కాంతి కాలుష్యం (LIGHT POLLUTION)
మన వాతావరణంలో ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉన్న, కృత్రిమంగా ఏదైన పెంచుతున్న ఉన్న, దాని ఫలితాలు మానవాళి మీద కాకుండా జీవజాతుల మీద ప్రభావితం అవుతుంది.
గాలి, నీరు తో పాటు కొత్తగా కాంతి కాలుష్యం పెరిగిపోతుంది. పట్టణాల్లో సహజ కాంతి కన్నా కృత్రిమ కాంతి ని ఎక్కువగా వాడటం వలన వాతావరణం సమతుల్యమే దెబ్బతిని కాంతి కాలుష్యం పెద్ద ప్రమదకారంగా మారితొంది.
పరిశోధన & ఫలితాలు :
2003 సం నుండి అంతర్జాతీయ పరిశోదాన శాత్రావెత్తలు International Space Station (ISS)
నుండి ఫోటోలను తీస్తున్నారు.
“ City at Nights ” పేరుతో ISS అంతరిక్ష పరిశోధకులు చేపట్టిన ప్రాజెక్ట్ లో భాగంగా వివిధ నగరాలలో కాంతి కాలుష్యం రాత్రిపూట ఏ స్తాయిలో ఉందో అంచనా వేసేందుకు ISS నుంచి పలు కోణాల నుంచి ఫోటోస్ తీస్తున్నారు.
ప్రధానంగా 2014 సం లో Spain, Canda శాత్రావెత్తల ఆరంభమమై ఈ కార్యక్రమంలో భాగాంగ ఇప్పటి వరకు 1.3 లక్షాల ఫోటోలను తీశారు.
LED వీధి దీపాలు అత్యాధింకంగా కాంతి కాలుష్యాన్నికి కారణం అవుతుంది.
అంతరిక్షం నుంచి చూసినప్పుడు భూమి మీద పరుచుకున్నట్టుగా కనబడుతున్న కాంతీలో చాలా భాగం విధి దీపాల నుంచి, భవనాల మీది లైట్ల నుంచి వస్తున్నదే.
కాంతి కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాలు.
America,
Most Developed Europe Countries,
Japan and etc.,
ఈ దేశాలలో సాధరణ కాంతి కంటే 4 రెట్లు ఎక్కువగా ఉంది.