Type Here to Get Search Results !

Vinays Info

World Consumer Rights Day - ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

World Consumer Rights Day - ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 15న నిర్వహించబడుతుంది.
వినియోగదారులకు వస్తువుల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణంలకు సంబంధించిన సమాచారాన్ని అందించడంకోసం ఈ దినోత్సవం జరుపబడుతుంది.
1962, మార్చి 15న అమెరికా దిగువ సభలో వినియోగదారు హక్కుల బిల్లును ప్రతిపాదించగా అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి అమెరికా ప్రజలకు మొదటిసారిగా నాలుగు వినియోగదారుల హక్కులు ప్రకటించాడు.1982లో అంతర్జాతీయ వినియోగదారుల సంఘం ప్రాంతీయ సంచాలకుడైన అన్వర్‌ ఫజల్‌ మార్చి15 తేదీని ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించగా, ప్రపంచవ్యాప్తంగా 1983 మార్చి 15 నుండి ఈ దినోత్సవాన్ని నిర్వహించబడుతుంది.1989, మార్చి 15న భారత ప్రభుత్వం వినియోగదారుల దినోత్సవాన్ని ప్రకటించింది.

కార్యక్రమాలు
  • ఈ దినోత్సవం రోజున వినియోగదారుల్లో చైతన్యం నింపే కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.
  • బులిటెన్‌లు, పీరియాడికల్స్‌, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా వినియోగ పరిజ్ఞానాన్ని ప్రచారం చేయడం
  • వినియోగదారులు, వ్యాపారుల మధ్య సంబంధాలను పెంచడం, వస్తుసేవల నాణ్యత పెంచడం, వినియోగదారుల హక్కుల గూర్చి వారిలో చైతన్యం పెంచడం
  • వినియోగదారులకు న్యాయవేదికల గూర్చి తెలపడం, వినియోగమోసాల గురించి ముద్రించి ప్రచారం చేయడం, నష్టపరిహారం చెల్లించిన కేసుల గూర్చి ప్రచారం చేయడం
World Consumers Rights Day 2021

World Consumer Rights Day is an annual occasion dedicated to highlighting the power of consumers and their rights for a fair, safe and sustainable marketplace for everyone.

This World Consumer Rights Day (15 March 2021), consumers will join together to Tackle Plastic Pollution.

We are currently facing a global plastic pollution crisis. Although plastic can be a highly useful material in everyday life, our consumption and production of plastics have become unsustainable.

The Pew Charitable Trusts & SYSTEMIQ report, Breaking the Plastic Wave, released in August 2020, calculates the flow of plastic materials into the ocean will triple by 2040 if major innovations and changes in policy and behaviour do not occur.

Now is a critical time in highlighting, addressing, and tackling plastic pollution as the global COVID-19 pandemic adds to the rise of single-use plastics including face masks, gloves, and food packaging.


Also ReadInternational Women's Day - అంతర్జాతీయ మహిళ దినోత్సవం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section