Type Here to Get Search Results !

Vinays Info

Bits

చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి-5 & GK
Q. వార్షిక ప్రణాళిక‌ను త‌యారు చేసే స‌మ‌యం -
1. పాఠ్యప్రణాళిక ప్రారంభంలో 2. విద్యాసంవ‌త్సరాంతంలో
3. విద్యాసంవ‌త్సర ప్రారంభంలో 4. సంవ‌త్సర ప‌రీక్షల త‌ర్వాత‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: విద్యాసంవ‌త్సర ప్రారంభంలో
Q. మాజినాట్ లైన్ ఈ దేశాల స‌రిహ‌ద్దు -
1. జ‌ర్మనీ, పోలండ్‌ 2. జ‌ర్మనీ, ఫ్రాన్స్‌
3. ర‌ష్యా, పోలండ్‌ 4. నార్వే, స్వీడ‌న్‌
Answer: జ‌ర్మనీ, ఫ్రాన్స్‌
Q. కిందివాటిలో రెండు అంచెల పంచాయ‌తీ రాజ్ వ్యవ‌స్థను సూచించిన క‌మిటీ ఏది?
1. బ‌ల్వంత్‌రాయ్ మెహ‌తా క‌మిటీ 2. అశోక్ మెహ‌తా క‌మిటీ
3. అర్జున్‌సేన్ గుప్తా క‌మిటీ 4. కైలాస్‌నాథ్ వాంఛూ క‌మిటీ
Answer: అశోక్ మెహ‌తా క‌మిటీ
Q. యూరేనియం కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) ఎక్కడ ఉంది?
1. జాదూగూడ‌ 2. ఆల్వే
3. రూర్కీ 4. దుర్గాపూర్‌
Answer: జాదూగూడ‌
Q. 'జీవించ‌డం ద్వారా నేర్చుకోవ‌డం' అను సిద్ధాంతంపై ఆధార‌ప‌డి ఉన్న బోధ‌న ప‌ద్ధతి?
1. అన్వేష‌ణ ప‌ద్ధతి 2. సంశ్లేష‌ణ ప‌ద్ధతి
3. ప్రాజెక్టు ప‌ద్ధతి 4. ప్రయోగ‌శాల ప‌ద్ధతి
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: ప్రాజెక్టు ప‌ద్ధతి
Q. మాన‌వ హ‌క్కుల‌కై కృషి చేసే ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రధాన కార్యాల‌యం ఎక్కడ ఉంది?
1. జెనీవా (స్విట్జర్లాండ్‌) 2. లండ‌న్ (బ్రిట‌న్‌)
3. వాషింగ్టన్ (అమెరికా) 4. బీజింగ్ (చైనా)
Answer: లండ‌న్ (బ్రిట‌న్‌)
Q. ఈ క్రింది వానిలో అతివిస్తృత ప‌రిధి క‌లిగింది?
1. విష‌య ప్రణాళిక‌ 2. విద్యా ప్రణాళిక‌
3. యూనిట్ ప్రణాళిక‌ 4. పాఠ్య పథకం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: విద్యా ప్రణాళిక‌
Q. ప్రపంచ వినియోగ‌దారుల హ‌క్కుల దినోత్సవంగా ఏ రోజును జ‌రుపుకుంటారు?
1. డిసెంబ‌రు 20 2. డిసెంబ‌రు 28
3. మార్చి 15 4. మే 15
Answer: మార్చి 15
Q. దేనిని వ్యక్తి అంత‌రాత్మ అంటారు?
1. అహం 2. అచిత్తు
3. అధ్యహం 4. అచేత‌నం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: అధ్యహం
Q. The Story of my Deportation పుస్తకాన్ని బ‌ర్మాలో 'మాండ‌లే' జైలులో ర‌చించిన‌వారు?
1. తిల‌క్‌ 2. లాలా ల‌జ‌ప‌తిరాయ్‌
3. అర‌బింద ఘోష్‌ 4. క‌ర్జన్ లిల్లి
Answer: లాలా ల‌జ‌ప‌తిరాయ్‌
Q. 2014లో 20వ కామ‌న్వెల్త్ క్రీడ‌లు ఎక్కడ జరిగాయి?
1. సియోల్‌ 2. కొలంబో
3. గ్లాస్గో 4. న్యూదిల్లీ
Answer: గ్లాస్గో
Q. అత్యధిక వ‌య‌స్సులో నోబెల్ బ‌హుమ‌తిని సాధించిన ఘ‌న‌త ఎవ‌రికి ద‌క్కింది?
1. ప్రొ. విలియం లారెన్స్ బ్రాగ్‌, 88 సం. 2. ప్రొ. ఫ్రాన్సిస్ పీట‌ర్ రాస్‌, 87 సం.
3. ప్రొ. ఫ్రెడ‌రిక్ సాంగ‌ర్‌, 90 సం. 4. స‌ర్ జాన్ బార్డిన్‌, 87 సం.
Answer: ప్రొ. ఫ్రాన్సిస్ పీట‌ర్ రాస్‌, 87 సం.
Q. 'ప్రవ‌చ‌నం' అంటే?
1. విద్య 2. సంద‌ర్భం
3. చ‌ర్చ 4. నీతి
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: చ‌ర్చ
Q. జియాలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఎక్కడ ఉంది?
1. కోల్‌క‌తా 2. నాగ‌పూర్‌
3. హైద‌రాబాద్‌ 4. ల‌క్నో
Answer: కోల్‌క‌తా
Q. ప్రాథ‌మిక భావ‌న‌ల ప్రకారం బోధ‌న‌?
1. త్రిధ్రువ ప్రక్రియ‌ 2. బ‌హుధ్రువ ప్రక్రియ‌
3. ద్విధ్రువ ప్రక్రియ‌ 4. ఏక‌ముఖ ప్రక్రియ‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: ద్విధ్రువ ప్రక్రియ‌
Q. 'వాయువుల పీడ‌నం'ను కొల‌వ‌టానికి ఏ ప‌రిక‌ర‌మును ఉప‌యోగిస్తారు?
1. మానోమీట‌ర్‌ 2. హైగ్రోమీట‌ర్
3. ఎలక్ట్రో మీట‌ర్ 4. డైన‌మో
Answer: మానోమీట‌ర్‌
Q. వినికిడి లోపంగ‌ల పిల్లల‌కు స‌వ‌ర‌ణ బోధ‌న -
1. వినికిడి త‌ర్ఫీదు 2. శ‌బ్దాల శిక్షణ
3. పై రెండు 4. ఏదీకాదు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: పై రెండు
Q. మ‌హారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టును గోదావ‌రి న‌దిపై ఏ జిల్లాలో నిర్మించింది?
1. స‌తారా 2. నంద‌ర్బార్‌
3. కొల్హాపూర్‌ 4. నాందేడ్‌
Answer: నాందేడ్‌
Q. సంపూర్ణంగా అభివృద్ధి చెందిన నాడీ వ్యవ‌స్థ ఎన్ని క్రియాత్మక నైపుణ్యాల‌ను అభివృద్ధి ప‌రుస్తుంది -
1. ఆరు 2. నాలుగు
3. ఐదు 4. రెండు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: ఆరు
Q. ఖుగా డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది?
1. ఉత్తర్ ప్రదేశ్‌ 2. అసోం
3. మ‌ణిపూర్‌ 4. మేఘాల‌య‌
Answer: మ‌ణిపూర్‌
Q. ఐ.ఎస్.ఐ అనగా?
1. ఇండస్ట్రియల్ స్టాండర్డ్ ఇండెక్స్ 2. ఇండియన్ సర్వీసెస్ ఇండెక్స్
3. ఇండియన్ స్టాండర్డ్ ఇన్ స్టిట్యూట్ 4. ఇండియన్ సర్వీసెస్ ఇన్ స్టిట్యూట్
Answer: ఇండియన్ స్టాండర్డ్ ఇన్ స్టిట్యూట్
Q. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడక ముందు దానిని ఏమని పిలిచేవారు?
1. ఈస్ట్ బంగ్లాదేశ్ 2. ఈస్ట్ పాకిస్థాన్
3. తూర్పు బెంగాల్ 4. వెస్ట్ పాకిస్థాన్
Answer: ఈస్ట్ పాకిస్థాన్
Q. విచారకరమైన భావోద్రేకం
1. ప్రేమ 2. వాత్సల్యం
3. అసూయ 4. కోపం
Answer: అసూయ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section