Type Here to Get Search Results !

Vinays Info

సైన్స్ విశేషాలు

Top Post Ad

:::సైన్స్ విశేషాలు:::

- షేవింగ్ మిర్రర్‌లో ముఖం పెద్దదిగా కన్పించడానికి ఉపయోగించే దర్పణం - పుటాకార దర్పణం
- సూక్ష్మదర్శినిలో అమర్చే కటకం - కుంభాకార కటకం
- సాధారణంగా భూతద్దంగా వాడే కటకం - కుంభాకార కటకం
- మోటార్ వాహనాల హెడ్‌లైట్లలో వాడే దర్పణం - పుటాకార దర్పణం
- లేజర్‌ని ఉత్పత్తి చేయడానికి వేటిని వాడుతారు - హీలియం, నియాన్
- వజ్రం మెరవడానికి కారణం - దాని వక్రీభవనం
- మిథ్యా ప్రతిబింబాలు ఏ దర్పణంలో ఏర్పడుతాయి - సమతల దర్పణం
- పుటాకార దర్పణంతో ఏ ప్రతిబింబం ఏర్పడుతుంది - నిజ ప్రతిబింబం
- ఏ దర్పణంలో వస్తువులు చిన్నగా, నిటారుగా కన్పిస్తాయి -కుంభాకార దర్పణం
- కెమెరాలో అమర్చిన కటకం - కుంభాకార కటకం
- టార్చిలైట్లలో ఏ రకమైన దర్పణాలు ఉపయోగిస్తారు - పుటాకార దర్పణాలు
- నీటి తరంగాలు ఏ ఆకారంలో ఉంటాయి - వర్తులాకారంలో
- కంటిలో కాంతికిరణాలను గ్రహించేది - రెటీనా

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.