కృషోన్నతి యోజన (Krishonnati Yojana)
కృషోన్నతి యోజన (Krishonnati Yojana)
వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లోని పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి ఎన్డీయే ప్రభుత్వం రూపొందించిన పథకమే కృషోన్నతి యోజన. దీని పరిధిలోని పథకాలు: జాతీయ ఆహార భద్రత మిషన్ (NFSM) జాతీయ ఆహార భద్రత మిషన్ – వాణిజ్య పంటలు (NFSM -CC) మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హర్టికల్చర్ (MIDH) నేషనల్ మిషన్ ఫర్ ఆయిల్‌సీడ్స్ అండ్ ఆయిల్ పామ్స్ (NMOOP) నేషనల్ మిషన్ ఫర్ సైస్టెనబుల్ అగ్రికల్చర్ (NMSA) సాయిల్ హెల్త్‌కార్డు పథకం పరంపరాగత్ కృషి వికాస్ యోజన నేషనల్ స్కీం ఆన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ స్కీం ఆన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇంటిగ్రేటెడ్ స్కీం ఆన్ అగ్రికల్చర్ సెన్సస్ అండ్ స్టాటిస్టిక్స్ ఇంటిగ్రేటెడ్ స్కీం ఆన్ అగ్రికల్చర్ కో-ఆపరేషన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ డిబెంచర్స్ ఆఫ్ స్టేట్ ల్యాండ్ డెవలప్‌మెంట్ బ్యాంక్స్ నేషనల్ అగ్రిటెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఫర్ సెరీల్స్ అండ్ వెజిటబుల్స్