Type Here to Get Search Results !

Vinays Info

Indian History Bits | ఇండియన్  హిస్టరీ బిట్స్

👉సిల్వర్ టంగ్‌‌డ ఆరేటర్ అని ఏ జాతీయ నాయకుడిని పిలుస్తారు? - సురేంద్రనాథ్ బెనర్జీ

👉హంటర్ విద్యా కమిషన్ సభ్యుడైన భారతీయుడు? - ఆనందమోహన్ బోస్

👉 నేతాజీ స్థాపించిన పార్టీ?      - ఫార్వర్‌‌డ బ్లాక్

👉 వందేమాతరాన్ని ఆంగ్లంలోకి అనువదించినవారు?         - అరవింద ఘోష్

👉 ఆనందమఠ్‌లో ప్రధాన ఇతివృత్తం?
- సన్యాసుల తిరుగుబాటు

👉అలీపూర్ కుట్ర కేసు నుంచి అరవిందఘోష్‌ను నిర్దోషిగా విడుదల చేయించినవారు?   
- సి.ఆర్.దాస్

👉 భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన తొలి ముస్లిం?    - అష్పకుల్లాఖాన్

👉 దేశంలో తొలిసారి అరెస్టయిన బాలుడిగా స్వాతంత్య్రోద్యమ చరిత్రలో నిలిచినవారు? 
- ఓరుగంటి రామచంద్రయ్య

👉 సిన్‌ఫిన్ ఉద్యమం ప్రేరణతో భారత్‌లో జరిగిన ఉద్యమం?    - హోం రూల్ ఉద్యమం

👉 సహాయ నిరాకరణోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?        
- 1920, ఆగస్టు 31

👉 సహాయ నిరాకరణోద్యమ సమయంలో స్థాపించిన విద్యా సంస్థలు?
- జామియా మిలియా ఇస్లామియా, బిహార్ విద్యాపీఠం, కాశీ విద్యాపీఠం, గుజరాత్ విద్యాపీఠం

👉వందేమాతర ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?          - 1905, అక్టోబర్ 16

👉 న్యూలాంప్స్ ఫర్ ఓల్డ్, వ్యాస సంపుటి రాసినవారు?   
- అరవింద ఘోష్

👉 వందేమాతర ఉద్యమ కాలంలో గోపాల మిత్ర బెంగాల్‌లో ఏర్పర్చిన సంస్థ?
- వార్షిక హిందూ మేళా

👉 దక్షిణ భారత్‌లో తొలి ఐూఇ సమావేశం జరిగిన ప్రాంతం?     - మద్రాస్

👉 ఇంగ్లండ్ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి భారతీయుడు?    - దాదాభాయ్ నౌరోజీ   

👉 క్విట్ కశ్మీర్ ఉద్యమ నిర్మాత?     - షేక్ అబ్దుల్లా

👉శాసనోల్లంఘనోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?         - 1930, మార్చి 12

👉 బెంగాల్‌ను తిరిగి ఏకీకరించిన సంవత్సరం?         - 1911

👉 కలకత్తా నుంచి రాజధానిని ఢిల్లీకి మార్చినవారు?    - హార్డింజ్

👉 రాజాజీ ఫార్ములాను ఎప్పుడు రూపొం
దించారు?    - 1944

👉 స్వదేశీ ఉద్యమంలో బాలభారతి సమితి ఎక్కడ ఏర్పడింది?    - రాజమండ్రి

👉 ‘‘యాచించడం కాదు శాసించాలి’’ అన్నవారు            - లోకమాన్య బాలగంగాధర్ తిలక్

👉 తిలక్ ప్రచురించిన పత్రికలు?    - కేసరి, మరాఠీ

👉 త్రివర్ణ పతాకాన్ని మేడం కామా ఎక్కడ ఎగురవేశారు?    - స్టట్‌గర్‌‌ట (జర్మనీ)

👉 గాంధీజీ దక్షిణాఫ్రికాకు ఎప్పుడు వెళ్లారు?
- 1893

👉 మైఖేల్-ఒ-డయ్యర్‌ను ఉద్ధమ్‌సింగ్ ఎప్పుడు చంపాడు?    - 1940

👉 జామా మసీదు (ఢిల్లీ) ప్రార్థనలో పాల్గొన్న ఆర్యసమాజ నాయకుడు?    - స్వామి శ్రద్ధానంద

👉 సైమన్ కమిషన్ కాలంలో మద్రాస్‌లో మరణించిన యువకుడు?    - పార్థసారథి

👉సైమన్ కమిషన్ ఏర్పడిన సంవత్సరం?
- 1928  (ఇందులోని సభ్యుల సంఖ్య 7. ఈ కమిషన్ కాలం నాటి వైస్రాయ్ ఇర్విన్)

👉 జెండా సత్యాగ్రహాన్ని నాగ్‌పూర్‌లో ప్రారంభించినవారు?        - జమ్నాలాల్ బజాజ్   

👉 కేంద్ర శాసనసభకు స్పీకర్‌గా ఎన్నికైన తొలి భారతీయుడు?    - విఠల్‌భాయ్ పటేల్

👉 శాసనోల్లంఘనోద్యమ రాణి ఎవరు?
- సరోజినీ నాయుడు

👉 గైడిన్‌లియూ ఏ ఉద్యమంలో ప్రసిద్ధి
పొందారు?    - ఉప్పు సత్యాగ్రహం

👉 ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ బిరుదు?
- సరిహద్దు గాంధీ

👉 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న గాంధీజీ అనుచరుల సంఖ్య?    - 78

👉సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించారు?
- కటక్ (ఒడిశా)

👉 అండమాన్, నికోబార్ దీవులకు బోస్ పెట్టిన పేర్లు?    - షహీద్, స్వరాజ్

👉 ది డివైన్ లైఫ్, సావిత్రి గ్రంథాల రచయిత?    
- అరవింద ఘోష్

👉 1946 నాటి క్యాబినెట్ మిషన్‌లోని సభ్యులు?- పెథిక్ లారెన్‌‌స, సర్ స్టాఫర్‌‌డ క్రిప్స్, ఎ.వి.అలెగ్జాండర్

👉వేల్స్ రాకుమారుడు (8వ ఎడ్వర్‌‌డ) ఇండియాను ఎప్పుడు సందర్శించారు?    - 1921

👉 భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ వనిత?    -సరోజినీ నాయుడు

👉 దేశికోత్తమ బిరుదాంకితులు ఎవరు?
- సురేంద్రనాథ్ బెనర్జీ

👉 ఏ నియోజకవర్గం నుంచి దాదాభాయి నౌరోజీ బ్రిటన్‌లోని హౌస్ ఆఫ్ కామన్‌‌సకు ఎన్నికయ్యారు? -ప్రిన్‌‌సబరి

👉 ఫకీర్ మోహన్ సేనాపతి ఏ రాష్ట్రానికి చెందిన జాతీయ కవి?    - ఒడిశా

👉 కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ (1934) స్థాపకులు?
- జయప్రకాష్ నారాయణ్, ఆచార్య నరేంద్రదేవ్

👉 అతివాదులు, మితవాదులు ఎప్పుడు ఏకమయ్యారు?          - 1916

👉 గాంధీజీ రాసిన ప్రముఖ గ్రంథాలు?
-మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్, హింద్ స్వరాజ్

👉 1921 మోప్లా తిరుగుబాటు (కేరళ) నాయకుడు?    - అలీ ముస్లియార్

👉 రౌండ్‌టేబుల్ సమావేశాలు మొత్తం ఎన్ని జరిగాయి?     - 3

👉 అజాద్ హింద్ ఫౌజ్ సైనికుల తరఫున వాదించిన జాతీయ కాంగ్రెస్ న్యాయవాదుల బృందం?  -భూలాభాయ్ దేశాయ్, తేజ్ బహదూర్ సప్రూ, అసఫ్ అలీ

👉 అజాద్ హింద్ ఫౌజ్ మహిళా విభాగం పేరు?    
- ఝాన్సీ లక్ష్మీబాయి దళం

👉ఝాన్సీ లక్ష్మీబాయి దళానికి నాయకురాలు?   
- లక్ష్మీ సెహగల్

👉 ది గ్రేట్ కలకత్తా కిల్లింగ్ ఎప్పుడు జరిగింది?    
- 1946 ఆగస్టు 16

👉 ఇండియన్ ఇండిపెండెన్‌‌స బిల్‌ను బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్‌‌స సభలో ప్రవేశపెట్టినవారు?   
       - లిస్టోవెల్

👉 ఇండియన్ ఇండిపెండెన్‌‌స బిల్‌ను బ్రిటన్  హౌస్ ఆఫ్ లార్‌‌డ్సలో ప్రవేశపెట్టినవారు?
- లార్‌‌డ శామ్యూల్

👉 స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు?     - జీవత్‌రామ్ భగవాన్‌దాస్ కృపలాని (జె.బి.కృపలాని)   

👉 వైస్రాయి వెవేల్ 1945లో అఖిలపక్ష సమా వేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు?    - సిమ్లా

👉 రవీంద్రనాథ్ ఠాగూర్ ఆత్మకథ పేరు?
- మై రెమినిసెన్సెస్

👉 ‘యాన్ ఇండియన్ పిలిగ్రిమ్’ రాసినవారు?
- సుభాష్ చంద్ర బోస్

👉 పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని నెహ్రూ ఎప్పుడు చేశారు?         - 1929

👉చీరాల-పేరాల ఉద్యమం ఏ ఉద్యమంలో భాగం?    -సహాయ నిరాకరణోద్యమం

👉 విజయవాడ ఐూఇకి పరిశీలకుడిగా హైదరాబాద్ నుంచి వచ్చినవారు?
- మాడపాటి హనుమంతరావు

👉జాతీయోద్యమంలో జైలుశిక్ష
అనుభవించిన తొలి తెలుగు వనిత?     -రావూరి అలివేలు మంగమ్మ

👉 అల్లూరి సీతారామరాజు దాడి చేసిన తొలి పోలీస్‌స్టేషన్?    - చింతపల్లి

👉 1920లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను ఎక్కడ స్థాపించారు?        - తాష్కెంట్

👉 భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఎప్పుడు ఉరి తీశారు?          - 1931, మార్చి 23

👉ఆనందమండల్ అనే విప్లవ సంస్థ ఎక్కడి నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడింది?
- అహ్మదాబాద్

👉 1937లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది?    - 8

👉 1942లో భారత్‌లో పర్యటించిన చైనా అధ్యక్షుడు?    - చాంగ్ -కై-షేక్

👉 నేతాజీ సింగపూర్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?    -1943 అక్టోబర్ 21

👉 ఇండియన్ ఇండిపెండెన్‌‌స బిల్లును ఆమోదించిన బ్రిటన్ చక్రవర్తి?    - 6వ జార్జి

👉 వైస్రాయ్‌గా లార్‌‌డ ఇర్విన్ పాలనా కాలం?
- 1926-1931

👉 లార్‌‌డ లిన్‌లిత్‌గో పాలనా కాలం?    -1936-1943

👉యుగాంతర్ పత్రికాధినేత?   
- బరేంద్రకుమార్ ఘోష్

👉 సచిన్ సన్యాల్ రాసిన గ్రంథం?    - బందీ జీవన్

👉మాండలే జైలు నుంచి తిలక్ విడుదలైన సంవత్సరం?         - 1914

👉 రఫ్త్‌గోఫ్తర్ పత్రికాధినేత?    -దాదాభాయి నౌరోజి

👉 భారతదేశం నుంచి బర్మా ఏ చట్టం ద్వారా విడిపోయింది?    - 1935 చట్టం

👉 అమృత బజార్ పత్రిక స్థాపకుడు?
- శిశిర్ కుమార్ ఘోష్

👉 జైహింద్, చలో ఢిల్లీ నినాదకర్త?    -నేతాజీ బోస్

👉 లార్‌‌డ రీడింగ్ పాలనా కాలం?    -1921-1925

👉ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథకర్త ?
- లాయక్ అలీ

👉 ‘ది ఎండ్ ఆఫ్ యాన్ ఎరా’ రాసినవారు?
- కె.యం.మున్షీ

👉 రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారతీయుల సహాయం కోరుతూ లిన్‌లిత్‌గో చేసిన ప్రకటన?     - ఆగస్ట్ ఆఫర్

👉 క్యాబినెట్ మిషన్‌ను భారత్‌కు పంపిన ఇంగ్లండ్ ప్రధాని?         - క్లెమెంట్ అట్లీ

👉 నేతాజీకి సహకరించిన జపాన్ ప్రధాని?
- టోజో

👉 హోంరూల్ ఉద్యమాన్ని అనీబిసెంట్ ఎక్కడి నుంచి ప్రారంభించారు?
- అడయార్ (తమిళనాడు)

👉 1911లో తొలిసారి ఐూఇలో జాతీయ గీతాలాపన సమయం నాటి ఐూఇ అధ్యక్షుడు?                         - బి.ఎన్.థర్

👉 కాంగ్రెస్, ముస్లింలీగ్‌ల మధ్య కుదిరిన ఒప్పందం?      - లక్నో ఒప్పందం (1916)

👉హరిజనులకు ప్రత్యేక
నియోజకవర్గాలపై రామ్సే మెక్‌డొనాల్డ్ చేసిన ప్రకటనను ఏమంటారు?    -కమ్యూనల్ అవార్‌‌డ్స

👉 ద్విజాతి సిద్ధాంత కర్త?    - మహ్మద్ అలీ జిన్నా

👉 గాంధీజీ హరిజనులకు ప్రవేశం కల్పించిన దేవాలయం కృష్ణా జిల్లాలో ఎక్కడ ఉంది?         - సిద్ధాంతం అనే ఊరిలో

👉 నీల్ దర్పణ్ గ్రంథకర్త?   
- దీనబంధుమిత్ర

👉 అంబేద్కర్, గాంధీజీల మధ్య జరిగిన ఒప్పందం?    - పూనా ఒప్పందం

👉 గోఖలే తీర్మానం (1912) ఉద్దేశం?- బడి ఈడు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య

👉 గదర్ పార్టీలో చేరిన ఏకైక తెలుగు వ్యక్తి?
- దర్శి చెంచయ్య

👉 స్వరాజ్య పార్టీ అధికార పత్రిక?    - ఫార్వర్‌‌డ

👉 మోతీలాల్ నెహ్రూ 1919లో స్థాపించిన పత్రిక?    - ఇండిపెండెంట్   

👉 వార్థా విద్యా ప్రణాళికను గాంధీజీ ఎప్పుడు రూపొందించారు?    - 1937

👉 మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన సిక్కు ప్రతినిధి?    - సంపూరణ్ సింగ్

👉 మహ్మద్ అలీ జిన్నా ఎప్పుడు ముస్లింలీగ్‌లో చేరాడు?    - 1913

👉వేల్స్ రాకుమారుడికి గౌరవ పట్టా ఇచ్చిన యూనివర్సిటీ ? బెనారస్ హిందూ యూనివర్సిటీ

👉 ప్రిన్‌‌స ఆఫ్ బెగ్గర్‌‌స అని ఎవరిని అంటారు?    - మదన్‌మోహన్ మాలవ్య (బెనారస్ హిందూ యూనివర్సిటీ కోసం కోటిన్నర నిధులు వసూలు చేసినందుకు ఇలా పిలుస్తారు)

👉 ‘ది స్పాట్‌లెస్ పండిట్’ అని ఎవరిని అంటారు?     - మదన్‌మోహన్ మాలవ్య

👉 ఇండియన్ బిస్మార్‌‌క అని ఎవరిని అంటారు? 
- సర్దార్ వల్లభాయ్ పటేల్

👉 హైదరాబాద్‌లో పౌర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది?     - 1950

👉 హైదరాబాద్ రాజ్యం, భారత యూనియన్‌కు మధ్య యథాతథ ఒప్పందం ఎప్పుడు జరిగింది?      - 1947 నవంబర్ 29

👉 ట్రావెన్‌కోర్ సంస్థాన రాజధాని?
- తిరువనంతపురం

👉ట్రావెన్‌కోర్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసినవారు?    
- బలరామ్ వర్మ (1949లో)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section