current affairs
అంతర్జాతీయం
- ఇటీవల యురోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన దేశం? - బ్రిటన్
- ఇటీవల సైన్యం రూపొందించిన రాజ్యాంగాన్ని ఏ దేశ ప్రజలు ఆమోదించారు? - థారులాండ్
- దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద దీవులపై ఏ దేశానికి హక్కులు లేవని అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పు వెల్లడించింది? - చైనా
- టీవల యునిసెఫ్ విడుదల చేసిన ''ప్రపంచ పిల్లల జాబితా-2016' ప్రకారం ప్రపంచంలో ఎంతమంది పిల్లలు పేదరికంలో మగ్గుతున్నారు? - 167 మిలియన్లు
- ఇటీవల ఏ ఇస్లామిక్ దేశం మొదటసారిగా షరియా హైకోర్టులకు మహిళా న్యాయమూర్తులను నియమిం చింది? - మలేషియా
- ప్రపంచంలోనే మొదటి సంచార రైలు ఆసుపత్రి లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? - 25
- ప్రపంచంలోనే అతిపెద్ద పునరావాస కేంద్రం ఏ దేశంలో ఉంది? - కెన్యా
- అమెరికా జాతీయ జంతువుగా ఇటీవల దేన్ని ప్రకటించారు? - అడవి దున్న
- బ్లూమ్‌బర్గ్ సంతోషకరమైన దేశాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన దేశం?
- థాయ్‌లాండ్
- స్వదేశీ స్వలింగ సంపర్కుల వివాహానికి ఇటీవల అనుమతిచ్చిన దేశం? - ఇటలీ
- ప్రపంచంలో మొట్టమొదటి బయోనిక్ ఒలింపిక్స్ ఏ దేశంలో నిర్వహించారు? - స్విట్జర్లాండ్
- ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక 2016 ప్రకారం ఏ దేశ స్త్రీలకు అత్యధిక ఆయుర్ధాయం ఉంది?
- జపాన్
- ఏ దేశంలో 31,897 మంది ప్రజలు వివిధ ప్రాంతాల్లో సామూహిక ప్లాజా నత్యం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు? - చైనా
- ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని మీజిల్స్ (తట్టు)రహిత దేశంగా ప్రకటించింది?
- బ్రెజిల్
- పిల్లల పోషకాహార లోపంపై పోరాడటానికి బంగ్లాదేశ్ కు ప్రపంచ బ్యాంకు ఎన్ని నిధులు మంజూరు చేసింది? - 1 బిలియన్ డాలర్లు
- ఇటీవల మరణించిన వియత్నాం యుద్ధ వ్యతిరేక కార్య కర్త టామ్ హేడెన్ ఏ దేశస్తుడు?
- యునైటెడ్ స్టేట్స్
- ఇండియా జెట్ ఇంజన్ ప్రాజెక్ట్ పునరుద్దరణకు 1 బిలియన్ యూరోల ఆర్థిక సాయం అందించిన దేశం ఏది? - ఫ్రాన్స్
- శక్తివంతమైన టైఫూన్ హైమా ఇటీవల ఏ దేశంలో సంభవించింది? - ఫిలిప్పీన్స్
- యునెటైడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ?
- పాట్రిసియాఎస్పినోవా
- బయోసైన్స్ జర్నల్ అధ్యయనం ప్రకారం సరైన సంర క్షణ చర్యలు తీసుకోకపోతే ఏ సంవత్సరంలోపు పెద్ద జంతువులు అన్ని అంతరించిపోతాయి? - 2100
- అంటార్కిటికాలోని ఏ సముద్రాన్ని ప్రపంచంలో కెల్లా అతిపెద్ద సముద్ర రక్షణ ప్రాంతంగా ప్రకటించారు? - రాస్ సముద్రం
- అంతరించిపోతున్న స్పూన్-బిల్లిడ్ సాండ్‌పైపర్ పక్షిని ఎక్కడ కనుగొన్నారు? - చైనా
- కాంగో దేశ ప్రసిద్ధ గాయకుడు పాప వెంబ ఏ దేశంలో ప్రదర్శన ఇస్తూ చనిపోయాడు?
- ఐవరీకోస్ట్
- పట్టణ ఆరోగ్యంపై 'సుస్థిరాభివద్ధికి దోహదపడే ఆరోగ్య కర, నిష్పక్షపాత పట్టణాలు' పేరిట అంతర్జాతీయ నివేదికను విడుదల చేసిన సంస్థ? -డబ్ల్యూహెచ్‌ఓ, యూఎన్-హెబిటాట్
- ఇసుకను తినే టాడిపోల్స్(కప్ప లార్వాదశ)ను ఏ ప్రాంతంలో కనుగొన్నారు?
- పశ్చిమ కనుమలు
- ఎర్ర సముద్రంపై వంతెన నిర్మాణం కోసం ఈజిప్టు ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది?
- సౌదీ అరేబియా
- ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ ప్రాంతాన్ని ఎబోలా రహితంగా ప్రకటించింది? - పశ్చిమాఫ్రికా
- జికా వైరస్ త్రీడీ చిత్రాన్ని విడుదలచేసిన పరిశోధకులు ఏ యూనివర్సిటీకి చెందినవారు?
-పర్‌డ్యూ యూనివర్సిటీ
- వియత్నాం జాతీయ అసెంబ్లీ మొదటి మహిళా స్పీకర్? - యెన్ థి తై
- ప్రపంచంలో అతిపెద్ద ఇండోర్ థీమ్ పార్క్‌ను ఎక్కడ ప్రారంభించారు? - దుబాయ్
- హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? - ఫిన్లాండ్
- ప్రపంచ బ్యాంకు విడుదలచేసిన 'Logistics Perfar mance Indexdwdw'లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? - జర్మనీ
- ప్రపంచంలోని అత్యంత పోటీ ఆర్థిక వ్యవస్థల నివేదిక లో మొదటి స్థానంలో ఉన్న దేశం ?
- హాంకాంగ్
- ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ రైలు మార్గాన్ని ఏ దేశంలో ప్రారంభించారు?
- స్విట్జర్లాండ్
- గుడ్ కంట్రీ ఇండెక్స్-2015లో మొదటి స్థానంలో ఉన్న దేశం? - స్వీడన్
- గ్లోబల్ పీస్ ఇండెక్స్-2015లో మొదటి స్థానంలో ఉన్న దేశం? - ఐస్‌లాండ్
- 'మిషన్ మిలియన్ బుక్స్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ-కామర్స్ సంస్థ ఏది?
- ఆలీబాబా
- అడవుల నరికివేతపై పూర్తిగా నిషేధం విధించిన ప్రపంచంలోనే మొదటి దేశం? - నార్వే
- మెర్సర్ నివేదిక-2016 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం? - హాంకాంగ్
- ఫార్చ్యూన్ 500 ఉత్తమ కంపెనీల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న సంస్థ? - వాల్‌మార్ట్
- ఆసియాలోనే అతిపొడవైన సొరంగ మార్గాన్ని నిర్మించిన దేశం ఏది? - చైనా
- ప్రపంచంలో ఉత్తమ ప్రభుత్వ సంస్థల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది?
- నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (ఫ్రాన్స్)
- ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించుకొన్న మొదటి శ్రీలంక క్రికెటర్ ఎవరు?
- ముత్తయ్య మురళీధరన్
- ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది? - శ్రీలంక
- ప్రపంచంలో అతిపెద్ద యజిది దేవాలయంను ఎక్కడ నిర్మిస్తున్నారు? - ఆర్మేనియా
- 6వ టోక్యో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ ఎక్కడ జరిగింది? - నైరోబి
- కొలంబియా దేశం ఏ వామపక్ష తిరుగుబాటు వర్గంతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది?
- FARC
- యూనిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో హింస, అంతర్యుద్ధం వల్ల ఎంత మంది పిల్లలు నిరాశ్రయులు అవుతున్నారు? - 50 మిలియన్లు
- మనిషిలా నడిచే రోబో డురుస్‌ను ఏ దేశానికి చెందిన పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసింది?
- అమెరికా
- ప్రపంచంలో అతి ఎత్తైన వంతెనను ఎక్కడ నిర్మించారు? - బైపాన్ జియాంగ్
- ప్రపంచంలో అతి పొడవైన, ఎత్తైన గాజు వంతెనను ఎక్కడ ప్రారంభించారు? - చైనా
- గణాంకాలు లభించని ప్రాంతాల్లో పేదరికాన్ని గుర్తిం చేందుకు ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త పద్ధతిని రూపొందించారు? - స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
- ఏ దేశం పాకిస్థాన్‌కు అందిస్తున్న భద్రతా నిధుల్లో భారీగా కోత విధించనుంది? - అమెరికా
- బ్రెజిల్ శాస్త్రవేత్తలు ఏ దోమల ద్వారా కూడా జికా వైరస్ వ్యాప్తి చెందుతుందని నిరూపించారు? - క్యులెక్స్
- సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో ఆపరేషన్ సంగారిస్‌ను నిలుపుదల చేస్తున్న దేశం ఏది?
- ఫ్రాన్స్
- ఇంటర్నేషనల్ స్టడీస్ అసోసియేషన్ 56వ అధ్యక్షుడు ఎవరు? - టి.వి. పాల్
- కొత్త రకం బంగారు వర్ణం కప్ప జాతిని ఎక్కడ కనుగొన్నారు? - కొలంబియా
- ప్రపంచంలో తొలిసారిగా స్వయంచోదకశక్తి గల తేలియాడే ఓడరేవును ప్రారంభించిన దేశం? - చైనా
- ఏ అంశానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి గౌరవ దూతగా 'ఆంగ్రీబర్డ్స్-రెడ్' ఎంపికైంది?
- వాతావరణ మార్పు
- ప్రపంచంలో అతి పొడవైన సొరంగ రైలుమార్గాన్ని ఎక్కడ ప్రారంభించారు? - స్విట్జర్లాండ్
- బాల్యవివాహాలను అంతం చేయడానికి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థలు?
- యునిసెఫ్, యుఎన్‌ఎఫ్‌పీఏ
- 2016 ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? - బిల్‌గేట్స్
- ప్రపంచంలో అత్యంత ఖరీదైన రైల్వేస్టేషన్‌ను ఎక్కడ ప్రారంభించారు? - న్యూయార్క్
- స్త్రీ పురుషుల మధ్య సమానత్వ సాధనలో మొదటి స్థానంలోఉన్న దేశం? - ఐస్‌లాండ్
- ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఇటీవల ఏ దేశంపై ఆంక్షలు విధించింది? - ఉత్తర కొరియా
- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కడ నిర్మిస్తున్నారు? - మారిషస్
- షాంఘై కో-ఆపరేషన్ సమితిలో సంభాషణ భాగస్వామిగా ఏ దేశం చేరింది? - నేపాల్
- ఇటీవల అత్యవసర పరిస్థితి విధించిన దక్షిణ అమెరికా దేశం? - పెరూ
- మయన్మార్ తొలి పౌర అధ్యక్షుడు ఎవరు? - టిన్ క్వా
- 2015లో అత్యధిక విపత్తులు ఎదుర్కొన్న దేశం? - చైనా
- సోనాడియా ఐలాండ్ పోర్ట్ ఎక్కడ ఉంది?- బంగ్లాదేశ్
- ఫ్లూటో మీదకి పంపిన న్యూ హోరైజాన్స్ వ్యోమనౌక ఏ దేశానికి చెందింది? - అమెరికా
- ప్రపంచంలో పొడవైన రోప్ కేబుల్ కార్ వ్యవస్థ కలిగిన దేశం? - తైవాన్
- వన్ హ్యుమానిటీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ'' అనే నివేదికను విడుదల చేసినవారు?
- బాన్ కీ మూన్
- కార్పొరేట్ గవర్నెన్స్ స్కోర్ కార్డ్‌ను ఏయే సంస్థలు సంయుక్తంగా అభివద్ధి పరిచాయి?
- బీఎస్‌ఈ, ప్రపంచ ఆర్థిక సంస్థ
- హిందూ వివాహ చట్టం-2015ను ఆమోదించిన దేశం? - పాకిస్థాన్
- చాబహార్ రేవు పట్టణం ఏ దేశంలో ఉంది? - ఇరాన్
- అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్ పర్సన్? - జనెట్ యెలెన్
- ఎర్నెస్ట్-యంగ్ నివేదిక ప్రకారం ప్రపంచ ఫిన్‌టెక్ రాజధాని? - బ్రిటన్
- హూరున్ నివేదిక-2016 ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న దేశం?
- చైనా
- 12 దేశాల ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్‌షిప్ వ్యాపార ముసాయిదా ఒప్పందం ఎక్కడ జరిగింది?
- ఆక్లాండ్
- ఐక్యరాజ్యసమితి సమాచార కేంద్రం ఎక్కడ ఉంది? - బ్యూనస్ ఎయిర్స్
- మొదటి సిల్క్ రోడ్డు రైలు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ప్రయాణించింది?
current affairs - అంతర్జాతీయం
December 31, 2016
Tags