Type Here to Get Search Results !

Vinays Info

తత్వశాస్త్రం - బోధనా పద్ధతులు (Philosophy Pedagogy)

తత్వశాస్త్రం - బోధనా పద్ధతులు (Philosophy Pedagogy)

బోధనా పద్ధతులు వివిధ తాత్త్వికవాదులు గురుశిష్యుల సంబంధానికిచ్చే ప్రాధాన్యతపై ఆధారపడిఉన్నది. 

ఆదర్శవాదులు - (Idealists) ఉపాధ్యాయునికి ప్రాధాన్యతనిస్తారు. అతడు విద్యాబోధనలో సర్వశక్తి సంపన్నుడు, జోక్యం ఎల్లప్పుడు కలిగించుకోవచ్చు. వీరు బోధనలో ఉపన్యాన (Lecture) చర్చా (Discussion) బట్టి అభ్యసన (Rote) లాంటి పద్ధతులను బలపరుస్తారు. 

ప్రకృతివాదులు (Naturalists) శిశుకేంద్రీకృత విద్యకు (Child-centered) ప్రాధాన్యత ఇస్తారు. వీరికి వర్తమాన స్వానుభవం ముఖ్యం. పనిచేస్తూ అభ్యసించడం (Leam ing by doing) వీరి అభ్యసన పద్ధతి. 

వ్యావహారిక సత్తావాదులు ప్రాజెక్టు పద్ధతి, సమస్యాపరిష్కార ' పద్ధతి (project and problem solving method) ను ప్రోత్సహిస్తారు. తాత్విక దృక్పథం ఆధారంగా బోధనా పద్ధతులు రూపొందుతాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section