*పట్టణాల్లో ఇంటర్నెట్ వాడకం అత్యధికంగా ఉన్న రాష్ట్రం?*
* వ్యాపారుల కోసం డివ్యాట్ ఎంసేవా మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించిన రాష్ట్రం? - ఢిల్లీ
* ఫాక్స్ వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్‌మెంట్ విడుదల చేసిన హాల్ ఆఫ్ ఫ్రేమ్ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ బ్యాంకు?
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
* భారత్‌కు యురేనియం సరఫరా చేయడానికి ముందుకొచ్చిన దేశం? - నమీబియా
* నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంస్య విగ్రహాన్ని 2016 జూన్‌లో ఏ దేశంలో ఆవిష్కరించారు? - మలేషియా
* ఒక కోటి ఉద్యోగాల కల్పన కోసం, కేంద్ర ప్రభుత్వం ఏ రంగానికి రూ. 6000 కోట్ల ప్యాకేజీని జారీ చేసింది?
- టెక్స్ టైౖల్స్
* ఈశాన్య భారత్‌లోని ఏ రాష్ట్రాల మధ్య 2016 జూన్‌లో నూతన రైల్వే లైన్‌ను ప్రారంభించారు?
- మిజోరాం - మణిపూర్
* జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏ రైల్వే జోన్‌కు రూ.50 లక్షల జరిమానా విధించింది? - ఈస్ట్ కోస్ట్ రైల్వే
* ప్రజా ఫిర్యాదుల పరిష్కార చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్రం? - బీహార్
* ఏ రాష్ట్రంలో సాగునీటిపారుదల ఆధునీకరణ కోసం భారత ప్రభుత్వం ఆసియా అభివద్ధి బ్యాంక్‌తో 120 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
- ఒడిశా
* అంతర్జాతీయ డబ్లిన్ సాహిత్య పురస్కారం పొందిన నవల? - ఫ్యామిలీ లైఫ్ (అఖిల్‌శర్మ)
* చైల్డ్ లేబర్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్రం? - బీహార్
* ఇటీవల కేంద్రం ప్రారంభించిన విండ్ పవర్ ప్రాజెక్ట్ సామర్థ్యం? - 1000 మెగావాట్లు
* హెపటైటిస్-సి నిర్మూలన కోసం రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేసిన రాష్ట్రం? - పంజాబ్
*ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆహార పదార్థాల్లో వాడే ఏ రసాయనంపై నిషేధం విధించింది? -పొటాషియం బ్రోమైట్
* ఇటీవల యూదులను మైనారిటీలుగా గుర్తించిన రాష్ట్రం? - మహారాష్ట్ర
* 2030లోపు ఏ ప్రాంతాన్ని దక్షిణాసియా దేశాలన్నిటి హైడ్రోకార్బన్ హబ్‌గా మార్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది? - అసోం
* దేశంలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్లకు సంక్షేమ పథకాలను వర్తింపజేసిన రాష్ట్రం? - ఒడిశా
* కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మాదకద్రవ్యాల వ్యతి రేక ప్రచారానికి అంబాసిడర్? -సచిన్ టెండూల్కర్
* 'న్యూ ఇండియా రిజర్వ్ బెటాలియన్‌కు ఏ చక్రవర్తి పేరు పెట్టనున్నారు? - మహారాణా ప్రతాప్
* ప్రతినెలా 21వ తేదిని యోగా దినంగా గుర్తించిన రాష్ట్రం? - మహారాష్ట్ర
* అంతర్జాతీయ రాకెట్లాన్ పోటీల్లో బంగారు పతకం గెలిచిన మొట్టమొదటి భారతీయుడు?
- ఆశుతోష్ పడ్నేకర్
* ఇటీవల ఏ రాష్ట్రం ఆర్థిక మాంద్య పరిస్థితులను తట్టుకునేందుకు రూ. 12,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది? - కేరళ
* ఈ-స్టాంప్‌ను విడుదల చేసిన రాష్ట్రం ఏది?
- రాజస్థాన్
* కేరళ ప్రభుత్వం మద్యపాన, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి రాయబారిగా ఎవరిని నియమించింది?
- సచిన్ టెండూల్కర్
* ఏ ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా భారత ఎన్నికల కమిషన్ గుర్తించింది? - తణమూల్ కాంగ్రెస్
* ఇటీవల ఏ రాష్ట్రంలో క్రీడల అభివద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 200 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది?
- జమ్మూ అండ్ కశ్మీర్
* బీహార్‌లో పేదరిక నిర్మూలనకు ప్రపంచ బ్యాంక్ ఎంత రుణం మంజూరు చేసింది? - 290 మి. డాలర్లు
* శాంతి భద్రతలు పరిరక్షించే సమయంలో వాడే పెల్లెట్ గన్ స్థానంలో ప్రవేశపెట్టనున్న గన్ పేరు ఎమిటి? - పీఏవీఏ గన్
* జీఎస్‌టీని ఆమోదించిన తొలి రాష్ట్రం ఏది? - అసోం
* కేంద్ర ప్రభుత్వం జాతీయ అరటి పరిశోధన కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? - బీహార్
* రూ. 3000 కోట్ల పెట్టుబడుల సేకరణ కోసం మొదటి సారిగా ఏ బ్యాంక్ సింథటిక్ నోట్‌లను విడుదల చేసింది? - హెచ్‌డీఎఫ్‌సీ
* దేశంలో అతిఎక్కువ డెంగ్యూ మరణాలు సంభవించిన రాష్ట్రం ఏది? - పశ్చిమ బెంగాల్
* ఇటీవల ఖచీఉ ఛార్టర్‌లో ఏ భాషను చేర్చారు?
- సంస్కతం
* ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో పర్యాటకరంగ అభి వద్ధి కోసం స్వదేశీ దర్శన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది, ఈ ప్రాజెక్టు కోసం ఎన్ని నిధులు కేటాయించింది?
- రూ.450 కోట్లు
* మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ ప్రారంభించిన పార్టీ పేరు ఏమిటి? - ఆవాజ్-ఇ-పంజాబీ
* 14వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రాలకు ఎంత శాతం పన్నును బదిలీ చేయనున్నారు? - 42%
* నేపాల్‌లోని ఏ నగరం నుంచి ఢిల్లీకి మొదటిసారి బస్ సర్వీస్‌ను ప్రారంభించారు? - పొఖారా
* ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రపంచంలోనే తొలిసారిగా లిడిజిటల్ స్టూడెంట్ ఇంక్యుబేటర్‌ను ప్రారంభిం చారు? - కేరళ
*ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నిర్వహించిన సర్వే ప్రకారం అత్యంత శుభ్రమైన రాష్ట్రం ఏది? - సిక్కిం
*ఐసీజీ సారధి నౌకను ఏ ప్రాంతంలో జలప్రవేశం చేయించారు? - గోవా
* కార్మికుల కోసం పెన్షన్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
- ఒడిశా
* సమాజ్‌వాది పెన్షన్ యోజన పథకం బ్రాండ్ అంబాసి డర్‌గా నియమితులైంది ఎవరు? - విద్యాబాలన్
* ఇటీవల ఏ రాష్ట్రంలో ''రామాయణమాసం'ను ప్రారం భించారు? - కేరళ
* మహాత్మగాంధీ శిలా విగ్రహాన్ని భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు? - మంగోలియా
* ఏ ప్రాంతాల్లో పాలిథీన్ వాడకంను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది? - జాతీయ స్మారక కట్టడాలు
* న్యూఢిల్లీ-ముంబయిల మధ్య నడపనున్న టాల్గో రైలును ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నారు?
- స్పెయిన్
* ఇటీవల పోస్టల్ శాఖ ప్రారంభించిన హెల్ప్‌లైన్ సెంటర్ నెంబర్ ఏది? - 1924
* ఏ రాష్ట్రం చదువుకునే బాలికలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించనుంది? - హర్యానా
* ఏ దేశ సహకారంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నైపుణ్యాల అభివద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనుంది? - నెదర్లాండ్స్
* రైళ్ల నిర్వహణ, భద్రత కోసం భారతీయ రైల్వే ప్రారంభించిన నూతన వ్యవస్థ ఏది? - త్రినేత్ర
* ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి, ఆఫ్గాని స్థాన్ దేశాధ్యక్షుడు ఆష్రఫ్ ఘని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రారంభించిన నిర్మాణం? - దారుల్ అమన్ ప్యాలెస్
* స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అంబాసిడర్‌గా సాక్షి మాలిక్‌ను ఏ రాష్ట్రం నియమించుకుంది? - హర్యానా
* ఆకాశవాణి కార్యక్రమాలను ఏ దేశంలో ప్రసారం చేయడానికి భారత రాష్ట్రపతి ఆమోదం తెలిపారు?
- బంగ్లాదేశ్
* ఏ రాష్ట్రంలో 15 సంవత్సరాలు వాడిన పెట్రోల్, 10 సంవత్సరాలు పూర్తిచేసుకున్న డీజిల్ వాహనాలపై నిషేధం విధించారు? - హర్యానా
* భారత్‌లోని పట్టణాల్లో ఇంటర్నెట్ వాడకం అత్యధి కంగా ఉన్న రాష్ట్రం? - తమిళనాడు
* హర్యానా ప్రభుత్వం 'భేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి ప్రచారకర్తగా ఎవరిని నియమించింది?
- సాక్షి మాలిక్
* అంబులెన్స్ సర్వీసుల కోసం మొబైల్ యాప్‌ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం? - హిమాచల్‌ప్రదేశ్
* పన్ను ఎగవేత కారణంగా యురోపియన్ యూనియన్ ఏ సంస్థకు భారీ జరిమానా విధించింది? - ఆపిల్
* 2016 మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మొత్తం మహిళా సిబ్బందితో ఉన్న విమానాన్ని అత్యంత దూరం నడిపిన విమానయాన సంస్థ?
- ఎయిరిండియా
* గోవా రాష్ట్ర వారసత్వ పానీయంగా ఎంపికైంది? -ఫెనీ
* టీటీ-401 కందిపప్పు వంగడాన్ని సష్టించిన సంస్థ ఏది? - బార్క్
* 'సలామతి' అనే గర్భ నిరోధక ఇంజక్షన్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్రం? - హర్యానా
* మహిళా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపా యాన్ని కల్పించిన బ్యాంకు? - ఐసీఐసీఐ
* పునరుత్పాదక శక్తి వనరుల్లో ఎక్కువ మొత్తం పెట్టుబడి పెడుతున్న దేశాలు? - చైనా, భారత్
* ఏ రాష్ట్రంలో మహిళా ఫారెస్ట్ గార్డ్ దళాన్ని ఏర్పాటు చేశారు? - మహారాష్ట్ర
* 'ఇండియన్ గోల్డ్ కాయిన్'ను బహిరంగ మార్కెట్‌లో విక్రయించిన మొదటి బ్యాంక్ ఏది?
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
* పార్లమెంట్ ఆమోదించిన జాతీయ జలమార్గాల చట్టాన్ని ఏ షెడ్యూల్‌లో చేర్చారు? - 7వ షెడ్యూల్
* సామాజిక బహిష్కరణను నిషేధించే బిల్లును రూపొందించిన రాష్ట్రం? - మహారాష్ట్ర
* సేతు భారతం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం?
- 2019 కల్లా అన్ని జాతీయ రహదారులను రైల్వే
లెవల్ క్రాసింగ్ రహితంగా చేయడం
* ప్రపంచవ్యాప్తంగా శరణార్థ, వలస పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం యూనిసెఫ్ రూపొందించిన సినిమా ఏది? - అన్‌ఫెయిరీ టేల్స్
* ప్రాథమిక పాఠశాలల్లో రోజూ జాతీయ గీతాన్ని తప్పకుండా ఆలపించాలని ఏ రాష్ట్రం చట్టం చేసింది?
- ఉత్తరప్రదేశ్
* ఇండో టిబెటన్ బోర్డర్ పోలిస్ ఆయుధ శిక్షణ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు? - మధ్యప్రదేశ్
* దేశవ్యాప్తంగా అత్యవసర సేవల కోసం అందుబాటు లోకి వచ్చిన నెంబరు ఏది? - 112
* అమరావతి నిర్మాణ స్వరూపానికి ఎంపికైన డిజైన్‌ను ఏ సంస్థ తయారుచేసింది? - మకీ అండ్ అసోసియేట్స్
* భారతదేశంలో మొట్టమొదటి వికలాంగుల స్నేహపూ ర్వక బీచ్‌ను ఏ రాష్ట్రంలో తయారు చేస్తున్నారు?
- గుజరాత్
* అంతర భూజల మ్యాపింగ్‌ను పూర్తి చేసిన రాష్ట్రం? - హర్యానా
* పొడవైన రైల్వే బ్రిడ్జ్‌ను రాష్ట్రంలో నిర్మించబోతున్నారు? - మధ్యప్రదేశ్
* అగర్తలా-అఖోరా రైలుమార్గం ఏ దేశాలను కలుపు తుంది? - భారత్-బంగ్లాదేశ్
*బరోడాలో తయారు చేసిన 6 మెట్రో కోచ్‌లను భారత్ ఏ దేశానికి ఎగుమతి చేసింది? - ఆస్ట్రేలియా
* భౌగోళిక గుర్తింపు పొందనున్న నాలుగు మిఠాయిలు ఏ రాష్ట్రానికి చెందినవి? - పశ్చిమ బెంగాల్
* 61వ జాతీయ పాఠశాల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ గెల్చుకున్న రాష్ట్రం? - కేరళ
* భారత ఆరోగ్య శాఖ ప్రణాళిక ప్రకారం దేశంలో మలేరి యాను ఏ సవత్సరంలోగా పూర్తిగా నిర్మూలించాలని నిర్దేశించారు? - 2030
*సీఎస్‌ఐఆర్ విడుదల చేసిన భారతదేశ మొదటి యాంటీ డయాబెటిక్ మందు? - బీజీఆర్-34
*భారతదేశపు నాణేలు, ద్రవ్యాల చరిత్ర ప్రదర్శన ఎక్కడ జరిగింది? - న్యూఢిల్లీ
* శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్‌ను ఎక్కడ ప్రారంభించారు? - ఛత్తీస్‌గఢ్
* జాతీయ ఆహార భద్రతా చట్టం-2013ను అధికారికంగా అమలు చేస్తున్న రాష్ట్రం? - మిజోరాం
* క్రయోజెనిక్ ఇంజిన్ సీఈ-20ని ఇస్రో ఎక్కడ పరీక్షించింది? - మహేంద్రగిరి(తమిళనాడు)
* భారతదేశంలో మొట్టమొదటి విమానయాన పార్కును ఏ రాష్ట్రంలో నెలకొల్పనున్నారు? - గుజరాత్
* భారత్ వివిధ రంగాల్లో సాధించిన అభివద్ధిని తెలియ జేసే 'ఇండియా 2016' పుస్తకాన్ని విడుదలచేసిన మంత్రిత్వ శాఖ? - సమాచార, ప్రసారాల శాఖ
* భారతదేశంలో మొట్టమొదటి అంతర్జాతీయ మధ్య వర్తిత్వ శాఖను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు?
- మహారాష్ట్ర
* భారత్ రిజిస్ట్రార్ జనరల్ ప్రకారం 2011లో దేశలింగ నిష్పత్తి ఎంత? - 943
* ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ ప్రజా ప్రభుత్వాల బాధ్యతను చెప్పే అధికరణలు?- 39(ఈ),47,48(ఎ)
* చాంగే 3 లూనార్ రోవర్‌ను చంద్రుని పైకి పంపిన దేశం? - చైనా
* భారత శ్రామిక శక్తిలో వత్తి నిపుణుల శాతం ఎంత? - 2.3 శాతం
* గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకడమిక్ నెట్‌వర్క్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది?
- మానవ వనరులు
* బహిరంగ మార్కెట్‌లో ఆర్మీ యూనిఫాం అమ్మకాలను నిషేధించిన రాష్ట్రం? - పంజాబ్
* సంచార గిరిజనుల పిల్లల కోసం స్కూల్ అన్ వీల్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం? - రాజస్థాన్
* ఖుర్జా రైల్వే జంక్షన్ ఏ రాష్ట్రంలో ఉంది?- ఉత్తరప్రదేశ్
*సూపర్ మార్కెట్‌లలో ఆహార వ్యర్థాలు లేని తొలి దేశంగా నిలిచిన దేశం? - ఫ్రాన్స్
* కారకోరం పర్వతశ్రేణిలోని సియాచిన్ ప్రాంతాన్ని పాకిస్థాన్ నుంచి తిరిగి ఆధీóనంలోకి తెచ్చుకునేందుకు భారత సైన్యం 1984లో చేపట్టిన ఆపరేషన్ పేరు? - ఆపరేషన్ మేఘదూత్
* సేంద్రియ వ్యవసాయ పరిశోధనా సంస్థను ప్రభుత్వం ఎక్కడ నెలకొల్పనుంది? - సిక్కిం
* ఏ రాష్ట్రంలోని గ్రామాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొ రేషన్ పొగరహితం చేసింది? - హిమాచల్‌ప్రదేశ్
* భారత్-నేపాల్ స్నేహపూర్వక బస్సు సర్వీసులను ఎన్ని సం||ల తర్వాత ప్రారంభించారు? - 27
*కేంద్ర పారామిలటరీ బలగాల్లో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించారు? - 33%
* కాకతీయ థర్మల్ పవర్ కంపెనీ రెండో దశను నిర్మించిన సంస్థ? - బీహెచ్‌ఈఎల్
* అంతర్జాతీయ శక్తి ఏజెన్సీ-సముద్రపు శక్తి వ్యవస్థలో కొత్తగా చేరిన దేశం? - ఇండియా
* భారత్‌లో మైనారిటీల విద్యా నైపుణ్యాల శిక్షణ కోసం ప్రపంచ బ్యాంక్ ఎంత రుణాన్ని ప్రకటించింది?
- 50 మిలియన్ డాలర్లు
* అతివాద వామపక్ష భావజాలం ప్రభావం ఎక్కువగా ఉన్న 35 జిల్లాల అభివద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది? - రూ.1000 కోట్లు
* పెట్టుబడుల అనుమతులు ఇవ్వడానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసిన రాష్ట్రం? - గోవా
* దేశంలోనే మొట్టమొదటిసారిగా వాటర్ టూరిజంను ప్రారంభించిన రాష్ట్రం? - మధ్యప్రదేశ్
* భూమి, స్థల సంబంధిత వివరాల కోసం వెబ్ పోర్టల్‌ను ప్రారంభించిన రాష్ట్రం? - జార్ఖండ్
* ప్రపంచంలోనే అతిపెద్ద ఔట్ సోర్సింగ్ కేంద్రంగా ఆవిర్భవించిన దేశం? - ఇండియా
* విశాఖపట్నం-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ నిర్మా ణానికి 840 మిలియన్ డాలర్ల రుణ సదుపాయాన్ని కల్పించిన బ్యాంక్? - ఆసియా అభివద్ధి బ్యాంక్
* కేంద్ర ప్రభుత్వం ఏ మంత్రిత్వశాఖను విదేశీ వ్యవహారాల శాఖలో విలీనం చేసింది?
- ఓవర్సీస్ ఇండియన్ ఎఫైర్స్
* దేశంలోనే తొలిసారిగా స్వలింగ సంపర్కులు నడిపే రేడియో ట్యాక్సీ సర్వీసులను ఎక్కడ ప్రారంభించారు?
- ముంబై
* స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలంటే కచ్చితంగా ఇంట్లో టాయిలెట్ ఉండాలని ఏ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమం విధించింది? - బీహార్
* నాయి మంజిల్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? - జమ్మూకశ్మీర్
* భారత్‌లో అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ దిగుమతి సంస్థ?
- పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ
* 2015 సం||కు గాను ఉత్తమ వెబ్‌సైట్‌గా ఎంపికైన వెబ్‌సైట్? - ఫ్లిప్‌కార్ట్
* 10వ నసీమ్ అల్ బహిర్ నౌక విన్యాసాలను ఏ దేశాల్లో నిర్వహించారు? - ఇండియా
* కేంద్ర ప్రభుత్వం ఏ ఖనిజం ఎగుమతిపై పన్నులు రద్దు చేసింది? - ముడి ఇనుము
* స్టాండప్ ఇండియా పథకం ద్వారా ఇచ్చే రుణంపై ఎంత వడ్డీ వసూలు చేస్తారు? - 25%
* ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016 జనవరిలో ఏ దేశాన్ని ఎబోలారహిత దేశంగా ప్రకటించింది? - గినియా
* ప్రయాగ్‌రాజ్ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏ సంస్థకు అప్పగించారు? - బీహెచ్‌ఈఎల్
* ప్రపంచ బ్యాంక్ నూతన అధ్యక్షుడు ఎవరు?
- జిమ్ యూంగ్ కిమ్
* ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? - రియాద్ మాథ్యూ
* నెహ్రూ మెమోరియల్ మ్యూజియం Ê లైబ్రరీ నూతన డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు? - శక్తి సిన్హా
* రాజ్యసభకు నామినేట్ అయిన ప్రపంచ గాయత్రీ పరివార్ అధ్యక్షుడు? - ప్రణవ్ పాండ్యా
* ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ నూతన అధ్యక్షుడు ఎవరు? - సోమేష్ శర్మ
* 21వ లా కమిషన్ పూర్తికాల సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? - ఎస్.శివకుమార్
* పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నూతన సీఎండీగా ఎవరు నియమితులయ్యారు? - రాజీవ్‌శర్మ
* కేరళ రాష్ట్రం హరిత కేరళం ప్రాజెక్టు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? - కె.జె.ఏసుదాస్
* న్యూఢిల్లీలో ఇండియన్ బ్రిడ్జ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? - నితిన్ గడ్కరీ
*ఇండియన్ నేవీ చీఫ్? - సునీల్ లాంబా
* కేంద్ర ప్రజాపద్దుల సంఘం చైర్మన్? - కేవీ థామస్
* చైనా-టిబెట్ సరిహద్దులోని చో ఓయు పర్వతాన్ని ఇటీ వల అధిరోహించిన భారత పర్వతారోహకుడు ఎవరు?
- అర్జున్ వాజ్‌పాయి
* ఐక్యరాజ్యసమితి నూతన సెక్రటరీ జనరల్ ఎవరు?
- ఆంటోనియో గట్టెర్స్
* కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నూతన చైౖర్మన్ ఎవరు?
- సుశీల్ చంద్ర
* మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్‌గా ఎవరు నియమితు లయ్యారు? - అనంత్ మహేశ్వరి
* సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన మాజీ అదనపు సాలిసిటర్ జనరల్? - లావు నాగేశ్వరరావు
* గుజరాత్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి ఎవరు?
- విజరు రూపానీ
* నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్? - అశోక్ చావ్లా
* బ్రెజిల్ నూతన అధ్యక్షుడు? - మిచెల్ టెమెర్
*ఫిఫా మొట్టమొదటి మహిళా సెక్రటరీ జనరల్ ఎవరు? - ఫత్మా సమౌర
* నేపాల్ నూతన ప్రధానమంత్రి ఎవరు?
- పుష్పకమల్ దహల్ ప్రచండ
* ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌కు నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
- తకహికా నకావో
* ఆధునిక యోగా పితామహుడుగా ప్రసిద్ధిచెందినవారు ఎవరు? - టి.కె.వి.దేశికచర్
* ఇటీవల మరణించిన కలిఖోపుల్ ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి? - అరుణాచల్ ప్రదేశ్
* మొరాకో నూతన ప్రధానమంత్రి ఎవరు?
- అబ్దెల్లా బెకిరేన్
* ట్విటర్‌లో అత్యధిక వీక్షకులు అనుసరిస్తున్న మహిళా నేతగా ఎవరు వార్తల్లోకి ఎక్కారు? - సుష్మా స్వరాజ్
* సెబి పూర్తికాల సభ్యుడిగా ఇటీవల ఎవరు నియమి తులయ్యారు? - జి.మహాలింగం
* ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కువసార్లు అధిరోహించిన మహిళ? - లక్పా షెర్పా
* నీతి ఆయోగ్ సామాజిక రంగ ప్రధాన సలహాదారు ఎవరు? - రతన్ పి.వాటల్
* ఎల్‌నినో వాతావరణ మార్పు సవాళ్లను ఎదుర్కోడానికి ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారిగా ఎవరిని నియమించింది? - మేరి రాబిన్‌సన్
* పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? - కిరణ్ బేడి
* ప్రొగేరియా వ్యాధి నిర్మూలన కార్యక్రమానికి భారత్ నుంచి ప్రచారకర్త ఎవరు? - బిట్ల నిహాల్
* ఫిఫా ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?
-జియానీ ఇన్‌ఫాంటినో
* ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సుకు భారత అంబాసిడర్? - అమన్‌దీప్‌సింగ్ గిల్
* ఆస్ట్రేలియా దిగువ సభకు ఎన్నికైన భారత్‌లో మొదటి తెగ (ఇండీజెనస్) కు చెందిన మహిళ ఎవరు?
- లిండా బర్నీ
* దక్షిణ లండన్‌లోని లాంబెత్ నగర మేయర్‌గా ఎన్నికైన సలేహా జాఫర్ భారత్‌లోని ఏ రాష్ట్రానికి చెందినవారు?
- తెలంగాణ
* కేంద్ర సిల్క్ బోర్డు నూతన చైర్మన్ ఎవరు?
- కె.యమ్. హనుమంతరాయప్ప
* ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా ఇటీవల ఎవరు నియమి తులయ్యారు? - కర్నాల్‌సింగ్
* గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ అసోసియేషన్ నూతన ఛైర్మన్? - సునీల్ మిట్టల్
* ప్రపంచబ్యాంకు చీఫ్‌గా నియమితులైన క్రిస్టాలినా జియార్జివా ఏ దేశస్తుడు? - బల్గేరియా
* ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణ కమిటీ చైర్మన్? - ప్రొఫెసర్ క్రిస్టోఫర్ బెన్నిగర్
* సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకులు?
- బిందేశ్వర్ పాఠక్
* నేతాజీ సుభాష్ చంద్రబోస్ డ్రైవర్ ఎవరు?
- కల్నల్ నిజాముద్దీన్
* గుజరాత్ రాష్ట్ర మొదటి మహిళా డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలిస్ ఎవరు? - గీతా జోహ్రి
* అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం నిర్వహించనున్న ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రచారకర్త? - మేరీ కోమ్
* ఐక్యరాజ్యసమితి నియమించిన యూనివర్సిటీ కౌన్సిల్‌లో స్థానం సంపాదించిన భారత వ్యక్తి?
- రాధా కుమార్
* నైపుణ్య భారత్ ప్రచార బాధ్యతలను ఎవరు నిర్వహిస్తారు? - సచిన్ టెండూల్కర్
* స్పెయిన్ నూతన ప్రధానమంత్రి ఎవరు?
- మారియానో రజోరు
* మా (వీAA- వీశ్‌ీష్ట్రవతీర abరశీశ్రీబ్‌వ Aటటవష్‌శ్రీశీఅ) కార్యక్రమానికి అంబాసిడర్‌గా ఎవరిని ఎన్నుకున్నారు?
- మాధురి దీక్షిత్
* ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన అధ్యక్షు డిగా ఎవరు ఎంపికయ్యారు? - కె.కె. అగర్వాల్
* దక్షిణ సూడాన్‌లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల రక్షణ కమిషన్ చైర్మన్? - యాస్మిన్ సోకా
* ఘనా దేశాన్ని సందర్శించిన మొదటి భారత రాష్ట్రపతి? - ప్రణబ్ ముఖర్జీ
* నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఛైర్మన్? - చేతన్ చౌహాన్
* లెప్రా ఇండియా స్వచ్ఛంద సంస్థ గుడివిల్ అంబాసిడర్ ఎవరు? - మాధవన్
* స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించిన స్వచ్ఛ సాథీó పథకానికి గుడ్‌విల్ అంబాసిడర్? - దియా మీర్జా
* భారత్-పాకిస్థాన్ సరిహద్దు కాల్పుల విరమణ పరిశీలక బందం అధిపతిగా ఐక్యరాజ్యసమితి ఎవరిని నియమించింది? - పెర్ గుస్తాఫ్ లోడిన్
* థాయిలాండ్ ప్రధాని ఎవరు?- ప్రయూత్ చాన్ ఓచా
* ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 71వ సమావేశం అధ్యక్షుడు? - పీటర్ థామ్సన్
* ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్?
- ఎం.ఎస్. ధోని
*ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్‌గా ఎంపికైన భారతీయ వ్యాపారవేత్త? - సునీల్ మిట్టల్
* మహిళా సాధికారత-లింగ సమానత్వం ప్రచారం కోసం ఐక్యరాజ్యసమితి గుడివిల్ అంబాసిడర్‌గా నియమితులైనవారు? - ఆనా హాత్‌వే
* ఖీశీతీbతీర రూపొందించిన టాప్ 100 టెక్నాలజీ సంపన్నుల జాబితాలో భారత్ నుంచి స్థానం పొందిన వారు ఎవరు? - అజరు ప్రేమ్‌జీ, శివ్ నాడార్
* 2016లో భారత్‌లో పర్యటించిన ఈజిప్ట్ దేశ అధ్యక్షుడు ఎవరు? - అబ్దుల్ ఫతాV్‌ా ఆల్-సిసి
* ఇటీవల మిస్ జపాన్‌గా ఎంపికైన ఇండో-జపనీస్ వనిత ఎవరు? - ప్రియాంక యేషికావా
* బ్రిటన్ నూతన ప్రధాన మంత్రి ఎవరు? - థెరిసా మే
* ఆస్ట్రేలియా నూతన ప్రధానమంత్రి ఎవరు?
- మాల్కోమ్ టర్న్‌బుల్
* కెనడా చట్టసభకు ఎన్నికైన భారత సంతతికి చెందిన మహిళ ఎవరు? - బర్దిష్ చగ్గస్
* భారతదేశంలో అతిఎక్కువ ఆదాయం పొందుతున్న సినీనటి? - దీపికా పదుకొనె
* ప్రతిష్టాత్మక మ్యూనిచ్ క్లబ్‌కు ఎంపికైన భారతీయుడు ఎవరు? - చందన్ నాయక్
* ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్ ఎవరు? - గురుప్రసాద్ మహాపాత్ర
* ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్ధికవేత్తగా ఎవరు నియమితులయ్యారు? - పాల్ రోమర్
* నీతిఅయోగ్ మొదటి వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు?
- థర్మణ్ షణ్ముగరత్నం
* ఐక్యరాజ్యసమితి దక్షిణాది మహిళా సంక్షేమ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
- ఐశ్వర్యా ధనుష్
* ఫోర్బ్స్ ప్రకటించిన అత్యధిక పారితోషికం తీసుకుం టున్న నటుల జాబితాలో టాప్-10లో స్థానం పొందినవారు? - షారుక్‌ఖాన్
* బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఛైర్మన్? - సుధాకర్‌రావు
* నేపాల్ సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయ మూర్తిగా ఎవరు నియమితులయ్యారు? -సుశీల కర్కి
* భారత్‌లో గోధుమ పితామహుడుగా పేరుగాంచిన వారు? - ఎం.వి.రావు
* జమ్ముకశ్మీర్ సంప్రదాయ సంగీత పితామహుడు ఎవరు? - పండిట్ శంబూనాథ్ సోపోరి
* అంతర్జాతీయ ద్రవ్యనిధికి ప్రత్యామ్నాయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
- సునీల్ సబర్వాల్
* ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సలహా దారుగా ఎవరు నియమితులయ్యారు? - సూర్యదేవ
*సశస్త్ర సీమాబల్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు? - అర్చనా రామసుందరం
* గూగుల్ సంస్థకు చెందిన వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ సీఈవో ఎవరు? - సుసాన్ వొజ్సికి
* కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి అధ్యక్షుడు?
- సుశీల్ చంద్ర
* జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్?
- జస్టిస్ హెచ్.ఎల్.దత్తు
* అంతర్జాతీయ ద్రవ్యనిధి అధ్యక్షుడు ఎవరు?
- క్రిస్టిన్ లగార్డే
* అంతర్జాతీయ వ్యవసాయాభివద్ధి నిధి పాలకమండలి చైర్మన్? - దినేష్‌శర్మ
* బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో తొలి చైర్మన్ ఎవరు?
- వినోద్‌రారు
* ఇటీవల అకాన్కాగో పర్వతాన్ని అధిరోహించిన భారత్ పర్వతారోహకురాలు ఎవరు? - అరుణిమ సిన్హా
* 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు?
- డా|| అచ్యుత సామంత
* ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్?
- ఫిలిప్పో గ్రాండీ
* కేంద్ర ప్రభుత్వం ద్వారా భారత పౌరసత్వం పొందిన ప్రముఖ గాయకుడు? - అద్నాన్ సమీ
* 2016 జనవరి 26న జరిగిన 67వ గణతంత్ర దినోత్స వ వేడుకల ముఖ్య అతిథి? - ఫ్రాంకోయిస్ హోలాండ్
* ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్? - గజేంద్ర చౌహాన్
* ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్?
- ఆర్.కె.ఎస్.బహదూరియా