1. రక్త వర్గాలు - కారల్ ల్యాండ్ స్టీనర్
2. రక్త ప్రసరణ - విలియం హార్వే
3.ప్రథమ చికిత్స - ఇస్మార్క్
4.మానవ శరీర నిర్మాణం - ఆండ్రీయస్ వేసలియస్
5.ధర్మామీటర్ - గెలీలియో
6.హైఫొడర్మిక్ సిరంజి - Alexander ఉడ్
7.ECG - ఐన్దోవెన్
8.కృత్రిమ గుండె ----- విలియం కోల్ఫ్
9.కృత్రిమ మూత్రపిండం --- విలియం కోల్ఫ్
::వైద్య శాస్త్ర ఆవిష్కరణలు::
May 24, 2016
Tags