Type Here to Get Search Results !

Vinays Info

అంధులకు దేవుడు..'లూయీ బ్రెయిలీ' జన్మదినం సందర్భంగా..(బిట్స్)

😎👁👁👁👁👁👁👁👁
*అంధులకు దేవుడు..'లూయీ బ్రెయిలీ' జన్మదినం  సందర్భంగా..✍*(బిట్స్)
👁👁👁👁👁👁👁👁😎
🍥లూయీ బ్రెయిలీ ఎప్పుడు జన్మించాడు?
🔸 *జనవరి4,1809*

🍥లూయీ బ్రెయిలీ ఏ దేశానికి చెందినవాడు?
🔸 *ఫ్రాన్స్*

🍥లూయీ బ్రెయిలీ జన్మించిన ప్రాంతం ఏది?
🔸 *పారిస్ సమీపంలోని 'క్రూవే'*

🍥లూయీ బ్రెయిలీ ఎందువల్ల ప్రసిద్ధి చెందినాడు?
*🔸అంధుల కొరకు 'బెయిలీలిపి' ని  తయారు చేసాడు.*

🍥అంధుల కొరకు లూయీ బ్రెయిలీ తయారుచేసిన లిపి పేరు?
🔸 *బెయిలీ లిపి*

🍥బ్రెయిలీ లిపిని ఏ సంవత్సరంలో తయారుచేశాడు?
🔸 *1824*

🍥బ్రెయిలీ లిపిలో ఉండే గరిష్ట చుక్కల సంఖ్య?
🔸 *6*

🍥ఏ లిపిని అభివృద్ధిపర్చి బ్రెయిలీ లిపిని తయారుచేశాడు?
🔸 *బారియర్స్ యొక్క నైట్ రైటింగ్.*

🍥లూయీ బ్రెయిలీ రచించిన పుస్తకం?
🔸 *మేథడ్ ఆఫ్ రైటింగ్*

🍥లూయీ బ్రెయిలీ ఎప్పుడు మరణించాడు?
🔸 *జనవరి 6,1852

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section