90th Oscar Awards 2018
- డార్కెస్ట్ అవర్’లో గారీ ఓల్డ్‌మన్ అభినయానికి ఆస్కార్ 2018 ఉత్తమ నటుడు పురస్కారం వరించింది. ‘త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిసోరీ’లో అద్భుతంగా నటించిన ఫ్రాన్సెస్ మెక్‌డోర్మండ్‌కు ఉత్తమ నటి అవార్డు లభించింది.
- ఉత్తమ చిత్రం పురస్కారం ‘ది షేప్ ఆఫ్ వాటర్’కు దక్కింది. ఇదే చిత్రానికి మరో అవార్డు కూడా లభించింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన గిల్లెర్మో డెల్ టోరో ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డు పొందారు.
- అమెరికాలోని లాస్‌ఏంసెల్స్‌లో 90వ వార్షిక అకాడమి అవార్డులు(2018 ఆస్కార్ అవార్డులు) ప్రదానం చేశారు.
- ఆస్కార్ అవార్డులు-2018
- ఉత్తమ చిత్రం - ది షేప్ ఆఫ్ వాటర్
- ఉత్తమ దర్శకుడు - గిల్లెర్మో డెల్ టోరో (ది షేప్ ఆఫ్ వాటర్)
- ఉత్తమ నటి - ఫ్రాన్సెస్ మెక్‌డోర్మండ్ (త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిసోరీ)
- ఉత్తమ నటుడు - గారీ ఓల్డ్‌మన్ (డార్కెస్ట్ అవర్)
- ఉత్తమ సహాయ నటి - ఎల్లిసన్ జానీ (ఐ టోన్యా)
- ఉత్తమ సహాయ నటుడు - సామ్ రాక్‌వెల్ (త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిసోరీ)
- బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే - గెట్ అవుట్
- బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే - కాల్ మి బై యువర్ నేమ్
- బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ - కోకో
- బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ - ఎ ఫెంటాస్టిక్ వుమన్, చిలీ
- బెస్ట్ ఒరిజినల్ స్కోర్ - ది షేప్ ఆఫ్ వాటర్
- బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - రిమెంబర్ మి, కోకో
- బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ - Icarus
- బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ - హెవెన్ ఈజ్ ఎ ట్రాఫిక్ జామ్ ఆన్ ది 405
- బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ - ది సైలెంట్ చైల్డ్
- బెస్ట్ యానిమేషన్ షార్ట్ - డియర్ బాస్కెట్‌బాల్
- బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ - డంకిర్క్
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - ది షేప్ అఫ్ వాటర్
బెస్ట్ సినిమాటోగ్రఫీ - బ్లేడ్ రన్నర్- బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ - డార్కెస్ట్ అవర్
- బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ - ఫాంటమ్ థ్రెడ్
- బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ - డంకిర్క్
- బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ - బ్లేడ్ రన్నర్
Oscar Awards 2018
ReplyDeletehttps://vinaysinfo.blogspot.in/2018/03/oscar-awards-2018-2018.html