Type Here to Get Search Results !

Vinays Info

టెట్ మోడల్ పేపర్ 1

🎯 టెట్ మోడల్ పేపర్-1 🎯
🎯 లాంగ్వేజ్-1-తెలుగు పెడగాలజి - 30మార్కులు
సూచన: కింది గద్యాంశాన్ని చదవండి. పేరా ఆధారంగా అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన జవాబుల్లో సరైన దానిని గుర్తించండి. (1-5 ప్రశ్నలు)
ఆరు దశాబ్దాల తెలంగాణ స్వప్నం సాకారమైంది. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన చారిత్రక సందర్భంలో అన్ని రంగాల్లో కొత్త ప్రణాళికలు రూపొందాయి. ఏ మార్పుకైనా, విద్యారంగం ముఖ్యపాత్ర పోషిస్తుంది. భావితరాలను జాతి ఆకాంక్షలకు అనుగుణంగా తయారుచేసేది విద్యారంగమే. మలిదశ తెలంగాణ ఉద్యమం దీర్ఘంగా కొనసాగిన దశాబ్దంన్నర కాలంలో విద్యారంగంలో వలసాధిపతులు స్థిరపర్చిన వివక్షను ప్రశ్నించాల్సి వచ్చింది. మనకాలంలో మనం చేసిన ఒక ఉద్యమం సఫలం కావడం చరిత్ర. ఒక కల నిజమై రాష్ట్రం ఏర్పడిన చరిత్ర అద్భుతం, రాష్ట్రం ఏర్పడితే ఎన్ని పార్శ్వాలలో ఎన్ని విశేష పరిణామాలు సంభిస్తా యో అవతలి ప్రాంత మూలాలు కదులుతుంటే తెలుస్తుంది. భాష గురించి, పరిణామాల గురించి జరిగిన చర్చలు కొత్త ఆలోచనలకు తలుపులు తెరిచాయి. పది జిల్లాల ప్రాతినిధ్యం వల్ల ఇదొక భాషా సాంస్కృతిక సమ్మేళనం, భవిష్యత్తు తెలంగాణకు మార్గదర్శకం. క్రియాపదాల వినియోగంలో ఏకాభిప్రాయం రానందున ప్రస్తుతం శిష్ట వ్యవహారిక భాషను ఉపయోగించారు.
ప్రశ్నలు:
1. భావితరాలను జాతి ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేసేది?
ఎ. వైద్యరంగం బి. సేవారంగం
సి. విద్యారంగం డి. రక్షణ రంగం
2. ఎన్నేండ్ల పోరాట ఫలితంగా స్వరాష్ట్ర ఆకాంక్ష సాకారమైంది?
ఎ. 50 బి. 40 సి. 70 డి. 60
3. మన కాలంలో మనం చేసిన ఒక ఉద్యమం సఫలం కావడం?
ఎ. చరిత్ర బి. అద్భుతం
సి. సంచలనం డి. జుగుప్స
4. త్యాగాల పునాదులపై అవతరించిన ఆనందం ఏమిటి?
ఎ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బి. తెలంగాణ రాష్ట్రం
సి. పై రెండూ డి. ఏదీకాదు
5. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కొత్త పాఠ్యపుస్తకాల ప్రత్యేకత?
ఎ. సొంత అస్తిత్వం బి. స్వీయ సంస్కృతి
సి. తెలంగాణ చరిత్ర డి. పైవన్నీ
సూచన: కింది పద్యాన్ని చదవండి. పద్యం ఆధారంగా అడిగిన ప్రశ్నలకు జవాబు గుర్తించండి. (6-10 ప్రశ్నలు)
ఎఱుకగల వారి చరితలు
గ ఱచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
బెఱుగుచు నెఱిగిన దానిని
మఱువకను ష్ఠించునది సమంజస బుద్ధిన్
6. ఈ పద్యపాదమేంటి?
ఎ. ఆటవెలది బి. తేటగీతి
సి. కందము డి. ఏదీకాదు
7. ఎవరి చరిత్రను తెలుసుకోవాలి?
ఎ. విద్యావంతులు బి. ధర్మాత్ములు
సి. జ్ఞానవంతులు డి. సద్గుణ వంతులు
8. ధర్మాన్ని ఎవరి నుంచి తెలుసుకోవాలి?
ఎ. భక్తులు బి. విద్యావంతులు
సి. సజ్జనులు డి. సంయమన వంతులు
9. సమంజసబుద్ధి ఇది ఏ సమాసం?
ఎ. షష్ఠీ తత్పురుష బి. తృతీయ తత్పురుష
సి. విశేషణ పూర్వపదకర్మధారయం
డి. బహువ్రీహి
10. మానవులు దేనిని అనుష్టించాలి?
ఎ. అధర్మం బి. జ్ఞానం సి. చదువు డి. ధర్మం
11. చెరబండ రాజు అసలు పేరు ఏమిటి?
ఎ. బద్దం గోపాల రెడ్డి బి. బద్దం భాస్కర రెడ్డి సి. సుబ్బారావు డి. కేశవరావు
12. అభినవ వ్యాసుడు అనే బిరుదు ఉన్న కవి?
ఎ. దాశరథి కృష్ణమాచార్యులు
బి. దాశరథి రంగాచార్యులు
సి. పీవీ నరసింహారావు
డి. మామిండ్ల రామాగౌడ్
13. బీరువా తాగుతుంది అనే వాక్యంలో లోపించిన లక్షణం?
ఎ. ఆకాంక్ష బి. ఆసక్తి సి. యోగ్యత డి. పైవన్నీ
14. కింది వాటిలో ఉత్తమ పురుష కథనంలో ఉన్న ప్రక్రియ?
ఎ. ఆధునిక పద్యం బి. శతకం
సి. ద్విపద డి. స్వగతం
15. గజల్‌లో చివరి చరణాన్ని ఏమంటారు?
ఎ. మత్లా బి. తఖల్లుస్ సి. మక్తా డి. ఇంపూ
16. సర్వేశ్వర శతక కర్త?
ఎ. మారద వెంకయ్య
బి. యథావాక్కుల అన్నమయ్య
సి. బాలసరస్వతి డి. పైవారందరూ
17. జక్కులు అనే తెగవారు పాడే కావ్యగానం ఏమిటి?
ఎ. ఒగ్గుకథ బి. బుర్రకథ
సి. యక్షగానం డి. చిందుబాగోతం
18. కోడి మెదడు అనేది ఒక?
ఎ. సామెత బి. పర్యాయపదం
సి. నుడికారం డి. లోకోక్తి
19. నోలుగుడు అనే తెలంగాణ పదానికి అర్థం?
ఎ. విశ్రాంతి బి. నోగ్గాడు సి. చోళ్లు డి. తూగడం
20. తన శరీరం నుంచి పుట్టిన వాడు?
ఎ. తనూజుడు బి. గురువు
సి. నందనుడు డి. మనిషి
21. కింది వాటిలో జశ్ములు అని వేటిని అంటారు?
ఎ. క,చ,ట,త,ప బి. గ,జ,డ,ద,బ
సి. భ,ఛ,ఠ,థ,ఫ డి. పైవన్నీ
22. సునీల్ బాగా చదివినా మార్కులు రాలేదు అనేది ఏ వాక్యం?
ఎ. అనంతర్యార్థకం బి. అప్యర్థకం
సి. చేదర్థకం డి. క్త్యార్థకం
23. అది నేనే చేయలేను .....?
ఎ. ఆశ్చర్యార్థక వాక్యం బి. నిషేదార్థక వాక్యం సి. విద్యార్థక వాక్యం డి. వ్యతిరేక సామర్థ్యవాక్యం
24. కింది వాటిలో వస్తు పరిణామంకు ఉదాహరణ కానిది?
ఎ. లక్కపిడతలు బి. ఆయుధం
సి. ఇల్లు డి. ద్రవ్యం
25. ధ్వని పుట్టేటట్టు చేసేవి?
ఎ. స్థానాలు బి. కరణాలు సి. ప్రయత్నం డి. పైవన్నీ
26. ధ్వనికి - భావానికి అవినాభావ సంబంధం ఉందని తెలిపే వాదం?
ఎ. ప్రకంపన బి. డింగ్‌డాంగ్
సి. ధ్వని అనుకరణ డి. ఎ, బి
27. ఒక విద్యార్థి ప్రస్తుత సామర్థ్యాన్ని అనుసరించి తన భవిష్యత్‌ను ఊహించి తెలిపే మూల్యాంకనం?
ఎ. నిర్మాణాత్మక బి. ప్రాగుక్తీకరణ
సి. నిరంతర సమగ్ర డి. సంకలన
28. కిండర్ గార్డెన్ పద్ధతిలో ఉండే బోధనోపకరణాలు?
ఎ. ఉపదేశాత్మక పరికరాలు బి. నియోజనాలు
సి. కానుకలు డి. రేఖాచిత్రాలు
29. విద్యార్థి శారీరక, మానసిక, నైతిక, సామాజిక మొదలైన అన్ని అంశాలను తెలిపే ప్రణాళిక?
ఎ. విద్యా ప్రణాళిక బి. సంస్థాగత ప్రణాళిక
సి. విషయ ప్రణాళిక డి. వార్షిక ప్రణాళిక
30. ఉక్త రచన ముఖ్య ఉద్దేశం?
ఎ. మంచి దస్తూరిని పెంపొందించడం
బి. నాయకత్వ లక్షణాలను పెంపొందించడం
సి. పఠన వేగాన్ని పెంచడం డి. పైవన్నీ
🎯చైల్డ్ డెవలప్‌మెంట్ - పెడగాజి - 30మార్కులు
31. రుత్విక్ అనే విద్యార్థి మొదట ఆకాశంలో ఎగురుతున్న పక్షులన్నీ ఒకటే అని భావించాడు. ఆ తర్వాత గద్ద, పావురం, కాకిల మధ్య తేడా తెలుసుకోవడం ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది?
ఎ. వికాసం సులభం నుంచి కఠినం వైపు దారి తీస్తుంది
బి. సాధారణం నుంచి నిర్దిష్టం వైపు దారి తీస్తుంది
సి. వికాసం క్రమానుగతమైనది
డి. వికాసం ఏకీకృతమైనది
32. కింది వాటిలో అనువంశికతకు సంబంధించిన కారకం?
ఎ. విద్యార్థుల ఆలోచన తీరు
బి. సమాజ కార్యక్రమాల్లో పాల్గొనడం
సి. కండ్ల రంగు
డి. సమవయస్కుల సమూహాలపై గల వైఖరి
33. కౌమార దశకు సరిగ్గా సరిపోయే ప్రవచనం?
ఎ. భావోద్వేగాల్లో తీవ్రమైన ఒడిదొడుకులు ఏర్పడతాయి
బి. చదువు పట్ల నిర్లక్ష్యం వహించడం
సి. మూర్త విషయాలపై ఆలోచన పెరుగుతుంది
డి. ప్రజ్ఞాలబ్ధిలో అమితంగా పెరుగుదల కనిపిస్తుంది
34. అమ్మ కోప్పడుతుందన్న కారణంతో అంజన అనే బాలిక తన అమ్మకు తెలియకుండా ఏ వస్తువును తీసుకోదు. అయితే అంజన ఏ దశలో ఉంది?
ఎ. అసాంప్రదాయక దశ
బి. ఉత్తర సాంప్రదాయక దశ
సి. సాంప్రదాయక దశ
డి. పూర్వ సాంప్రదాయక దశ
35. కోల్బర్గ్ ప్రకారం విద్యార్థుల్లో నైతిక విలువలను ఏ విధంగా పాదుకొల్పవచ్చు?
ఎ. మత బోధనకు ప్రాధాన్యమివ్వడం
బి. నైతిక విషయాలపై జరిగే చర్చల్లో వారిని పాల్గొనేలా చేయడం
సి. ఏ విధంగా ప్రవర్తించాలో కఠినంగా నిర్దేశించడం
డి. ప్రవర్తన నియమాలు రూపొందించడం
36. సంజ్ఞానాత్మక ప్రక్రియకు సంబంధించి సరైన ప్రవచనం?
ఎ. ప్రత్యక్షం-సంవేదన-భావన
బి. సంవేదన-ప్రత్యక్షం-భావన
సి. భావన-ప్రత్యక్షం-సంవేదన
డి. సంవేదన-భావన-ప్రత్యక్షం
37. రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ అనేది ఏ రకమైన ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ?
ఎ. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష బి. శాబ్దిక ప్రజ్ఞాపరీక్ష
సి. అన్ని సంస్కృతుల వారికి ఉపయోగించడానికి వీలుండే ప్రజ్ఞాపరీక్ష డి. అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష
38. కన్నయ్య ఆటలు బాగా ఆడగలిగే నైపుణ్యాన్ని కలిగి ఉంటాడు. కాని చదువులో బాగా వెనుకబడి ఉంటాడు అనేది ఏ భేదాన్ని సూచిస్తుంది?
ఎ. వ్యక్తంతర తరగతి భేదాలు
బి. వ్యక్తంతర వైయుక్తిక భేదాలు
సి. వ్యక్తంతర వ్యక్తిగత భేదాలు
డి. వ్యక్తంతర్గత వైయుక్తిక భేదాలు
39. సహజ సామర్థ్యానికి చెందిన సరైన నిర్వచనం?
ఎ. పరిసరాలతో సర్దుబాటు చేసుకునే అంతర్గత
సామర్థ్యం
బి. ఏదైన ఒక ప్రత్యేక రంగంలో ప్రావీణ్యతను
ఆర్జించే అంతర్గత సామర్థ్యం
సి. కొత్తదనాన్ని పెంపొందించగలిగే అంతర్గత
సామర్థ్యం
బి. అమూర్త ఆలోచన చేసుకోగలిగే అంతర్గత
సామర్థ్యం
40. కింది వాటిలో ప్రక్షేపక పరీక్ష కానిది?
ఎ. మిన్నిసోటా మల్టిఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరి
బి. రోషాక్ సిరామరకల పరీక్ష
సి. ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష
డి. పిల్లల గ్రాహ్యక పరీక్ష
41. లైంగిక వాంఛల్ని తీర్చుకోలేని వ్యక్తి ప్రణయగీతాలు రాయడం, నగ్న చిత్రాలు గీయడం, ప్రణయ కథలు రాయడం ఏ రక్షక తంత్రాలను సూచిస్తుంది?
ఎ. అంతర్లీనం బి. ఉదాత్తీకరణం సి. వ్యక్తీకరణ బి. బౌద్ధీకరణం
42. కింది వాటిలో స్వతంత్ర చరం అంటే?
ఎ. ప్రయోజ్యుడు మార్పుచేయని చరం
బి. ప్రయోగ ఫలితాలను ప్రభావితం చేయని చరం
సి. ప్రయోక్త మార్పుచేయలేని చరం
డి. ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం
43. అభ్యసనానికి అనుకూలమైన వాతావరణం కల్పించాలంటే కింది వాటిలో దేనిని తొలగించాలి?
ఎ. భయంలేని వాతావరణం
బి. తక్షణ పునర్బలనం
సి. సహచరులతో విపరీతమైన పోటీ
డి. ఎంపిక చేసుకునే అవకాశం
44. ఒక తండ్రి అతని కూతురిని విహార యాత్రకు తీసుకెళ్లాడు. ఆమెకు గతంలో పక్షులను గురించిన భావన ఏర్పడి ఉంది. కానీ గాలి పటాల గురించి తెలియదు. గాలి పటాలను చూస్తూ తన తండ్రితో పక్షులను చూడండి అని అన్నది. ఆ తండ్రి అవి గాలిపటాలు అని అన్నాడు. అయితే ఈ వివరణ కింది వాటిలో దేనిని తెలుపుతుంది?
ఎ. సాంశీకరణం బి. అనుగుణ్యం సి. పదిల పరుచుట డి. వస్తు ప్రదర్శన
45. 9వ తరగతిలో ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చే ఉపాధ్యాయుని ప్రశంసకు గురైన అమ్ములు అనే విద్యార్థిని అప్పటి నుంచి మిగతా అంశాలను కూడా బాగా నేర్చుకుంటే ఆమెలో కనిపించే థారన్‌డైక్ నియమం ఏది?
ఎ. సంసిద్ధతా నియమం బి. అభ్యాస నియమం సి. పరిపక్వతా నియమం డి. ఫలిత నియమం
46. వైగాట్ స్కీ ప్రకారం
ఎ. వికాసం, అభ్యసనం ఒకేసారి వ్యక్తిలో జరుగుతాయి
బి. వ్యక్తిలో ముందుగా అభ్యసనం జరుగుతుంది, తరువాత దానిని వికాసం అTHESEస్తుంది.
సి. వ్యక్తిలో ముందుగా వికాసం జరుగుతుంది, తరువాత దానిని అభ్యసనం అనుసరిస్తుంది
డి. అభ్యసనానికి, వికాసానికి సంబంధం ఉండదు
47. సౌమ్య పాఠశాలకు సైకిల్‌పై వెళ్తుంది, అంతలోనే వేగంగా అంబులెన్స్ వాహనం నుంచి వచ్చే శబ్దం విని పక్కకు తప్పుకుంది. సౌమ్య ఆ విధంగా వాహనం నుంచి తప్పుకోవడానికి దోహద పడిన అభ్యసన సిద్ధాంతం?
ఎ. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం
బి. పరిశీలన అభ్యసన సిద్ధాంతం
సి. అంతర్‌దృష్టి అభ్యసన సిధ్ధాంతం
డి. బ్రూనర్ బోధన సిద్ధాంతం
48. ఈశ్వర్ అనే విద్యార్థి పాఠశాల స్థాయిలో 10వ తరగతి చదువుతున్నప్పుడు స్టేట్ ఫస్ట్ రావాలి, ఉన్నత విద్యావకాశాలను పుష్కలంగా అందుకోవాలి అనే అంతర భావాలను కలిగిఉండే ప్రేరణ?
ఎ. బహిర్గత ప్రేరణ బి. అంతర్గత ప్రేరణ
సి. సాధన ప్రేరణ డి. పైవన్నీ
49. స్మృ తి ప్రక్రియలో దశల క్రమం వరుసగా?
ఎ. ధారణ, ఎన్‌కోడింగ్, జ్ఞప్తికి తెచ్చుకోవడం
బి. జ్ఞప్తికి తెచ్చుకోవడం, ఎన్‌కోడింగ్, ధారణ
సి. ఎన్ కోడింగ్, జ్ఞప్తికి తెచ్చుకోవడం, ధారణ
డి. ఎన్‌కోడింగ్, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం
50. ఒక విద్యార్థి మొదట సంస్కృతం చదివి తర్వాత హిందీ చదివాడు. హిందీలో తాను అభ్యసించిన విషయాలు పునఃస్మరణ చేసుకుంటున్నప్పుడు సంస్కృత అంశాలు జ్ఞప్తికి వచ్చి పునఃస్మరణకు ఆటంకం కల్గించడం?
ఎ. తిరోగమన అవరోధం
బి. పురోగమన అవరోధం
సి. విచక్షణ అవరోధం డి. జోక్య అవరోధం
51. కింది ఏ అంశాల మధ్య శూన్య బదలాయింపు ఉన్నది?
ఎ. సంస్కృతంలో ప్రావీణ్యం, హిందీ రాయడం నేర్చుకోవడం
బి. సంస్కృతంలో ప్రావీణ్యం, కంప్యూటర్ నేర్చుకోవడం
సి. గణితంలోనూ, థీరియాటికల్ జామెట్రీలో
ప్రావీణ్యం డి. పై వన్నీ
52. కింది వాటిలో ఛోమ్‌స్కీ రచించిన గ్రంథం ఏది?
ఎ. LANGUAGE AND THOUGHT
బి. LANGUAGE AND MIND
సి. THOUGHTS AND LANGUAGE
డి. SYNTACTIC STRUCTURES
53. కార్ల్ రోజర్స్ ప్రకారం వ్యక్తి ఆత్మ భావనను ఎక్కువగా ప్రభావితం చేసే రక్షక తంత్రం?
ఎ. బౌద్ధీకరణం బి. ఉదాత్తీకరణం సి. అంతర్లీనం డి. తాదాత్మీకరణం
54. ఉచిత, నిర్బంధ బాలల హక్కు విద్యా చట్టం-2009 గుర్తింపు?
ఎ. జమ్ముకశ్మీరును మినహాయించి దేశం మొత్తానికి
బి. కేంద్ర పాలిత ప్రాంతాలకు మినహాయించి దేశం మొత్తానికి
సి. భారతదేశం మొత్తానికి
డి. కేరళ రాష్ర్టాన్ని మినహాయించి దేశం మొత్తానికి
55. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం-2005 ప్రకారం భోధన ఉద్దేశం?
ఎ. విద్యార్థులకు సరైన జ్ఞానాన్ని అందించడం
బి. విద్యార్థులను పరీక్షలకు తయారు చేయడం
సి. జ్ఞాన నిర్మాణం
డి. శిశువు తన సామర్థ్యాల కంటే ఎక్కువగా
సాధించేటట్లు చేయడం
56. ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదుల మీద కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించాలి అని తెలిపింది?
ఎ. రాధాకృష్ణ కమిషన్ బి. భారత రాజ్యాంగం
సి. కొఠారి కమిషన్ డి. వికలాంగుల చట్టం
57. ప్రతిభావంతున్ని 5వ తరగతి కాగానే 7వ తరగతిలో చేర్చడం అనేది ఏ విధమైన విద్యా కార్యక్రమం?
ఎ. త్వరణం/ఉచ్ఛారణ బి. సాంకేతికరణం సి. పృథక్కరణం డి. సంద్రుద్దీమత్వం
58. మంత్రణానికి సంబంధించి సరికాని ప్రవచనం?
ఎ. మంత్రణం మార్గదర్శకత్వంలో ఒక భాగం
బి. మంత్రణం ప్రతీ ఒక్కరికి అవసరం
సి. సమస్య ఉన్న వారికి మంత్రణం అవసరం
డి. మంత్రణం సలహాలకు ప్రాధాన్యమిస్తుంది
59. సహభాగి నాయకత్వానికి సంబంధించి సరికానిది?
ఎ. అందరి మనోభావాలు పరిగణనలోకి తీసుకొనబడతాయి
బి. విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి తోడ్పడుతుంది
సి. నిర్ణయాలు త్వరితంగా తీసుకోబడతాయి
డి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది
60. C.C.E వీరితో నిర్వహించబడుతుంది?
ఎ. ఉపాధ్యాయులతో
బి. స్వయంగా, సహ విద్యార్థులతో
సి. బాహ్య వ్యక్తులు, సంస్థలతో డి. పై అందరితో

61. CHOOSE THE CORRECT ARTICLE.DONT MAKE&&& NOISE.
A. A B. AN C. THE D. NO ARTICLE
62. CHOOSE THE CORRECT PREPOSITION.THE SOLDIERS RUSHED& THE ENEMY.
A. AT B. IN C. FOR D. SINCE
63. CHOOSE THE QUESTION TAG HE TELLS THE TRUTH.
A. DOESNT HE? B. DOES HE?
C. DOESNT SHE D. DID HE?
64. CHOOSE THE CORRECT SYNONYM.BELITTLE
A. ORDER B. CLIMB
C. RELIEVE D. UNDERRATE
65. CHOOSE THE CORRECT ANTONYM.CONCEAL
A. SELL B. EQUAL
C. PLEASANT D. REVEAL
66. IDENTIFY THE PARTS OF SPEECH.HE HAS A CAPACITY RESPONDING TO NOBLE IMPULSES.
A. ADVERB B. NOUN
C. CONJUNCTION D. ADJECTIVE
67. CHANGE IN POSITIVE DEGREE.INDIA IS HOTTER THAN ANY OTHER COUNTRY IN THE WORLD.
A. NO OTHER COUNTRY IN THE WORLD IS AS HOT AS INDIA.
B. VERY FEW COUNTRIES IN THE WORLD
C. ONE OF THE COUNTRY IN THE WORLD
D. ALL OF TABOUT68. CHANGE THE SUPERLATIVE DEGREE.VERB FEW COUNTRIES IN THE WORLD ARE AS RICH AS ITALY.
A. ITALY IS RICHER THAN MANY OTHER COUNTRIES IN THE WORLD.
B. ITALY IS ONE OF THE RICHEST COUNTRIES IN THE WORLD
C. NO OTHER COUNTRIES RICHEST IN THE WORLD D. ALL OF THESE
69. TENSES THE WEATHER&(BE) HOT YESTERDAY.
A. WERE B. IS C. WAS D. ARE
70. CHANGE DIRECT AND INDIRECT SPEECH.YOU SHOULD BUY THIS BOOK SAID THE TEACHER.
A. THE TEACHER SAID THAT WE SHOULD BUY THAT BOOK
B. THE TEACHER SAID WE SHOULD BUY THAT BOOK
C. TEACHER SAID WE SHOULD BUY THAT BOOK
D. TEACHER THAT WE SHOULD BUY THAT BOOK
71. CHANGE THE COMPOUND SENTENCE.NEITHER HE NOR SHE WENT TO SCHOOL
A. HE NOT GO TO SCHOOL SHE NOT GO SCHOOL
B. HE GO TO SCHOOL. SHE GO TO SCHOOL
C. HE DID NOT GO TO SCHOOL, SHE DID NOT TO SCHOOL
D. HE DO NOT SCHOOL, SHE DO NOT GO TO SCHOOL
72. CHANGE SIMPLE SENTENCE.I DO NOT DRINK COFFEE. I DONT DRINK TEA.
A. I DRINK NEITHER NOR TEA
B. I DRANK NEITHER COFFEE NOR TEA
C. I DRINKING COFFEE NOR TEA
D. I AM DRINKING COFFEE NOR TEA
73. CHANGE TO PASSIVE VOICE THEY HELP ME ALWAYS
A. ALWAYS HELPED ME BY THEM
B. ALWAYS HELPING BY THEM
C. I AM HELPED ALWAYS BY THEM
D. I WAS HELPED ALWAYS BY THEM
74. CORRECT THE SPELT WORD.
A. MONSON B. MUSEUM
C. MILLIONAIRE D. MINIATURE
75. ONE WORD SUBSTITUTION GIVE ADDED STRENGTH TO
A. RAIN FORCE B. GLOW
C. ANCIENT D. DIED
76. PHRASAL VERBS WINTER HAS SET IN EARLIER THIS YEAR.
A. ENDED B. ENTERED C. COMPLETED D. CLOSED
77. PEDAGOGY LANGUAGE GAMES CAN HELP PUPILS TO
A. CONSOLIDATE THE LANGUAGE LEARNT OVER A CERTAIN PERIOD OF TIME
B. LEARN THE LANGUAGE CONCERNED
C. LEARN THE CONCERNED LANGUAGE
D. LEARN STRUCTURES AND VOCABULARY FAST
78. WHEN THE TEACHER READS A POEM THE PUPILS
A. LOOK AT THE POEM IN THIS BOOK
B. LISTEN TO IT WITH THE BOOK OPEN
C. SAY THE POEM WITH THE TEACHER
D. LISTEN WITH THE BOOKS CLOSED
79. WHAT IS THE SYSTEM OF WORD AFTER THE ENGLISH LANGUAGE CALLED?
A. ETYMOLOGY B. PHONOLOGY
C. MORPHOLOGY D. SYNTAX
80. GRAMMAR IS LEARN INDUCTIVELY IN
A. GRAMMAR - TRANSLATION METHOD
B. BILINGUAL METHOD
C. DR. WESTS NEW METHOD
D. DIRECT METHOD
81. WHAT IS THE MAIN OBJECTIVE OF TEACHING IN ENGLISH.
A. TO IMPROVE SPOKEN ENGLISH
B. TO IMPROVE GRAMMAR
C. TO IMPROVE LSRW
D. TO IMPROVE STRUCTURES
82. THE SIZE OF THE TEXT BOOK SHOULD BE AROUND
A. 100 PAGES B. 200 PAGES
C. 300 PAGES D. 400 PAGES
83. CHOOSE THE CORRECT SYNONYM INDUCE
A. TIRED B. VIGIL
C. ELICIT D. PERSUADED
84. CHOOSE THE PREPOSITION
MARGARINE IS A SUBSTITUTE&BUTTER.
A. ON B. IN C. OF D. FOR
85. CHOOSE THE CORRECT ARTICLE
HE IS PLAYING ....... TABALA
A. A B. AN C. THE D. NO ARTICLE
86. TENSES
RAJU&& HIS HOME WORK NOW
A. DOING B. WAS DOING
C. WENT D. DONE
87-90: READ THE FOLLOWING PASSAGE CAREFULLY AND ANSWER THE QUESTIONS GIVEN BELOW IT.
LONG AGO, A KING NAMED MANUNIDHI CHOLAN HAD A BELL INSTALLED OUTSIDE HIS PALACE GATES, TO DISPENSE JUSTICE.
HOW ASTONISHED HE AS, WHEN ONE DAY, A COW PULLED THE CORD OF THE BELL! HE LEARNT THE TRUTH THROUGH THE EYE WIT-NESSES. HIS SON RODE A CHARIOT OVER HER CALF KILLING IT INSTANTLY. MANU-NIDHI DID NOT BAT AN EYELID. THE KING ORDERED THE CHARIOT TO BE DRIVEN OVER HIS SON!
AS THE ENTIRE KINGDOM BORE WITNESS TO THE SIGHT OF THE YOUNG PRINCE, WHO WAS ABOUT TO BE CRUSHED BY THE CHARIOT, THE GODS THEMSELVES DESCEN-DED TO EARTH, STOPPED MANINIDHI AND SAVED HIS SON. THE KING WAS HAPPY, BUT HE WAS DISTRAUGHT AT THE COWS LOSS. LEGEND GOES THAT THE COW, MOVED BY THE KINGS RIGHTEOUSNESS, LICKED HER DEAD CALF BACK TO LIFE.
87. CHOOSE THE MOST APPROPRIATE TITLE FOR THIS PASSAGE.
A. THE KIND KINGS
B. MANUNIDHI CHOLAN THE GREAT
C. A COW SEEKS REVENGE
D. THE RIGHTEOUS KING
88. WHAT DID THE KING DO TO DISPENSE JUSTICE?
A. HE STARTED COURTS OF LAW
B. HE INSTALLED A BELL AT HIS PALACE GATES
C. HE SAW THAT HIS SUBJECTS DID NOT HAVE ANY DISPUTES
D. HE WAS A VERY JUST KING
89. WHO WAS CULPRIT IN THIS PASSAGE?
A. ONE OF THE COURTIERS
B. THE COWS MASTER
C. THE KINGS SON
D. ONE OF THE SOLDIERS
90. HOW DID THE KING KNOW ABOUT THE CRIME?
A. THROUGH THE SECRET SERVICE STAFF
B. THROUGH THE PEOPLE WHO SAW THE CRIMINAL ACT
C. THROUGH HIS MINISTERS
D. THROUGH THE COW
🎯 మ్యాథమెటిక్స్ కంటెంట్ - పెడగాజి - 30 మార్కులు
91. ఒక హాస్టల్‌లో ప్రతిరోజు 22.5 లీటర్ల పాలు కొంటారు. ప్రతి విద్యార్థికి 1/8 లీటర్ల పాలు ఇస్తారు. ఆ పాలు ఎంత మంది విద్యార్థులకు సరిపోతాయి?
ఎ. 160 బి. 180 సి. 140 డి. 150
92. ఒక క్యారంబోర్డ్ ైస్ట్రెకర్ వ్యాసార్థం 7 సెం.మీ., వాటిని పక్క పక్కనే కేంద్రాలు చతురస్రాకారంలో ఉండేటట్లు అమర్చితే ఆ ైస్ట్రెకర్‌ల మధ్య ఉన్న ప్రదేశ వైశాల్యం?
ఎ. 7 సెం.మీ. బి. 14 సెం.మీ. సి. 42 సెం.మీ. డి.49 సెం.మీ.
93. ఒక పఠన మందిరం 10 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. దాని అడ్డు గోడ 5 మీటర్ల ఎత్తు వరకు దీర్ఘచతురస్రాకారంగా ఉండి దానిపై లంబకోణ సమద్విబాహు త్రిభుజం అమర్చినట్లుగా ఉంది. అయితే దానిలో గాలి ఘనపరిమాణం ఎంత?
ఎ. 560 ఘ.మీ. బి. 400 ఘ.మీ. సి. 23 ఘ.మీ. డి. 378 ఘ.మీ.
94. X,Y,Zలు ఏవేని మూడు అకరణీయ సంఖ్యలై X>Y, Y>Z అయిన X>Z అవుతుంది. ఈ ధర్మానికి గల పేరు?
ఎ. వర్గత్రయ విభజన ధర్మం బి. సహచర ధర్మం సి. సంక్రమణ ధర్మం డి. సౌష్ఠవ ధర్మం
95. నలుగురు పురుషులు, ఆరుగురు స్త్రీలు ఒక పనిని 8 రోజుల్లో చయగలరు, అదే పనిని ముగ్గురు పురుషులు, 7గురు స్త్రీలు కలిసి 10 రోజుల్లో చేస్తారు. అయితే ఆ పనిని 10 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో చేస్తారు?
ఎ. 30 రోజులు బి. 16 రోజులు సి. 22 రోజులు డి. 40 రోజులు
96. నష్టం 61/4శాతం అయిన కొన్న వెలను ఏ భిన్నంతో గుణిస్తే అమ్మిన వెల వస్తుంది?
ఎ. 16/15 బి. 15/16
సి. 17/18 డి. 18/17

97. ఒక కోణం దాని సంపూరక కోణం కంటే 30 డిగ్రీలు తక్కువ అయితే ఆ కోణం విలువ?
ఎ. 75 డిగ్రీలు బి. 105 డిగ్రీలు సి. 65 డిగ్రీలు డి. 30 డిగ్రీలు
98. త్రిభుజం బాహ్యకోణ సమద్విఖండనరేఖల మిగిలిన మూడో అంతర కోణ సమద్విఖండన రేఖల మిళిత బిందువు?
ఎ. లంబకేంద్రానికి సమాన దూరంలో ఉంటుంది
బి. శీర్షాలకు సమాన దూరంలో ఉంటుంది
సి. భుజాలకు, శీర్షాలకు సమానదూరంలోఉంటుంది
డి. భుజాలకు సమానదూరంలో ఉంటుంది
99. సమాంతర చతుర్భుజం యొక్క భుజాల మధ్యబిందువులను కలిపితే ఏర్పడే పటం?
ఎ. సమాంతర చతుర్భుజం బి. దీర్ఘచతురస్రం సి. చతురస్రం డి. రాంబస్
100. ఒక దీర్ఘచతురస్రం చుట్టుకొలత 144 సెం.మీ., దాని పొడవు, వెడల్పుల నిష్పత్తి 5ః3 అయితే చుట్టకొలత?
ఎ. 2 సెం.మీ. బి. 12 సెం.మీ. సి. 8 సెం.మీ. డి. 9 సెం.మీ.
101. కింది వాటిలో ఏది అసత్యం?
ఎ. ఒక చతురస్ర కర్ణాన్ని రెట్టింపు చేస్తే దాని వైశాల్యం 4 రెట్లు పెరుగుతుంది
బి. ఒక దీర్ఘచతురస్ర, చతురస్ర వైశాల్యాలు సమానంగా ఉన్నప్పుడు దీర్ఘచతుస్రం గరిష్ట చుట్టుకొలతను ఆక్రమిస్తుంది
సి. చతుర్భుజంలోని అంతర, బాహ్యకోణాల
మొత్తం 360 డిగ్రీలు
డి. రాంబస్ కర్ణం దానిని రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది
102. కింది వాటిలో చక్రీయం కాని చతుర్భుజం?
ఎ. సమద్విబాహు సమలంబ చతుర్భుజం బి. చతురస్రం సి. దీర్ఘచతురస్రం డి. సమ చతుర్భుజం
103. ఒక తరగతిలోని విద్యార్థులకు అభిమాన ఉపాధ్యాయుడు ఎవరో నిర్ధారించడానికి ఉపయోగపడేది?
ఎ. అంకగణిత సగటు బి. మధ్యగతం సి. బాహుళకం డి. ఏదీకాదు
104. కొంత సొమ్ములో ఒక భాగాన్ని ఏడాదికి 8 శాతం సామాన్య వడ్డీ రేటు చొప్పున, రెండో భాగాన్ని ఏడాదికి 12 శాతం వడ్డీరేటు చొప్పున ఒకే కాలానికి పెట్టుబడిగా పెట్టగా వాటిపై వచ్చే వడ్డీలు సమానం అయినా, ఆ భాగాల నిష్పత్తి?
ఎ. 4ః3 బి. 3ః4 సి. 3ః2 డి. 1ః3
105. కమ్మీచిత్రంలో ఉండేవి?
ఎ. వృత్తాలు బి. సెక్టార్
సి. ఒకేరకమైన బొమ్మలు డి. దీర్ఘచతురస్రాలు
106. 8X6-9X3+1 ను కారణాంకాల లబ్ధంగా రాయండి?
A. (2X+1)(4X2+2X-1)(X-1)(X2+X-1)
B. (2X-1)(4X2+2X-1)(X-1)(X2+X+1)
C. (2X-1)(4X2+2X+1)(X-1)(X2+X+1)
D. (2X+1)(4X2+2X+1)(X-1)(X2+X+1)
107. 3X+4Y= 60, XY =2 అయితే 9X2+16Y2 విలువ?
ఎ. 254 బి. 208 సి. 302 డి. 249
108. ఏ సంఖ్యచే 4-3ను గుణిస్తే ఫలితం 64 వస్తుంది?
ఎ. 4-6 బి. 46 సి. 49 డి. 4-9
109. ఒక రెండంకెల సంఖ్యలో పదుల స్థానంలోని అంకె ఒకట్ల స్థానంలోని అంకెకు రెట్టింపు. అంకెలను తారుమారు చేయగా వచ్చిన సంఖ్య మొదటి సంఖ్య కంటే 36 తక్కువ. అయిన ఆ సంఖ్య ఏది?
ఎ. 84 బి. 63 సి. 42 డి. 21
110. = 1.732 అయితే విలువను రెండు దశాంశ స్థానాలకు సవరించి రాస్తే?
ఎ. 3.464 బి. 3.46 సి. 3.47 డి. 3.4
111. కింది వాటిలో అకరణీయ సంఖ్య?
ఎ. 2.917726634309...
బి. 1.7893278932... సి. 3.8416283918... డి. ఏదీకాదు
112. కింది సంఖ్యల్లో 1 మరియు అదే సంఖ్యను కారణాంకాలుగా కలిగిన సంఖ్య?
ఎ. 57 బి. 87 సి. 97 డి. 27
113. కింది వాటిలో క్రమానుసరణ క్షేత్రం?
ఎ. N బి. Q సి. W డి. Z
114. కింది వాటిలో పరిపూర్ణ సంఖ్య కానిది?
ఎ. 496 బి. 8128 సి. 48 డి. 6
115. వృత్త పరిధి వృత్త వ్యాసార్థానికి గల స్థిర నిష్పత్తి ఉజ్జాయింపు విలువ 3.1416 అని మొదటిసారిగా ప్రకటించిన గణిత శాస్త్రజ్ఞుడు?
ఎ. ఆర్యభట్ట బి. భాస్కరాచార్య సి. శ్రీనివాస రామనుజన్ డి. వరాహమిహిరుడు
116. మొదటి అంతర్జాతీయ గణిత ఒలంపియాడ్ నిర్వహించిన దేశం?
ఎ. బ్రెజిల్ బి. మాస్కో
సి. నార్వే డి. రుమేనియా
117. విద్యార్థి గణిత సంబంధమైన నమూనాలు, చిత్రాలు, చార్టులు మొదలైనవి తయారు చేస్తాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందుతుంది?
ఎ. ఆసక్తి బి. నైపుణ్యం సి. అన్వయం డి. అభినందన
118. స్పిరిట్ ఆఫ్ జామెట్రి అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్త?
ఎ. రెనె డెకార్టె బి. యూక్లడ్ సి. జార్జ్‌కాంటర్ డి. ైబ్లెజ్‌పాస్కల్
119. పాఠశాలలోని గణిత క్లబ్ దేనికి ఎక్కువగా దోహద పడుతుంది?
ఎ. ఉపాధ్యాయుడు తన వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి
బి. పాఠశాలకు చెందిన వివిధ రికార్డులు తయారు చేయడానికి
సి. ఉపాధ్యాయుడు అదనపు సమయంలో సిలబస్‌ను పూర్తి చేయడానికి
డి. విద్యార్థులు గణితంలోని తమ సందేహాలను తీర్చుకోవడానికి
120. కింది వాటిలో రామానుజన్ సంఖ్య?
ఎ. 1829 బి. 1729 సి. 1629 డి. 1929
🎯 ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్- పెడగాజి- 30మార్కులు
121. భారత దేశపు సర్కస్ పితామహుడు?
ఎ. కుహ్నికన్నన్ బి. కళ్లన్ గోపాలన్ సి. మదూస్కర్ డి. పెరియాళికన్నన్
122. కాలుష్య రహిత ఇంధనం?
ఎ. అణుశక్తి బి. చమురు సి. హైడ్రోజన్ డి. సహజవాయువు
123. క్షయ వ్యాధి కలిగించే సూక్ష్మజీవి?
ఎ. మైకోబ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ బి. సాల్మోనెల్లా టైఫి సి. క్లాస్ట్రీడియం డి. బోర్డిఒల్లా పెరూర్ట్యూసిన్
124. భూకంప తరంగాలను నమోదుచేసే గ్రాఫ్?
ఎ. బార్‌గ్రాఫ్ బి. టెలిగ్రాఫ్
సి. సిస్మోగ్రాఫ్ డి. టెక్టాగ్రాఫ్

125. చిన్నపిల్లల్లో వెన్నుపూసల సంఖ్య?
ఎ. 26 బి. 29 సి. 30 డి. 33
126. ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ రాష్ట్ర శాసనసభను సమావేశ పరుస్తారు?
ఎ. 333 బి. 200 సి. 201 డి. 174
127. జై జవాన్, జై కిసాన్ అనే నినాదం ఇచ్చిన ప్రధాని?
ఎ. ఇందిరాగాంధీ బి. నెహ్రూ
సి. లాల్ బహదూర్ శాస్త్రి డి. మొరార్జీ దేశాయ్
128. కింది వాటిలో షూటింగ్ క్రీడకు చెందినవారెవరు?
ఎ. మేరికోమ్ బి. గగన్ నారంగ్ సి. లియాండర్ పేస్ డి. మహేష్ భూపతి
129. మానవ శరీరంలో అతి దృఢమైన పదార్థం?
ఎ. డెంటిన్ బి. పింగాణి సి. ఎముక డి. పైవన్నీ
130. ఓజోన్ సమృద్ధిగా ఉండే పొర?
ఎ. ట్రోపో ఆవరణం బి. అయినో ఆవరణం సి. స్ట్రాటో ఆవరణం డి. ఎక్నో ఆవరణం
131. పానగల్లు చెరువు ఏ జిల్లాలో కలదు?
ఎ. వరంగల్ బి. నల్లగొండ సి. మహబూబ్‌నగర్ డి. ఆదిలాబాద్
132. మానవుల్లో ఊపిరితిత్తులు?
ఎ. ఎడమ దానికంటే కుడిది కొంచెం పెద్దది
బి. ఎడమ దానికంటే కుడిది కొంచెం చిన్నది
సి. కుడి, ఎడమ ఊపిరితిత్తులు రెండూ సమానం
డి. చెప్పలేం
133. జ్ఞానరంగం గురించి విశేషంగా కృషి చేసిన వారు?
ఎ. ఆర్‌హెచ్ ధవే బి. క్రాత్‌వాల్ సి. బ్లూమ్ డి. రిచర్డ్ వైట్‌ఫీల్డ్
134. గాలి మరలను ఏర్పాటు చేయడానికి కనీస గాలివేగం?
ఎ. 80 కి.మీ. బి. 8 కి.మీ.
సి. 18 కి.మీ. డి. 30 కి.మీ.
135. మాతృస్వామిక కుటుంబాన్ని సమర్థించినవారు?
ఎ. మోర్గాన్ బి. జెంక్స్ సి. 1, 2 డి. హెన్రీ మొయిన్
136. పరిగెత్తినప్పుడు హృదయ స్పందనలు వేగంగా జరుగుతాయి. దీనికి కారణమైన నాడీ వ్యవస్థ?
ఎ. కేంద్ర నాడీవ్యవస్థ
బి. సహానుభూత నాడీవ్యవస్థ
సి. పరదీయ నాడీవ్యవస్థ
డి. సహానుభూత పరనాడీవ్యవస్థ
137. ప్రచ్ఛన్న బుద్ధుడు అనే బిరుదు పొందిన వారెవరు?
ఎ. రామానుజాచార్యులు బి. శంకరాచార్యులు
సి. వల్లభాచార్యులు డి. రామానందుడు
138. నేత్రపటలానికి ముందుగా ప్రతిబింబం ఏర్పడితే దానిని ఏమంటారు?
ఎ. హ్రస్వదృష్టి బి. దీర్ఘదృష్టి సి. రేచీకటి డి. పురీషనాళం
139. రూపాంతరం చెందిన ఏ పద్ధతి మన పాఠశాలల్లో జీవశాస్త్ర బోధనకు అనువైనది?
ఎ. ప్రకల్పన పద్ధతి బి. ఉపన్యాస పద్ధతి సి. అన్వేషణ పద్ధతి డి. ప్రయోగశాల పద్ధతి
140. పీక్స్‌డ్ డే హెల్త్ సర్వీసుగా పేరొందిన సేవలు?
ఎ. 109 సేవలు బి. 108 సేవలు సి. 101 సేవలు డి. 104 సేవలు
141. గవర్నర్‌కు లేని అధికారం?
ఎ. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించడం
బి. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం
సి. మరణ శిక్షను రద్దు చేయడం
డి. మానవ హక్కుల సంఘం చైర్మన్‌ను నియమించడం
142. ప్రౌఢ మానవునిలో దంతాల అమరిక?
ఎ. 2102/2102 బి. 2213/2213 సి. 2123/2123 డి. 2312/2312
143. నయాగరా జలపాతం ఏ నదిపై ఉంది?
ఎ. మిసిసిపి బి. మిస్సోరి సి. సెయింట్ లారెన్స్ డి. మిచిగాన్
144. చిన్నపిల్లల్లో మాత్రమే ఉండే ఎంజైమ్?
ఎ. పైత్యరసం బి. రెనిన్ సి. పెప్సిన్ డి. ఎంటిలోకైనేజ్
145. బఠాని, బెండ వంటి విత్తనాలు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి?
ఎ. పక్షుల ద్వారా బి. నీటిద్వారా సి. పేలడం ద్వారా డి. గాలి ద్వారా
146. ఏ కుటుంబాన్ని నాగరికతకు చిహ్నంగా పేర్కొంటారు?
ఎ. చిన్న కుటుంబం
బి. సమిష్టి కుటుంబం
సి. పితృస్వామ్య కుటుంబం
డి. మాతృస్వామ్య కుటుంబం
147. జంతువులను విచ్ఛేదనం చేసి వాటిలోని అంతర్భాగాలను చూపించిన వారు?
ఎ. అరిస్టాటిల్ బి. థియోఫ్రాస్టస్ సి. బెకెన్ డి. గేలన్
148. జైన మతస్థులు బోధనకు ఉపయోగించిన భాష?
ఎ. పాలీ బి. ద్రావిడం సి. సంస్కృతం డి. ప్రాకృతం
149. వరదలకు కారణం?
ఎ. అధిక వర్షపాతం
బి. తుపానుల వలన
సి. అడవులను నరికివేయడం వలన
డి. పైవన్నీ
150. ఆదిశంకరాచార్యులు ప్రబోధించినది?
ఎ. ద్వైతం బి. అద్వైతం
సి. విశిష్టాద్వైతం డి. శుద్ధాద్వైతం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section