Type Here to Get Search Results !

Vinays Info

ఇస్లాం విద్య (Education in Islam)

ఇస్లాం విద్య (Education in Islam)

  • ఇస్లాం మతం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. "బిస్మిల్లా"(4సం॥రాల 4నెలల 4 రోజులు నిండిన వారికి ) అనే ఉత్సవంతో ముస్లిం బాలుడి విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది. 
  • ముస్లిం విద్యావిధానంలో “మక్తాబ్”లు ప్రాథమిక పాఠశాలలుగా, మదరసాలు ఉన్నత విద్యాసంస్థలుగా ఉండేవి. 

మక్తాబ్ -  ప్రాథమిక పాఠశాల

మదరసాలు - ఉన్నత విద్యాసంస్థలు

  • వీరికాలంలో కరికులమ్ గణితం, భూగోళశాస్త్రం, ఖగోళశాస్త్రం మొదలైనవి చేర్చబడినాయి. 
  • ఈ కాలంలో సరైన పరీక్షా విధానం లేదు. 
  • స్త్రీ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు. 
  • ఉపన్యాస, చర్చా పధ్ధతులు బోధనా పద్ధతులుగా ఉపయోగించేవారు. 
  • విద్య మతపరంగా ఉండటంచేత అది హిందువులను ఎక్కువగా ఆకర్షించలేదు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section