1. తిలంగ, తిలింగా శబ్దాలు ఏ పురాణాలలో ప్రస్తావించారు. - మత్స్య, వాయు పురాణాలు
2. తెలుగువారు మొసపటోమియోకు ఎప్పుడు వలస పోయినట్లు తెలుస్తుంది. క్రీ.పూ. 2000 సంవత్సరాల క్రితం
3. సుమేరియన్లు తాము ఏ దేశం నుండి వచ్చామని చెప్పుకున్నట్లు చరిత్ర పరిశోధకులు పేర్కొన్నారు?
- తెలిమన్
4. బర్మాలోని తెలుగు జాతిగా ఏ జాతిని పిలిచేవారు?
- తైలంగు
5. గ్రీకు శాస్త్రజ్ఞుడు టాలెమీ తన గ్రంథంలో వాడిన పదం (టెలింగాన్)
6. క్రీ.శ. 5వ శతాబ్దం నాటి జైన వాజ్మయంలోని ' తెలివాహ' 'తేల్‌నది ప్రయోగాలు దేనిని తెలుపుతున్నాయి?
- తెలుగు శబ్దం ప్రాచీనతను
7. ఇరాక్‌లోని కిర్కుర్ పట్టణం సమాధులు తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని సమాధులను పోలి ఉన్నాయి.
-మెదక్ ప్రాంతంలోని మెగా లిథిక్ సమాధులు
8. తెలివాహ నది అనగా ఏ నది? - గోదావరి నది
9. తెలివాహనది తీరంలోని తెలంగాణ జిల్లాల నుంచి తెలుగువారు గోదావరి లోయగుండా బంగాళాఖాతం చేరి, పాండిచ్చేరి, సింహళం మీదుగా అరేబియా సముద్ర మార్గం ద్వారా ఏ ప్రాంతానికి వలస వెళ్లినట్లు తెలుస్తోంది?
- మెసపటోమియా
10. బుద్ధుడికి పూర్వమే తెలుగువారు సువర్ణభూమి అని పిలిచే దక్షిణ బర్మకు వలసపోయి రాజ్యాలు స్థాపించినట్లు తెలిపే గాథలు? - పెరూ దేశపు గాథలు
11. తలైంగుల 'మన్' భాషా లిపి దేనిని పోలి ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. - ప్రాచీన తెలుగు, కన్నడ
12. బర్మా దేశంలోని తలైంగు జాతి వారి నివాస భూమి తెలుంగు దేశముగా వ్యవహరించి ఉన్నట్లు తెలిపినది ?
- ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం
13. క్రీ.శ. ఐదో శతాబ్దం నాటి జైన వాజ్మయంలో ఆంధ్ర, అంధక శబ్దాలతోపాటు గోచరించే మరోపదం?
- తెలవాహ
14. సెరివణిజ జాతక కథ, జైన బృహత్కల్ప భాష్యాలలో తలివాహ(తేల్) నదీతీరంలోని అంధకుల రాజధానిగా పేర్కొన్న నగరం? - అంధకపురం
15. తెలివాహ అంటే అర్థం?
- తెల్లని నది (గోదావరి ) అని అర్థం
16. బౌద్ధ జాతక కథల్లో కృష్ణానదిని ఎలా పిలిచేవారు? కణ్ణెబణ్ణ (కృష్ణవేణి -నల్లని నది)
17. కణ్ణబెణ్ణ ప్రసక్తి ఏ శాసనంలో కనిపిస్తుంది?
- మొదటి శాతకర్ణి భార్య నాగానిక వేయించిన
నానాఘాట్ శాసనంలో
18. ప్రాచీన తమిళవ్యాకరణ గ్రంథమైన 'తొలికాప్పియం'కు తెరువచ్చియార్ రచించిన వాఖ్యానంలోదేశీయ వాచకంగా కనిపించేది? - తెలింగం
19. క్రీ.శ. 5వ శతాబ్దం నాటి తమిళ గ్రంథం 'అగత్తియం'లో కనిపించు పదం? - తెలుంగం
20. తెలుగు, త్రిలింగ (మూడు శివలింగాలున్న భూమి ) శబ్దభవంగా తొలుత ప్రస్తావించినది?
-విద్యానాథుడు (తన ప్రతాపరుద్ర యశోభూషణంలో)
21. త్రిలింగమే తెలంగాణమని వ్యాప్తిలోకి తెచ్చినది
- విన్నకోట పెద్దన (కావ్యాలంకార చూడామణి),
కాకునూరి అప్పకవి ( అప్పకవీయం)
22. గ్రీకు భూగోళ శాస్త్రజ్ఞుడు (క్రీ.శ.150) టాలెమీ పేర్కొన్న 'టెలింగాన్' ను దేనికి ప్రాచీన రూపంగా చెప్పవచ్చు?
- తెలంగాణ శబ్దానికి
23. తిలంగాణనే కాలక్రమమున లోక వ్యవహారంలో తిలింగానా, తెలంగాణలుగా మరిందని పేర్కొన్న ప్రసిద్ధ పరిశోధకులు - మల్లంపల్లి సోమశేఖర శర్మ
24. శాతవాహనుల మొదటి చక్రవర్తి సీముకుని నాణేలు ఎక్కడ లభించాయి? - కరీంనగర్ జిల్లా కోటిలింగాల
25. కోటి లింగాలను దేనిగా భావిస్తున్నారు?
- శాతవాహనుల తొలి రాజధాని
26. 'తెలంగాణ పురం' ప్రస్తావన ఏ శాసనంలో కనిపిస్తుంది?
- మెదక్‌జిల్లా తెల్లాపూర్‌లో లభించిన శాసనంలో
27. ఐతరేయ బ్రాహ్మణంలో 'ఆంధ్ర అనే పదాన్ని దేని పరంగా ఉపయోగించారు? - జాతిపంగా
28. బౌద్ధ సాహిత్యంలో ఆంధ్ర దేశాన్ని ఏ పేర్లతో పేర్కొన్నారు? - మంజీర, వజ్రదేశం, నాగభూమి
29. ఆంధ్రదేశానికి పర్యాయపదంగా వాడుతున్నది?
- త్రిలింగదేశం
30. ఆంధ్రదేశాన్ని త్రిలింగదేశం అని వర్ణించినవారు?
- ప్రతాపరుద్రుని ఆస్థానకవి విద్యానాధుడు
31. మధ్యఆసియాలోని చక్షునదీ(ఆకస్సు) తీరంలో ఆంధ్రులు నివసించే వారని తెలిపే పురాణాలు
- వాయు, బ్రహ్మండ పురాణం
[17/03, 8:40 PM] VINAY KUMAR MUKKANI: 32. బౌద్ధ వాజ్మయం, సింహళ, నయాము దేశా వాజ్మయాలలో కృష్ణనది ప్రాంతాన్ని ఇలా వర్ణించారు?
- నాగభూమి
33. నాగలోకంగా ప్రసిద్ధి చెందినది? - సింహళం
34. నాగజాతి నిర్మూలనకు సర్పయాగం చేసినవారు?
- జనమేజయుడు
35. ఆంధ్రులు భిన్న జాతుల సమ్మేళనం అని తెలియజేసే ఆంధ్రాశ్చబహవ: అనే పదం ఏ గ్రంథంలోనిది?
- మహాభారతం
36. శాతవాహనుడు యక్షుని కుమారుడని తెలియజేసేది? - కథా సరిత్సాగరం
37. ఆంధ్రదేశాన్ని త్రిలింగ దేశం అని పిలవడానికి కారణం?
- శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం
అనే శైవక్షేత్రాల మధ్య విస్తరించి ఉండటం
38. తెలుగు శబ్దానికి కారణంగా భావిస్తున్న జాతి? -తెలగ
39. తెలగలు అనే అనార్యజాతి నివశించే ప్రాంతం?
- తెలంగాణం
40. క్రీ.పూ700 నాటికి కొన్ని ఆంధ్ర గణాలు యమునాతీ రంలోని సాల్వ దేశంలో ఉండేవని తెలియజేసే గాథ?
- ఆవస్తంబ రుషిగాథ
41. తెనుగు అనే మాటకు అర్థంగా భావిస్తున్నది?
- దక్షిణదిక్కుగా తిరిగేవారు లేదా ప్రయాణం చేసేవారు
42. ఆంధ్రుల్ తేల్ నదీతీరంలో అంథకపురం నిర్మించినట్లు తెలియజేసే గాథ? - సెరివణిజ జాతక కథ
43. త్రిలింగ పదమే తెలుగుగా మారిందన్న అభిప్రాయానికి ముద్ర వేసిన కావ్యాలంకార చూడామణి' గ్రంథకర్త ఎవరు? - విన్నకోట పెద్దన్న
44. తొలి తెలుగు మాట? - నాగబు
45. ఆంధ్ర, తెనుగు, తెలుగు పదాలలో అతి ప్రాచీనమైనది?
- తెలుగు (క్రీ.శ. 5వ శతాబ్దం)
46. బౌద్ధ, జైన గ్రంథాలలో ఆంధ్రదేశంగా పేర్కొన్న ప్రాంతాలు?
- అశ్మక(అస్సక), ముళక(ముల్లక) ప్రాంతాలు
47. చరిత్ర పరిశోధకులు ఏ ప్రాంతాన్ని అశ్మక దేశంగా పరిగణిస్తున్నారు?
- నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిసరాలు
48. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ఏ పేర్లతో వ్యవహృతమైంది? - అశ్మక రాజధాని పోధన్
49. తెలంగాణ ప్రాంతాన్ని సూచించే బౌద్ధ వాజ్మయంలోని పదాలు?
- మంజీరికా దేశం(మెదక్), నాగభూమి (మహబూబ్‌నగర్)
Vinays Info | VinaysInfo
50. క్రీ.పూ. నాటి మహాజనపదాల్లో ఒకటైన అస్సక మహాజనపదం ఏయే నదులమధ్య విస్తరించి ఉన్నట్లు తెలుస్తోంది? - గోదావరి, మంజీరా
51. శాతవాహన రాజ్య స్థాపకుడెవరు? - శ్రీముఖుడు
52. శాతవాహన రాజ్యస్థాపన ఏ శతాబ్దంలో జరిగింది?
- క్రీ.పూ. 3వ శతాబ్దం
53. ఇటీవలి కాలంలో శ్రీముఖ శాతవాహనుని కాలంనాటి నాణేలు ఎక్కడ బయల్పడ్డాయి?
- కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల
54. మొదటి శాతకర్ణి గురించి తెలిపే శాసనం ఏది?
- నానాగఢ్ శాసనం
55. నానాగఢ్ శాసనాన్ని వేయించిన వారెవరు? - నాగనిక
56. కళింగపాలకుడైన ఖారవేలునికి సమకాలికుడైన శాతవాహన పాలకుడెవరు? - శాతకర్ణి -2
57. ఖారవేలుడు, శాతకర్ణి -1ని ఓడించిన ఆంధ్రప్రాం తాన్ని పరిపాలించినట్లు తెలిపే శాసనమేది?
- గుంటుపల్లి శాసనం
58. శాతకర్ణి-1కి గల బిరుదేమిటి?
- దక్షిణాపథపతి
59. సాంచీ దక్షిణ ద్వారంపై గల శాసనం ఎవరి గురించి తెలుపుతుంది. -శాతకర్ణి-2
60. కుంతల శాతకర్ణి కాలంలోని గుణాడ్యుడు రచించిన గ్రంథం - బృహత్కథ
61. కాతంత్ర వ్యాకరణమనే గ్రంథాన్ని రచించిన కుంతల శాతకర్ణి మంత్రి ఎవరు? - శర్వవర్మ
62. కాణ్వ వంశస్తుడైన సుశర్మను వధించిన శాతవాహన రాజెవరు? - మొదటి పులోమావి
63. 17వ శాతవాహన రాజైన హాలుడు రచించిన గ్రంథమేది? - గాథాసప్తసతి
64. హాలుడుకి గల బిరుదేమిటి? - కవివత్సలుడు
65. శక, శాతవాహనుల నడుమగల సంఘర్షణల గురించి తెలిపూ గ్రంథమేది?
- పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ
67. లీలావతి పరిణయమనే కావ్యం ప్రకారం హాలుడు వివాహమాడిన సింహల రాకుమారి ఎవరు?
- లీలావతి
68. శాతవాహన రాజ్యంపైకి దండెత్తిన శక రాజెవరు?
- సహపాణుడు
69. శాతవాహనుల్లో గొప్ప పాలకుడెవరు?
- గౌతమీపుత్ర శాతకర్ణి
70. గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలను తెలిపే శాసనమేది? - నాసిక్ శాసనం
71. నాసిక్ శాసనాన్ని వేయించిన గౌతమీపుత్ర శాతకర్ణికి తల్లి ఎవరు? - గౌతమీ బాలశ్రీ
72. సహపాణుడు ఏ శాతవాహన పాలకుని చేతిలో పరాజితుడయ్యాడు? - గౌతమీపుత్ర శాతకర్ణి
73. గౌతమీపుత్ర శాతకర్ణి పేరును పునర్ ముద్రించిన సహపాలుడి నాణెలు ఎక్కడ బయల్పడ్డాయి?
- జోగల్‌తంబి
74. గౌతమీపుత్ర శాతకర్ణికి గల బిరుదులేమిటీ?
- త్రిసముద్రలోయ సీతవాహన,
ఆగమనిలయ, ఏక బ్రహ్మణ
75. గౌతమీపుత్ర శాతకర్ణి ఆనంతరం అధికారాన్ని చేపట్టిన అతని కుమారుడెవరు?
76. శకరాజైన రుద్రదాముడి కుమార్తెను వివాహమాడిన శాతవాహన పాలకుడెవరు? - వాసిష్టపుత్ర పులోమావి
77. చివరి శాతవాహనుల్లో గొప్ప పాలకుడెవరు?
- (గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి
78.యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించిన శాసనలేవి?
- నాసిక్, కన్హెరి, చిన్న గంజాం
79. ఓడ గుర్తుగల నాణెములను వేయించిన శాతవాహన రాజెవరు? - యజ్ఞశ్రీ శాతకర్ణి
80. ఆచార్య నాగార్జునుని శాతవాహన యువరాజు వధించాడని తెలిపేగ్రంథమేది? - కథాసరిత్సాగరం
81. శాతవాహనుల రాజ్యాన్ని ఏ విధంగా విభజించేవారు?
- ఆహారాలు
82. శాతవాహనుల కాలంలో ఆహారాల అధిపతులమనే వారు? - అమాత్యులు
83. శాతవాహనుల కాలంలో సేనాధిపతి నేమనేవారు?
- మహాసేనాపతి
84. శాతవాహనుల కాలంలో కోశాధికారినేమని వ్యవహరించేవారు? - హూనఫిర
85. శాతవాహనుల కాలంలో ఆహారపదార్థాలు, ఇతర వస్తువులను చూసే అధికారనేమని వ్యవహరించేవారు?
- భండాగారిక
86. నగరాలు, పట్టణాలను ఎవరు పరిపాలించేవారు?
- నిగమ సభలు

Social Plugin