Type Here to Get Search Results !

Vinays Info

ఇండియన్ హిస్టరీ బిట్స్ | Indian History Bits

ఇండియన్ హిస్టరీ బిట్స్

1. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన పత్రిక ఏది?

Ans: *వంగదూత*

2. హిందూ పేట్రియల్ ఎప్పుడు స్థాపించారు?

Ans: *1853 కోల్కతాలో*

3. ఇండియన్ మిర్రర్ పత్రిక ఎప్పుడు ఎక్కడ స్థాపించారు?

Ans: *1861 కలకత్తా*

4. అమృత బజార్ పత్రిక ఎక్కడ ఎప్పుడు స్థాపించారు?

Ans: *1868 కలకత్తా*

5. అమృత బజార్ పత్రిక సంపాదకుడు ఎవరు?

Ans: *శశికుమార్ ఘోష్*

6. ఇండియా బిగ్ అనే సంఘాన్ని ఎవరు స్థాపించారు?

Ans: *శశికుమార్ ఘోష్ 1875*

7. ఇండియన్ అసోసియేషన్ మీ సంఘాన్ని ఎవరు స్థాపించారు ?

Ans: *సురేంద్రనాథ్ బెనర్జీ ,ఆనందమోహన్ బోస్*

8. కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్ ఎప్పుడు ప్రారంభించబడింది?

Ans: *1876.*

9. భారత దేశంలో జరిగిన మొట్టమొదటి జాతీయ సభ ఏది ?

Ans: *1883 డిసెంబర్ 28 -30 తేదీలలో కలకత్తాలో జరిగిన సభ*

10. ముస్లిం మహిళలు పర్థా పద్ధతిని విడనాడాలని ఉద్భోధించిన వారు?

Ans: *సయ్యద్ అహ్మద్ ఖాన్*

11. అఖిల భారత మహమ్మదీయ మహిళా సమావేశం ఎప్పుడు జరిగింది?

Ans: *1914లో.*

12. మహబీ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది?

Ans: *అరేబియాలో*

13. ఇస్లాం మతాన్ని ఆధునీకరించడం కొరకు ఏర్పడిన ఉద్యమం ఏది ?

Ans: *అలిఘర్.*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section