Type Here to Get Search Results !

Vinays Info

టెన్సింగ్ నార్కే

టెన్సింగ్ నార్కే
🗻🗻🗻🗻🗻
(ఎవరెస్టు శిఖరాన్ని మే 29 , 1953 లో అధిరోహించి చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచారు)--KS

(జ.మే 29 ,1914-మే9,1986)

🌀 టెన్సింగ్ నార్కేయొక్క జన్మనామం "నామ్‌గైల్ వాంగ్డీ ". నేపాలీ ఇండియన్ కు చెందిన వ్యక్తి. ఆయన ఒక పర్వతారోహకుడు.

🌀 ఆయన ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి వ్యక్తులలో ఒకరు. ఆయన సహచరుడు అయిన ఎడ్మండ్ హిల్లరీ తో కలసి ఎవరెస్టు శిఖరాన్ని మే 29 , 1953 లో అధిరోహించి చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచారు .

🌀 టైమ్‌ మ్యాగజిన్ ప్రచురించిన 20 వ శతాబ్దంలో ప్రపంచ ప్రాచుర్యం పొందిన 100 మంది ప్రముఖులలో ఒకరిగా పేరు పొందారు.

🌀 1953 లో ఆయన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వర్గానికి నాయకుడుగా నియమింపబడి మొదటిసారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే అవకాశాన్ని పొందాడు.

🌀 తన 20 సంవత్సరాల వయసులో ఇతర పర్వతారోహకులిద్దరు వైద్య పరీక్షలో విఫలం అయినందున ఈయనకు ఈ అవకాశం వచ్చింది.
    〰〰〰🌻🌻〰〰〰

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section