జాతీయాలు - 6వ తరగతి తెలుగు

VINAYS INFO
VINAYS INFO

1. అందెవేసిన చేయి

2. అడకత్తెరలో పోకచెక్క

3. అద్దుపద్దు

4. అన్నెము పున్నెము

5. ఇల్లుగుచేయు

6. అరటిపండొలిచినట్లు

7. అరచేతనిమ్మపండు

8. ఉగ్గుపాలతో పెట్టు

9. కంకణముకట్టుకొను

10. కంట్లో వత్తులేసుకుని

11. కడుపులో పెట్టుకొను

12. కడుపులో చల్ల కదులకుండ

13. కత్తినూరుట

14. కన్నుకుట్టు

15. కన్నులు నెత్తికెక్కు

16. కప్పల తక్కెడ

17. కలగూరగంప

18. కాలికి బుద్దిచెప్పు

19. కాలుగాలిన పిల్లి

20. కొండపిండిగొట్టు

21. నేతిబీరకాయ

22. కొట్టినపిండి

23. కొమ్ములు తిరిగినవారు

24. పెడచెవినిబెట్టు

25. ముక్కుపచ్చలారని

26. మేకవన్నెపులి,

27. మొసలికన్నీరు

28. రెండునాలుకలు

29. నోటికి తాళంవేయు.

30. చేతికి ఎముకలేనోడు .

31. తెగేదాకా లాగొద్దు

32. తీగెకు కాయబరువా

33. ఎంగిలిచేత్తో కాకినికొట్టడు

34. తేనెలో నీటిబొట్టు

35. కుండ బద్దలుకొట్టినట్లు

36. అరచేతిలో వైకుంఠం

You may like these posts

Post a Comment