భారతదేశంలోని ముఖ్యమైన సరస్సులు వాటి ప్రత్యేకతలు - Famous Lakes in Indian and their Specialties
సాంబార్ | రాజస్థాన్ | దేశంలో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు |
ఊలార్ | జమ్ముకశ్మీర్ | దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు |
చిల్కా | ఒడిశా | దేశంలో అతిపెద్ద, పొడవైన లాగూన్ సరస్సు |
కొల్లేరు | ఆంధ్రప్రదేశ్ | రాష్ట్రంలో అతిపెద్ద సరస్సు |
లోక్‌తక్ | మణిపూర్ | అంతర్భూభాగ నదీ వ్యవస్థ ఉన్న సరస్సు |
పాంగాంగ్ | జమ్ముకశ్మీర్ | ఉప్పునీటి సరస్సు |