Type Here to Get Search Results !

Vinays Info

Great Persons and Their Awards

వ్యక్తులు -   బిరుదులు

1.గాడిచర్ల హరిసర్వోత్తమరావు  - ఆంద్ర తిలక్

2.దుర్గాభాయ్ దేశ్ ముఖ్ - ఆంద్ర మహిళ

3.లాలా లజపతి రాయ్ - పంజాబ్ కేసరి

4.సర్దార్ వల్లభాయ్ పటేల్ - ఉక్కు మనిషి

5.బాలగంగాధర్ తిలక్ - లోకమాన్య,భారత అశాంతిపిత

6.రవీంద్రనాథ్ ఠాగూర్  - విశ్వ కవి

7.చిత్తరంజన్ దాస్ - దేశ బంధు

8.సరోజినీ నాయుడు-  నైటింగేల్ ఆఫ్ ఇండియా

9.గాంధీజీ - బాపూజీ,జాతిపిత

10.దాదాభాయ్ నౌరోజీ-   గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా

11.కాళిదాస్ - భారత షేక్స్పియర్

12.వినోభాబావే - ఆచార్య

13.సముద్రగుప్తుడు -ఇండియన్ నెపోలియన్

14.సి.యఫ్.ఆండ్రూస్ - దీనబంధు

15.అన్నమయ్య - పద కవితా పితామహుడు

16.కౌటిల్యుడు - ఇండియన్ మాకీయవెల్లి

17.గౌతమబుద్ధుడు  - ఆసియా జ్యోతి

18.ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ - సరిహద్దు గాంధీ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section