Type Here to Get Search Results !

Vinays Info

కథాకావ్యం(Katha Kavyam)

కథాకావ్యం(Katha Kavyam)

▪️కథ ప్రధానంగా ఉండే కావ్యాలను కథా కావ్యం అంటారు. వివిధ కథల సంకలనం లాగా, ప్రబంధాల్లోని ఉపాఖ్యానాల్లా ఉంటాయి.

▪️వాస్తవికతకు, అద్భుతానికి, జాతి వార్తా చమత్కారాలకు, వినోదానికి, సమకాలీన సంఘటనలకు కథా కావ్యాల్లో విశేషంగా ప్రాధాన్యత ఉంటుంది.

▪️జక్కన - విక్రమార్క చరిత్ర, 

▪️అనంతామాత్యుని - భోజరాజీయం, 

▪️కొఱవి గోపరాజు - సింహాసన ద్వాత్రింశిక, 

▪️దూబగుంట నారాయణ కవి - పంచతంత్ర కథలు, 

▪️కేతన - దశకుమార చరిత్ర, కేయూర బాహు చరిత్రలు కథాకావ్యా జగత్తులో మణిపూసల్లాంటివి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section