శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని కవులకు అష్టదిగ్గజాలు అని పేరు.
- అల్లసాని పెద్దన
- నంది తిమ్మన
- ధూర్జటి
- మాదయ్యగారి మల్లన లేక కందుకూరి రుద్రకవి
- అయ్యలరాజు రామభధ్రుడు
- పింగళి సూరన
- రామరాజభూషణుడు (భట్టుమూర్తి)
- తెనాలి రామకృష్ణుడు
అష్టదిగ్గజకవులు https://vinaysinfo.blogspot.com/2017/10/ashtadiggaja-kavulu-sree-krishna-devarayalu.html
ReplyDelete