Perini Nruthyam | పేరిణి నృత్యం
- కాకతీయుల కాలంలో గొప్ప ఆదరణ కల్గిన నృత్యం.
- కాకతీయ ప్రభువులు సైనికులలో ఆవేశం, ప్రేరణ కల్పించుటకు ఈ నృత్యాన్నీ ప్రదర్శించేవారు.
- ఈ నృత్యంలో శివుని ఆరాధిస్తూ, శివుని రుద్రుని రూపంలో వాలే ఆవేశంగా ప్రదర్శిస్తారు.
- ఇది మగ వారు ప్రదర్శించే నృత్యరూపకం.
- పేరిణి శివతాండవంలో పేరు పొందినవారు.
- నటరాజు రామకృష్ణుడు మరియు అతని శిష్యులు పేరిణి శ్రీనివాస్, రమేష్, కళాకృష్ణ, శ్రీధర్.