శనగ - Shanaga

VINAYS INFO
VINAYS INFO

 శనగ - Shanaga

ముద్దు మాటలు పలికె ఓ రామచిలుకా

శనగ చేనుకు నువ్వు కావలికి పోతే

నీ చిలుక ముక్కుకు సత్తు వేయింతు

గుజ్జారి కాళ్లకు గజ్జెలేయింతు

నువు పోయే తొవ్వల్ల శనగ పోయింతు

శనగ తిని సెయికడుగ సెలమ తోడింతు

You may like these posts

Post a Comment