నది పేరు
జన్మ స్థాలం
రాష్ట్రంలో ప్రవేశిoచు ప్రదేశo
ప్రవేశించు జిల్లాలూ
ఉపనదులు మరియు ఇతర విశేషాలు
గోదావరి
మహారాష్ట్ర – నాసికాత్రయంబకం దగ్గర
అదిలాబాదు జిల్లాల బాసర దగ్గర
ఆదిలాబాదు- కరీంనగర్- వరంగల్- ఖమ్మం
మంజీరా, ప్రాణహిత, శబరి, ఇంద్రావతి, వార్ధా మరియు పెన్ గంగా.
కృష్ణా
మహారాష్ట్ర- మహాబలేస్వరం దగ్గర సహ్యాద్రి కొండలు
సిద్దేశ్వరం
మహబుబ్ నగర్- నల్గొండ
తుంగభద్ర, మూసీ, ఘటప్రభ , భిమరథి, మల ప్రభ , దిండి, పాలేరు, మున్నేరు
తుంగభద్ర
పక్షిమ కనుమలు – కర్ణాటక
మహబూబ్ నగర్ సరిహాద్దు
భిమరథి
పక్షిమ కనుమలు – మహారాష్ట్ర
మహబూబ్ నగర్
కృష్ణా ఉపనదుల్లల్లో పెద్దది
మంజీరా
బాలాఘాట్ పర్వతం- మధ్య ప్రదేశ్
మెదక్
మెదక్- నిజామాబాద్
640 కీ.మీ పొడువునా రాష్ట్రంలో ప్రవహిస్తుంది.
ప్రాణహిత
సాత్పురా
చెన్నూరు- ఆదిలాబాద్
పెన్ గంగా, వైన్ గంగా మరియు వార్థ నదుల కలయిక వలన ఏర్పడింది.
మూసీ
శివారెడ్డి పేట- అనంతగిరి కొండలు.
హైదరాబాదు- రంగారెడ్డి-నల్గొండ
సకల వాణి, ఈశ ఉపనదులు
64 కీ.మీ పొడువునా రాష్ట్రంలో ప్రవహిస్తుంది.
దిండి
షహబాద్ కొండలు
పాలేరు
చణపురం- వరంగల్
వరంగల్- ఖమ్మం-నల్గొండ
144 కీ.మీ. పొడువునా రాష్ట్రంలో ప్రవహిస్తుంది.
మూసీనార్
సిసిల్ల కొండలు-కరీంనగర్
128 కీ.మీ. పొడువునా రాష్ట్రంలో ప్రవహిస్తుంది.
మున్నేరు
పాకాల చెరువు-
వరంగల్- ఖమ్మం
192 కీ.మీ. పొడువునా రాష్ట్రంలో ప్రవహిస్తుంది.