ముఖ్య అంతరిక్ష కేంద్రాలు
- సతీష్‌ధావన్(షార్) - శ్రీహరికోట
- బైకనూర్ - కజికిస్థాన్
- కౌరు - ఫ్రెంచ్ గయానా (ఫ్రాన్స్)
- జియోక్వాన్ - గోబి ఎడారి (చైనా)
- కెనడీ - ఫ్లోరిడా (అమెరికా)
- వాండెన్‌బర్గ్ - కాలిఫోర్నియా (అమెరికా) వ్యోమగాముల పేర్లు - దేశాలు
- రష్యా - కాస్మోనాట్
-అమెరికా - అస్ట్రోనాట్
- చైనా - టైకోనాట్
- అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి పర్యాటకుడు - డెన్నిస్ టిటో (2001), అమెరికా దేశస్థుడు.