Type Here to Get Search Results !

Vinays Info

విద్యలో సమాన అవకాశాలు - కొఠారి కమిషన్ (1964-66) సూచనలు

విద్యలో సమాన అవకాశాలు - కొఠారి కమిషన్ (1964-66) సూచనలు 

Equal opportunities in education - Kothari Commission (1964-66) recommendations.

కొఠారి కమిషన్ (1964-66) భారతీయవిద్యపై సమగ్రమైన సమర్పించినది. నివేదికలో విద్యలో సమాన అవకాశాల గురించి మాట్లాడుతూ 'విద్యా లక్ష్యాలలో ముఖ్యమైన ఈ లక్ష్యం సమాన అవకాశాలు కల్పించడం" అని పేర్కొన్నది. సమాన అవకాశాలు కల్పించుటకొరకు దేశమంతటా అనగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు “ఒకేవిధమైన పాఠశాల వ్యవస్థ" (Common School System) ను ఏర్పాటు చేయడం అత్యంత ప్రధానమైన సూచన. అంతేగాక

ఈ కింది సూచనలు కూడా చేయడం జరిగింది.

  • ఉచిత విద్య (Free education) ను అందించవలెను.
  • పాఠ్యపుస్తకాలను ఉచితంగా (Free text books) అందించాలి
  • ట్యూషన్ ఫీజును (Tution fee) రద్దు చేయాలి.
  • పుస్తక నిధులు (Book Banks) లను ఏర్పాటు చేయాలి
  • ప్రతిభావంతులకు ఉపకారవేతనాలు (Merit Scholarships) ఇవ్వాలి.
  • స్టడీ సెంటర్లు (study centres) ఏర్పాటు చేయాలి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section