గ్రామ జ్యోతి
ప్రజల భాగాస్వామ్యంతో గ్రామసభల ద్వారా గ్రామాల సాధరికత, స్వయం సమగ్రా అభివృద్ది దిశాగా ప్రతిపంచాయతీకి అభివృద్ది ప్రణాళికలను తెలంగాణా ప్రభుత్వం రూపొదిదించింది.
ఈ పథకం Aug 17th న గంగదేవి పల్లి గ్రామము (వరంగల్ జిల్లా) లో ముఖ్యమంత్రి K. Chandra Sekhar rao గారు ప్రారంభించారు.
గ్రామపంచాయతీ, స్వయం సహాయక సంగాలు, శ్రమ శక్తి సంఘాలు, యూత్ గ్రూపులు, సామాజిక, స్వచంద సేవా సంస్థలు, పదవివిరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, సామాజిక కార్యక్రమాల్లో ఆసక్తి ఉన్న ప్రజలను భాగస్వాములుగా ఉంటారు.
గ్రామాభివృద్ది కమాటీలు :
ప్రతి గ్రామపంచాయతీలో ఏడు గ్రామాభివృద్ది కమాటీలు ఏర్పాటు చేస్తారు, ఈ అధికారం జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అదికారులకు ఇచారు.
అవి:
1. పారిశుద్దాం - త్రాగునీరు
2. ఆరోగ్యం-పోవ్‌స్టీకాహరం
3. విద్య
4. సామాజిక భద్రత- పేదరిక నిర్మూలన
5. సహాజవనరుల నిర్వహణ
6. వ్యవసాయం
7. మౌలిక సదుపాయాలు
ప్రతి కమిటీలో 5 సభ్యులు ఉంటారు. వార్డు సభ్యులో ఒకరు, స్వయం సహాయక సంఘం లీడరు, ఆ గ్రామ పంచాయతీ పరిధిలో సామాజిక కార్యకర్త లేదా స్వచంద సేవా సంస్థ ప్రతినిధి, సమంధిత రంగాలో ప్రవేశం/ అనుభవం ఉన్న పదవీవిరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు.
కమిటీలవిధులు:
సంబంధిత అంశాల్లో సమాచార సేకరణ
ప్రస్తుతం అందుతున్న సేవలపై సమీక్ష
కాలి నడకన గ్రామంలో తిరిగి స్వయంగా పరిస్తుతులను తెలుసుకోవడం
పరిస్తితులపై విశ్లేషణ
భాగస్వామ్య విధానంలో నిర్ణయాలు
సామాజిక అవసరాలను గుర్తించడం
అందుబాటులో ఉన్న వనరులను గుర్తిచడం
గ్రామసభ ఆమోదంతో ప్రతి రంగం వారీగా ప్రణాళిక రుపాకల్పన, వానరౌల కిటేయింపూ, పలితాలను రాబట్టడం.