అర్జున అవార్డుకు ఎంపికైన వారు
1. అర్పిందర్ (అథ్లెటిక్స్)
2. సిమ్రన్‌జీత్ కౌర్ (బాక్సింగ్)
3. శిఖర్ ధావన్ (క్రికెట్)
4. భవానీ (ఫెన్సింగ్)
5. మౌనిక (హాకీ)
6. వందన (హాకీ)
7. సందీప్ నర్వాల్ (కబడ్డీ)
8. హిమాని పరబ్ (మల్లకంబ్)
9. అభిషేక్‌వర్మ (షూటింగ్)
10. అంకిత రైనా (టెన్నిస్)
11. దీపక్ పునియా (రెజ్లింగ్)
12. దిల్‌ప్రీత్ (హాకీ)
13. హర్మన్‌ప్రీత్ (హాకీ)
14. రూపీందర్ (హాకీ)
15. సురేందర్ (హాకీ)
16. అమిత్ (హాకీ)
17. బీరేంద్ర (హాకీ)
18. సుమిత్ (హాకీ)
19. నీలకంఠ శర్మ (హాకీ)
20. హార్దిక్ సింగ్ (హాకీ)
21. వివేక్ సాగర్ (హాకీ)
22. గుర్జాంత్ (హాకీ)
23. మన్‌దీప్ (హాకీ)
24. షంషేర్ (హాకీ)
25. లలిత్ కుమార్ (హాకీ)
26. వరుణ్ కుమార్ (హాకీ)
27. సిమ్రత్‌జీత్ సింగ్ (హాకీ)
28. యోగేశ్ (పారా అథ్లెటిక్స్)
29. నిషధ్ కుమార్ (పారా అథ్లెటిక్స్)
30. ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెటిక్స్)
31. భవీనా పటేల్ (పారా టీటీ)
32. హర్వీందర్ సింగ్ (పారా ఆర్చరీ)
33. శరద్ కుమార్ (పారా అథ్లెటిక్స్)
34. సుహాస్ (పారా బ్యాడ్మింటన్)
35. సింగ్‌రాజ్ (పారా షూటింగ్)
Also Read : ద్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కార విజేతలు 2021(link)
ద్రోణాచార్యా అవార్డుకు ఎంపికైన వారు
ద్రోణాచార్యా జీవిత సాఫల్య పురస్కారం
1. టీ.పీ.ఉసెప్ (అథ్లెటిక్స్)
2. సర్కార్ తల్వార్ (క్రికెట్)
3. సర్పాల్‌సింగ్ (హాకీ)
4. అషాన్‌కుమార్ (కబడ్డీ)
5. తపన్ కుమార్ (స్విమ్మింగ్)
రెగ్యులర్ ద్రోణాచార్యా
1. రాధాకృష్ణన్ (అథ్లెటిక్స్)
2. సంధ్య (బాక్సింగ్)
3. ప్రీతమ్ (హాకీ)
4. జైప్రకాశ్ (పారా షూటింగ్)
5. రామన్ (రెజ్లింగ్)
ద్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారం
1. లేఖ (బాక్సింగ్)
2. అభిజీత్ కుంతే (చెస్)
3. దేవేందర్ (హాకీ)
4. వికాస్ (కబడ్డీ)
5. సజ్జన్ సింగ్ (రెజ్లింగ్)