- బ్లిక్ బిల్లు అంటే ?అధికార మంత్రి ప్రవేశపెట్టే బిల్లు
- ప్రజా పంచుకునేలా ఆకస్మిక విషయాన్ని చర్చించడానికి ఉద్దేశించిన తీర్మానం ఏది? వాయిదా తీర్మానం
- రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల సవరణ చట్టం 1997 ననుసరించి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కి ఎన్నికలలో అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని ఎంత వరకు పెంచారు? 2500 రూపాయలు నుంచి 15 వేల రూపాయలకు
- భారత ప్రభుత్వాధినేత ఎవరు? ప్రధానమంత్రి
- గిలిటిన్ అంటే ?చర్చ జరపకుండానే పద్ధతులు అన్నిటినీ ఆమోదించడం
- ఆంధ్రప్రదేశ్లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ స్థాపించిన సంవత్సరం ఏది?1982
- కవలలుగా పరిష్కరించే పార్లమెంటరీ కమిటీలు ఏవీ?ప్రభుత్వ ఖాతాల సంఘం అంచనాల సంఘం
- మనదేశంలో యుద్ధ ప్రకటన ఒడంబడికలు ఎవరు ఆమోదించాల్సి ఉంటుంది ? పార్లమెంటు
- ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే గల అత్యధిక సమయం?మూడు సంవత్సరాలు
- రాష్ట్రపతికి జీతం పై ఆదాయపు పన్ను విధించవచ్చు ?విధించవచ్చు
- మండల్ కమిషన్ను నియమించిన ప్రధాని ఎవరు?ముఖర్జీ దేశాయి.బజారు జి కే గ్రూప్స్
- మన దేశంలో వ్యవసాయ ఆదాయం పన్ను విధించేది ఎవరు ?కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
- రాజ్యసభలో రాష్ట్రాలకు సభ్యుల సంఖ్య దేని మీద
ఇండియన్ పాలిటి బిట్స్ | Indian Polity Bits
February 20, 2021
Tags