HomeTeluguబుడబుక్కలు | Budabukkalu బుడబుక్కలు | Budabukkalu VINAYS INFO February 27, 2021 బుడబుక్కలు:ఒక చేతిలో ఢమరుకం, మరో చేతిలో చిన్న వస్త్రంతో తెల్లవారుజామున వీధుల్లో సంచరించే వారిని బుడబుక్కల వారు అంటారు.జోస్యం చెప్పడం, తాయెత్తలు కట్టడం వీరి వృత్తి.సాధారణ రోజుల్లో భిక్షాటన చేస్తారు.వీరు సంచార జాతికి చెందినవారు. Tags Telugu Newer Older