Type Here to Get Search Results !

Vinays Info

బిట్స్- 2

మాదిరి ప్రశ్నలు
1.    మెదడులో థర్మోస్టాట్‌గా పనిచేసే భాగం?
     1) మస్తిష్కం    2) అనుమస్తిష్కం
     3) అథాపర్యంకం    4) మజ్జాముఖం
2.    {పపంచ అల్జీమర్‌‌స దినం?
     1) ఏప్రిల్ 2    2) మే 14
     3) జూన్ 23    4) సెప్టెంబరు 21
3.    జపనీస్ ఎన్సిఫలైటిస్ కారక వైరస్ ఏది?
     1) ఫ్లేమి వైరస్    2) టోగా
     3) ఆల్ఫా    4) పాక్స్
4.    ఏ న్యూరో ట్రాన్‌‌సమీటర్ లోపం ద్వారా పార్కిన్‌సన్‌‌స వ్యాధి వస్తుంది?
     1) అసిటైల్ కొలిన్    2) డోపమైన్
     3) సెరటోనిన్    4) గ్లైసిన్
5.    మనిషి మెదడు సగటు బరువు ఎంత?
     1) 1350 గ్రాములు    2) 1800 గ్రాములు
     3) 2000 గ్రాములు    4) 1000 గ్రాములు
6.    మెదడులోని ఏ భాగానికి గాయమైతే, శ్వాస ఆగిపోయి వ్యక్తి మరణించే ప్రమాదం ఉంటుంది?
     1) మస్తిష్కం    2) అనుమస్తిష్కం
     3) మజ్జాముఖం    4) అథాపర్యంకం
7.    మెదడులో ఏర్పడే అసాధారణ పరిస్థితులను తెలుసుకోవడానికి వినియోగించే నిర్ధారణ పరీక్ష ఏది?
     1) ఎక్స్‌రే
     2) అల్ట్రాసౌండ్ స్కానింగ్
     3) మ్యాగ్నెటిక్ రెసొనెన్‌‌స ఈమేజింగ్
     4) ఎండోస్కోపి
8.    హార్మోన్ అనే పదాన్ని ప్రతిపాదించింది?
     1) బ్యాంటింగ్, బెస్ట్   
     2) యంగ్‌వల్, పర్‌‌లమన్
     3) అలెక్ జెఫ్రీస్    4) బేలిస్, స్టార్లింగ్
9.    మధుమేహ రోగులు అధికంగా ఉన్న దేశం ఏది?
     1) భారత్    2) చైనా
     3) అమెరికా    4) బ్రెజిల్
10.    పుట్టుకతోనే శరీరంలోని ఏ భాగంలోనూ  మెలనిన్ ఏర్పడని జన్యు వ్యాధి?
     1) విటిలిగో    2) ల్యూకోడెర్మ
     3) పైబాల్డ్    4) ఆల్బినిజం
11.    థైరాక్సిన్ ఏర్పడటానికి అవసరమయ్యే ఖనిజం ఏది?
     1) అయోడిన్    2) ఇనుము
     3) కాల్షియం    4) మాంగనీస్
12.    ఆహారంలో తగినంత అయోడిన్ లోపిస్తే,  అవటు గ్రంథి?
     1) క్షీణిస్తుంది
     2) బంతిలా వాచిపోతుంది
     3) పూర్తిగా అదృశ్యం అవుతుంది
     4) ఏ మార్పూ ఉండదు
సమాధానాలు
1) 3; 2) 4; 3) 1; 4) 2; 5) 1; 6) 3; 7) 3; 8) 4; 9) 2; 10) 4; 11) 1; 12) 2

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section