చెమ్మ చెక్క చారడేసి మొగ్గ
అట్లు పొయ్యంగ ఆరగించంగా
ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయ్యంగా
రత్నాల చెమ్మ చెక్క రంగులెయ్యంగా
పగడాల చెమ్మ చెక్క పందిరేయ్యంగా
సీతమ్మ చెయ్యి రాముడoదుకొంగ
సీతారాముల పెండ్లి చూసి వద్దాం రండి
మా ఇంట్లో పెండ్లీ మళ్ళీ వద్దాం రండి
Also Read : బుక్కెడoత బువ్వ - Bukkedantha Buvva