Swacch Iconic Places | స్వచ్ఛ పర్యాటక గమ్యస్థానాలుగా ఎంపికైన 12 ప్రదేశాలు
VINAYS INFO
సంఖ్య | ప్రదేశం | రాష్ట్రం/యూటీ |
1 | గోల్కోండ | తెలంగాణ |
2 | అజంతా గుహలు | మహారాష్ట్ర |
3 | సాంచీ స్థూపం | మధ్యప్రదేశ్ |
4 | కుంభల్‌గఢ్ కోట | రాజస్తాన్ |
5 | జైసల్మేర్ కోట | రాజస్తాన్ |
6 | రామ్‌దేవ్రా | రాజస్తాన్ |
7 | కోణార్క్ సూర్య దేవాలయం | ఒడిశా |
8 | రాక్ గార్డెన్ | చండీగఢ్ |
9 | దాల్ సరస్సు | జమ్మూకశ్మీర్ |
10 | బాంకే బిహారీ ఆలయం(మధుర) | ఉత్తరప్రదేశ్ |
11 | ఆగ్రా కోట | ఉత్తరప్రదేశ్ |
12 | కాళీ ఘాట్ ఆలయం | పశ్చిమ బెంగాల్ |