Type Here to Get Search Results !

Vinays Info

హోళీ పండుగ(Holi Festival)

హోళీ పండుగ(Holi Festival)

  • వసంత ఋతువు ఆగమనంతో చేసుకొనే రంగుల పండుగ - హోళ్ళీ
  • కామదహనం ఎప్పుడు చేస్తారు - హోళీ ముందు రోజు
  • హోళీ పండుగకు సంబంధించిన కథల సారాంశం - చెడుపై మంచి విజయం సాధించటం.
  • ఫాల్గుణ మాసంలో వచ్చే పున్నమికి పేరు - కామునిపున్నం.
  • కామదహనం చేసిన తరువాత బూడిదను రైతులు పొలాల్లో కలుపుకుంటారు.
  • కామదహనం కోసం ఇంటింటికి ఒక పిడకను, పాత కట్టెలను ఇస్తారు.
  • మోదుగ మొ॥ పూలను నీటిలో ఉడికించి రంగుగా తయారు చేసుకొని ఒకరిపై ఒకరు చల్లుకునే పండుగ - హోళీ
  • హోళీ పండుగకు పది రోజుల ముందు నుంచే పల్లెల్లో పాడుకునే పాటలు జాజిరి పాటలు -
  • హోళీ సందర్భంగా పిల్లలు పాడేపాట రింగు రింగు బిల్లా రూపాయిదండ
  • 'హోళి హోళీల రంగ హోళీ చెమ్మ కేళీల హోళి' అను జాజర పాటను పాడుకునేవారు - పెద్దవారు.
  • 'పావు శేరు బుక్కగొని పక్కజేబులు దోసుకుని వంగి వంగి సల్లవోతే ఓ దేవరెడ్డి
  • సల్లవోతే సల్లనీయదో ఓ దేవలక్ష్మి' అని వరుసైన వారితో పాటలు పాడుకునే సందర్భం - హోళీ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section