» చక్రం :- అభివృద్ధి
» గుర్రం :- వేగం» ఎర్ర త్రికోణం :- కుటుంబ నియంత్రణ
» రెడ్‌లైట్ :- ఆగుము (ట్రాఫిక్ గుర్తు), అపాయం, అత్యవసర పరిస్థితి
» మహారాజా :- ఎయిర్ ఇండియా
» తెల్లపావురం/ ఆలివ్ కొమ్మ :- శాంతి
» తిరగేసిన జెండా :- సంక్షోభం
» కళ్లకు గంతలు :- నిరసన
» భుజానికి నల్లబ్యాడ్జి :- సంతాపం
» తామర పువ్వు :- సంస్కృతి, నాగరికత
» గ్రీన్‌లైట్ :- వెళ్లుము (ట్రాఫిక్ గుర్తు), లైన్ క్లియర్
» ఎర్ర శిలువ :- వైద్య సేవలు
» ఎల్లోలైట్ :- వెళ్లడానికి సిద్ధమవ్వమని
» ఎద్దు :- స్థిరత్వం
» రెండు ఎముకల మధ్య కపాలం :- అపాయం
» చేతిలో త్రాసు, కళ్లకు గంతలు గల స్త్రీ ప్రతిమ :- న్యాయం
» పసుపు జెండా :- ఓడల్లో అంటువ్యాధులు గల ప్రయాణికులు ఉన్నారని తెలియజేయడం
Social Plugin