Type Here to Get Search Results !

Vinays Info

వివిధ దేశాధినేతలు అధికార నివాసాలు

దేశాధినేతలు                 అధికార నివాసాలు
1.ఒమన్ సుల్తాన్            అల్ అలాం ప్యాలెస్
2.జపాన్ రాజు                అకసాకా ప్యాలెస్
3.బ్రిటన్ రాణి                  బకింగ్ హాం ప్యాలెస్
4.దక్షిణ కొరియా అధ్యక్షుడు             బ్లూ హౌస్
5.బ్రిటన్ ప్రధానమంత్రి         10 డౌనింగ్ స్ట్రీట్
6.ఫ్రాన్స్ అధ్యక్షుడు             ఎల్సీ హౌస్
7.మెక్సికో అధ్యక్షుడు            లోస్పినోస్
8.స్పెయిన్ ప్రీమియర్          పాలాసియో డి లా
  
9.ఇటలి అధ్యక్షుడు               మోన్ క్లియో క్విరనలి హౌస్
10.అమెరికా అధ్యక్షుడు          వైట్ హౌస్
11.భారత రాష్ట్రపతి              రాష్ట్రపతి భవన్
12.బంగ్లాదేశ్ అధ్యక్షుడు        గణ భవన్
13.పాకిస్తాన్ అధ్యక్షుడు         ఐవన్-ఎ-సదార్
14.దలైలామా                       పోతల ప్యాలెస్
15.సింగపూర్ అధ్యక్షుడు           ఇస్తానా
16.కెనడా ప్రధాని            24,ససెక్స్ డ్రైవ్
17.జర్మనీ చాన్సలర్         సెషల్స్ బెల్లీవ్
18.నేపాల్ అధ్యక్షుడు       శీతల్ నివాస్

Top Post Ad

Below Post Ad

Ads Section