కరెంట్ అఫైర్స్ | Current Affairs
- దినేష్ కుమార్ ఖారాను ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ చైర్మన్ గా నియమించారు ? - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాప
- రిణం మంజుషా ఏ సంస్థ యొక్క డిజిటల్ అకాడమీ రిపోజిటరీ ? - సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
- భారతదేశంలో వన్యప్రాణుల వారోత్సవం ఈ నెలలో జరుపుకుంటారు? : అక్టోబర్
- భారత సంతతికి చెందిన రామ్ కలావాన్ ను ఏ దేశ అధ్యక్షులుగా నియమితులయ్యారు? :సీషెల్స్
- తూర్పు వరల్డ్ కేసులో ఎంప్లాయిస్ 2020 జాబితాలో ఏ దేశ భారతీయ కంపెనీ అగ్రస్థానంలో ఉంది ? :హెచ్ సి ఎల్ టెక్నాలజీస్
- నావికాదళ వేడుక 2020 ఆతిథ్యమిచ్చిన నగరం? : విశాఖపట్నం
- నో మాస్క్ నో సర్వీస్ విధానాన్ని ఏ దేశం ప్రారంభించింది ? :బంగ్లాదేశ్
- రాజీనామా చేసిన సభా ఆల్ ఖలీద్ ఏ దేశానికి ప్రధాని? : కువైట్*
- జీ-20 అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ యొక్క మొట్టమొదటి మంత్రి వర్గ సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు ? :జితేంద్ర సింగ్
- కొవిడ్-19 చికిత్సకు antiviral drug ఉపయోగించడానికి ఏ దేశం పూర్తి అనుమతి ఇచ్చింది? : అమెరికా సంయుక్త రాష్ట్రాలు.