Type Here to Get Search Results !

Vinays Info

రాజ్యాంగ పరిషత్తు కమిటీలు-అధ్యక్షులు

రాజ్యాంగ పరిషత్తు కమిటీలు-అధ్యక్షులు

  • ముసాయిదా కమిటీ - డా.అంబేద్కర్
  • నియమావళి కమిటీ - రాజేంద్రప్రసాద్
  • సారథ్య కమిటీ - కె.యం.మున్షీ 
  • సలహా సంఘం - వల్లబ్ భాయ్ పటేల్
  • అల్పసంఖ్యకుల రక్షణ సబ్ కమిటీ - హెచ్.సి.ముఖర్జీ
  • కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్ లాల్ నెహ్రు
  • ప్రోవిన్షియల్ రాజ్యాంగ కమిటీ - వల్లభాయ్ పటేల్
  • కేంద్ర అధికారాల కమిటీ - జవాహర్ లాల్ నెహ్రు
  • రాష్ట్రాల కమిటీ - రాజేంద్రప్రసాద్
  • ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ - జె.బి.కృపలాని

Top Post Ad

Below Post Ad

Ads Section