్డిరాజుల రాజధాని ? - కొండవీడు
29.కాకతీయుల కాలంనాటి ప్రసిద్ధి చెందిన నౌకాకేంద్రం ? - మోటుపల్లి (ప్రకాశంజిల్లా)
30.మహాప్రస్థానం గ్రంథకర్త ? - శ్రీరంగం శ్రీనివాసరావు
31. భారత పునరుజ్వీవనపితగా పేరుపొందిన వ్యక్తి ఎవరు ? - రాజా రామ్మోహనరారు
32. పశ్చిమ భారత పునరుజ్జీవ ప్రవక్తగా పేరుపొందిన వ్యక్తి ఎవరు ? -ఎం.జి. రనడే
33. శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు ?
- దయానందుడు
34. ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్‌ను స్థాపించింది ఎవరు ? - కేశవ రామమోహన్ రారు
35. ఉత్తర భారతదేశ హిందూ లూథర్‌గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ? - దయానందుడు
36. ప్రజామిత్ర మండలిని ఎవరు స్థాపించారు ?
- సి.ఆర్.రెడ్డి
37. వితంతు పునర్వివాహ చట్టం రూపకల్పనకు కృషిచేసిన వ్యక్తి ఎవరు ?
- ఈశ్వరచంద్ర విద్యాసాగర్
38. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్‌ను ఎవరు స్థాపించారు ? - ఎం.జి రనడే
39. వితంతువులకు శారద సదన్ పేరుతో పాఠశాలలను స్థాపించిన వ్యక్తి ఎవరు ?
- పండిత రమాబాయి
40. 1896లో పుణెలో విధవాసదన్‌ను ఏర్పాటు చేసింది ఎవరు ? - దొండొ కేశవ్ ఖార్వే
41. పుణెలో డి.కె ఖార్వే మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు ? - 1916
42. మహారాష్ట్ర సోక్రటీస్‌గా ప్రసిద్ధిచెందిన వ్యక్తి ఎవరు ? - ఎం.జి రనడే
43. మద్రాసు ప్రెసిడెన్సీలో మొదటి హిందూ వితంతు గ్రాడ్యుయేట్ ఎవరు ? - సుబ్బలక్ష్మి
44. 1910లో అలహాబాదులో భారత్ స్త్రీ మహామండల్ సంస్థను స్థాపించింది ఎవరు ?
- సరళాదేవి చౌధురాణి
45. ఉమెన్స్ ఇండియా అసోసియేషన్‌ను స్థాపించిన ఐర్లండ్ దేశస్తురాలు ఎవరు ? - దొరోతి
46. స్త్రీలకు ఓటు హక్కు కల్పించాలని మాంటేగ్‌ను డిమాండ్ చేసిన మొదటి సంస్థ ఏది ?
- ఉమెన్స్ ఇండియా అసోసియేషన్
47. మద్రాసు శాసనమండలిలో నియమితులైన మొదటి మహిళ ఎవరు ? - ముత్తు లకీëరెడ్డి
48. స్త్రీలకు పరిమిత సంఖ్యలో ఓటుహక్కును కల్పించిన చట్టం ఏది ? - 1935చట్టం
49. అలీఘర్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు ?
- సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
50. 1887లో భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడైన తొలి ముస్లిం నాయకుడు ఎవరు ? - బద్రుద్దీన్ త్యాబ్జీ
51. సతీసహగమన నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు ? - 1829
52. 1873లో సత్యశోధక్ సమాజ్ సంస్థను ఎవరు ప్రారంభించారు ? - జ్యోతిబా పూలే
53. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం అనే సంస్థను స్థాపించింది ఎవరు ? - నారాయణగురు
54. మహర్, మాతంగ్‌లను ఏ రాష్ట్రంలో అంటరాని వ్యక్తులుగా పరిగణించేవారు ? - మహారాష్ట్ర
55. గాంధీజీ హరిజన్ పత్రికను ఎప్పుడు స్థాపించారు ? - 1933
56. భారత దేశంలో ఆధునికయుగం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది ? - 18వ శతాబ్దం
57. భారతదేశాన్ని యూరోపియన్లు సులభంగా వశపర్చుకోవడానికి దోహదపడిన కారణం ?
- భారతీయ రాజుల మధ్య అనైక్యత
58. భారత స్త్రీలను వివాహం చేసుకోవాలని పోర్చుగీస్‌లను ప్రోత్సహించిన, భారత దేశంలో పనిచేసిన గవర్నర్ ? - అల్బుకర్క్
59. భారత్‌లో బ్రిటిషర్లకు, ఫ్రెంచి వారికి మధ్య సంఘర్షణలకు కేంద్రస్థానమైన పట్టణం ? - ఆర్కాట్(కర్ణాటక రాజధాని)
60. పాండిచ్చేరిలో ఫ్రెంచి కంపెనీ వ్యవహారాలు చూసినవారు ?- డూప్లే
61. తురుష్కులు కాన్‌స్టాంటినోపుల్ భూమార్గాన్ని ఎప్పుడు మూసివేశారు ? - క్రీ.శ. 1453
62. భారత దేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు ? - పోర్చుగీస్
63. వాస్కోడిగామా భారతదేశంలోని ఏ స్థానిక రాజ్యానికి మొదటిసారిగా చేరాడు ? - కాలికట్
64. వాస్కోడిగామా మొదట భారతదేశానికి చేరినప్పుడు కాలికట్ రాజు ఎవరు ? - జామొరీన్
65. పోర్చుగీస్ తర్వాత ఇండియాకు వచ్చిన యూరోపియన్లు ?
- డచ్‌వారు (నెదర్లాండ్స్)
66. ఇండియాకు వచ్చిన చివరి యూరోపియన్లు ? - ఫ్రెంచివారు
67. ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీని ఎప్పుడు స్థాపించారు ?
- క్రీ.శ. 1664
68. కర్ణాటక యుద్ధాలు ఎవరెవరి మధ్య ప్రధానంగా జరిగాయి ?
- బ్రిటిషర్లు, ఫ్రెంచివారు
69. ఫ్రెంచి సైన్యాన్ని సెయింట్‌జార్జీ కోటపైకి నడిపిన అధికారి ?
- డూప్లే
70. మొదటి కర్ణాటక యుద్ధంలో విజయం సాధించినవారు ?
- ఫ్రెంచివారు
Gk bits
June 01, 2016
Tags