ద్వంద్వ సమాసము
లక్షణము : ఉభయ పదార్థ ప్రాధాన్యము గలది ద్వంద్వ సమాసము.
ఉదా :
అక్కా చెల్లెండ్రు
రేయింబగళ్ళు
ఆట పాటలు
రేఁ బవళ్లు
యతి ప్రాసలు
శక్తి యుక్తులు
తేజో బలములు
ఇహ పరములు
పిల్లా పెద్దలు
ఆస్తి పాస్తులు
తలా తోకలు
పని పాటలు
శయ్యాసనములు
కుల మతాలు
కరువు కాటకాలు
నకుల సహదేవులు
మాతా పితలు
దాన ధర్మాలు
అన్న దమ్ములు
జీవ ధనములు
రామ కృష్ణులు
వాదోపవాదాలు
కష్ట సుఖములు
హంస డిభకులు
సంస్కృతాంధ్రాలు
అహర్నిశములు
రక్త మాంసాలు
ఆండ్రు బిడ్డలు
భక్తి శ్రద్ధలు
భార్యా పిల్లలు
పితరులు
దేశ కాల పాత్రములు
భీమార్జునులు
ద్యావా పృథువులు
రావణ విభీషణ కుంభకర్ణులు
భాగవత భారత రామాయణాలు
ధర్మార్థ కామ మోక్షములు