🌹 TS Economy 🌹
🔅🔅🔅🌹🌹🌹🔅🔅
👉👉తెలంగాణ సాగు విస్తీర్ణం :-
👉మొత్తం భూమి విస్తీర్ణం - 114.84 ల. హె
👉సాగు స్థూల విస్తీర్ణం - 62.88ల.హె
👉నికర విస్తీర్ణం - 49.61 ల. హె
👉స్థూలంగా సేద్యపు నీరు అందుతున్న విస్తీర్ణం - 31.64 ల. హె
👉నికరంగా సేద్యపు నీరు అందుతున్న విస్తీర్ణం - 22.89 ల. హె
👉భూకమతాల సంఖ్య - 55.54 లక్షలు
👉సగటు భూకమత పరిమాణం - 1.12 హె
👉పంటల సాంద్రత - 1.27%
👉సగటు వర్షపాతం - 906.00 మి. మీ
👉సేద్యపు నీటి సాగు సాంద్రత - 1.38%🔅🌹💐🌷🌺🌸🌻
టీస్ ఎకానమీ
May 14, 2016
Tags