Type Here to Get Search Results !

Vinays Info

General Knowladge 16.July.2017


🔻భూమి ఉపరితలంలో భూభాగం, జలభాగాల శాతం వరుసగా ?
- 29 శాతం, 71 శాతం

🔻ఉత్తరార్థ గోళంలో ఏ భాగం ఎక్కువ ఉంది ?
- భూభాగం

🔻దక్షిణార్థ గోళంలో ఏ భాగం ఎక్కువ ఉంది ?
- జలభాగం

.🔻భూమి ఉపరితలంలోని భూ భాగాన్ని ప్రధానంగా ఎన్ని భాగాలుగా విభజించారు ?
- పర్వతాలు, పీఠభూములు, మైదానాలు

🔻సముద్రమట్టం నుంచి సుమారు 900మీటర్ల కన్నా ఎత్తుగా ఉండి, వాలు ఎక్కువగా
ఉండే భూస్వరూపాన్ని ఏమంటారు ?
- పర్వతం

🔻ఆల్ఫ్స్‌ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి ?
- ఆఫ్రికా

🔻భూ అంతర్భాగంలో విరూపకారక చర్యల వల్ల విశాల భూభాగం నిలువునా
చీలిపోయి మధ్య ప్రాంతం లోపలికి కుంచించుకుపోవడం వల్ల ఏర్పడ్డ పర్వతాలు ఏవి ?
-ఖండ పర్వతాలు

🔻భూమి అంతర్భాగంలో జనించే ఊర్ధ్వ బలాలు పైకి తన్నుకురావడం వల్ల ఏర్పడ్డ
పీఠభూములు ?
-పర్వత పీద పీఠభూములు

🔻పర్వత పాద పీఠభూములకు మంచి ఉదాహరణ ?
- భారతదేశంలోని దక్కన్‌ పీఠభూమి,
ఛోటా నాగపూర్‌ పీఠభూమి

🔻సముద్ర మట్టం కంటే కొద్దిపాటి ఎత్తులో ఉండి ఉపరితలం సమతలంగా
ఉన్న భూభాగం ?
- మైదానం

🔻సముద్రమట్టాన్ని ఆనుకొని ఉన్న మైదానాలు ?
- తీర మైదానాలు

.🔻ఒక భూభాగపు చివరికొన సముద్రంలోకి చొచ్చుకొని పోయినట్లు ఉంటే
దాన్ని ఏమంటారు ?
- అగ్రం

🔻ఆఫ్రికా ఖండపు దక్షిణ కొన ?
- గుడ్‌హౌస్‌ అగ్రం

🔻అత్యల్ప వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంలో ఏ రకమైన భూ
స్వరూపం ఏర్పడుతుంది ?
- ఎడారి

🔻వాతావరణం అంటే ?
- భూగోళం చుట్టూ ఆవరించి ఉన్న వాయుపొర

🔻వాతావరణాన్ని ఏ విధంగా విభజించారు ?
- ట్రోపో, స్ట్రోటో, ఐనో(మీసో), ధర్మో, ఎక్సో

🔻వాతావరణంలో ఎక్కువ సాంద్రత కలిగిన పొర ?
- ట్రోపో ఆవరణం

🔻ట్రోపో ఆవరణ మందం భూమి ఉపరితలం నుంచి ?
- 8 నుంచి 18కిలోమీటర్ల ఎత్తు వరకూ

🔻ట్రోపో ఆవరణం మందం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది ?
- భూమధ్యరేఖా ప్రాంతం

🔻పగలు సూర్యతాపం నుంచి, రాత్రి భూమి ఉపరితలంపై తగిన వేడిని నిలిపి
జీవరాసులను రక్షిస్తున్న పొర ?
-ట్రోపో ఆవరణము.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section