Type Here to Get Search Results !

Vinays Info

ద్విపదకావ్యం(Dwipada Kaavyam)

ద్విపదకావ్యం (Dwipada Kaavyam)

'ద్విపద' దేశి కవితా ప్రక్రియ. రెండు పాదాల చొప్పున మాత్రాగణాలలో సాగే రచన కావ్యమాసాంతం ద్విపద ఛందస్సులో ఉంటే ద్విపద కావ్యం అవుతుంది. 

▪️ ద్విపదకావ్య కర్తల్లో ప్రథముడు - పాల్కురికి సోమనాథుడు.

▪️ ప్రతిపాదం 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం కలిగిన జాతిపద్యం ద్విపద.

▪️ పాల్కురికి సోమనాథుడు రచించిన ద్విపద కావ్యాలు బసవపురాణం, పండితారాధ్య చరిత్ర.

▪️ తొలి వైష్ణవ ద్విపద కావ్యం రంగనాథ రామాయణం

▪️ ప్రేమాభిరామమనే ద్విపద కావ్యాన్ని రచించినది - మరింగంటి సింగరాచార్యులు

▪️ శ్రీనాథుని ద్విపద కావ్యం - పల్నాటి వీరచరిత్ర.

▪️ దినములో వెయ్యి ద్విపదలు చెప్తానని చెప్పుకున్నవాడు - తాళ్ళపాక చిన్నన్న

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section