నల్లబల్ల పథకం (Operation Black Board OBB)
ఈ పథకంలో భాగంగా అదనపు తరగతి గదుల నిర్మాణం, అదనపు ఉపాధ్యాయుల నియామకం, బోధన అభ్యసన సామాగ్రి సరఫరా అనేవి ముఖ్యకార్యక్రమాలు.
ఉపాధ్యాయుని సాధికారతకు:-
- పాఠశాల భవనం లేని పాఠశాలలకు రెండు గదులతో కూడిన నిర్మాణాలు జరిగాయి.
- పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు
- ఉపాధ్యాయుల నియామకాలు జరిగాయి. ఫలితంగా పనిభారం తగ్గి బోధనలో నాణ్యత పెరిగింది.
- బోధనాభ్యసన సామాగ్రి సరఫరా వలన బోధన అభ్యసన కృత్యాలను సమర్ధవంతంగా నిర్వహించుటకు తోడ్పడింది.
- నోట్ : ప్రాథమిక విద్యాక్షేత్రంను పరిమాణాత్మకంగానూ, (Quan titative), గుణాత్మకంగానూ (Qualitative) రూపొందించడంలో ఈ పథకం తోడ్పడింది.