అన్న తెచ్చే అనపకాయ
అమ్మకు ఇచ్చే అనపకాయ
ఉదకబెట్టే అనపకాయ
అక్క ఒలిచే అనపకాయ
గుడాలు చేసే అనపకాయ
పచ్చికారం అనపకాయ
అందరూ మెచ్చే అనపకాయ
ఆహా! ఓహో! అనపకాయ