భారతదేశంలోని ప్రధాన సరస్సులు - అవి నెలకొన్న ప్రాంతాలు
సరస్సు | ప్రాంతం/ రాష్ట్రం | రకం |
సాంబార్ | రాజస్థాన్ | అతిపెద్ద ఉప్పునీటి సరస్సు |
ఊలార్ | జమ్మూ-కాశ్మీర్ | అతిపెద్ద మంచినీటి సరస్సు |
కొల్లేరు | ఆంధ్రప్రదేశ్ | మంచినీటి సరస్సు |
పులికాట్ | ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో | ఉప్పునీటి లవణం సరస్సు |
పస్టమ్ కోట | కేరళ | మంచినీటి సరస్సు |
లోనార్ | మహారాష్ట్ర | ఉప్పునీటి సరస్సు |
నైనిటాల్ | ఉత్తరాంచల్ | సహజ మంచినీటి సరస్సు |
సుక్నా | చండీగఢ్ | మంచినీటి సరస్సు |
రాజ్ సమంద్ | రాజస్థాన్ | రిజర్వాయర్ |
అష్టముడి | కేరళ | పర్యావరణ వ్యవస్థ |
చల్కా | ఒడిశా | ఉప్పునీటి సరస్సు |
వెంబనాడ్ | కేరళ | వర్తిచదు |
పంగోంగ్ | జమ్మూ-కాశ్మీర్ | సోడా సరస్సు |
కార్ | జమ్మూ-కాశ్మీర్ | మంచినీటి సరస్సు |
మొరీరి | జమ్మూ-కాశ్మీర్ | ఉప్పునీటి సరస్సు |
అచర్ | జమ్మూ-కాశ్మీర్ | మంచినీటి సరస్సు |
లోక్ తక్ | మణిపూర్ | మంచినీటి సరస్సు |
నల్ సరోవర్ | గుజరాత్ | వర్తిచదు |
పుష్కర్ | రాజస్థాన్ | కృత్రిమ సరస్సు |
పచ్ ప్రద | రాజస్థాన్ | వర్తిచదు |
థెబర్ | రాజస్థాన్ | రిజర్వాయర్ |
నిక్కి | రాజస్థాన్ | మంచినీటి |
ఉదయపూర్ | రాజస్థాన్ | మంచినీటి |
బలిమేల | ఒడిశా | రిజర్వాయర్ |