దేశంలో అణువిద్యుత్ కేంద్రాలు
- తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం - మహారాష్ట్ర (1969)
- రావత్‌భటా అణువిద్యుత్ కేంద్రం -రాజస్థాన్ (1972)
-కల్పకం అణువిద్యుత్ కేంద్రం - తమిళనాడు (1984)
-నరోరా అణువిద్యుత్ కేంద్రం - ఉత్తరప్రదేశ్ (1989)
-కాక్రాపార అణువిద్యుత్ కేంద్రం - గుజరాత్ (1992)
-కైగా అణువిద్యుత్ కేంద్రం - కర్ణాటక (2000)
-రావత్‌భటా అణువిద్యుత్ కేంద్రం - రాజస్థాన్ (2000)