Type Here to Get Search Results !

Vinays Info

శకుంతలా దేవి (హ్యూమన్ కంప్యూటర్) - Shakuntala Devi Human Computer - VINAYS INFO

శకుంతలా దేవి💻(హ్యూమన్ కంప్యూటర్)
జయంతి సందర్భంగా...
🔹శకుంతలాదేవి 1939 నవంబర్ 4 వ తేదీన బెంగుళూరు లో జన్మించి0ది.ఆమె తండ్రి  ”Brahmin circus" లో trapeze and tightrope and a human cannonball గా ప్రదర్శనలను ఇస్తూండేవారు.

🔹ఆమె మూడవ ఏటనే, అనుకోకుండా లెక్కలలో శకుంతలా దేవి మేధా నైపుణ్యాన్ని
ఆమె తండ్రి అనుకోకుండా గుర్తించాడు. ప్రాధమిక దశలో తాతయ్య వద్ద mathematics చిట్కాలను నేర్చుకున్నది.

🔹ఐదేళ్ళ వయసుకే complex mental arithhmeic లో ఎక్స్ పర్ట్ అయినది.

🔹6 సంవత్సరాలప్పుడు" మైసూర్ యూనివర్సిటీ"లో ఆమె talents ను వేదికపై చూపినది.

🔹8 ఏళ్ళకి _ " అన్నామలై యూనివర్సిటీ "వారి ఆహ్వానాన్ని పొందగలిగినది.
అత్యంత క్లిష్టమైన లెక్కలకు - చిటికెలో సమాధానాలను చెప్పగలగడము భగవద్దత్తమైన వరముగా శకుంతలా దేవికి లభించినది.ఆమె ఎన్నో Workshops ను నిర్వహిస్తూ, ప్రజలలో గణిత శాస్ర అభిరుచిని పెంపొందించే కృషిని అసిధారా వ్రతంగా కొన సాగించారు.

🔹లెక్కలు నేర్చుకోవడానికి సులభ మార్గాలను, కిటుకులను బోధపరుస్తూఅనేక  గ్రంధాలను రచించారు.

"Human Computer” అని ప్రసిద్ధికెక్కిన గణిత శాస్త్ర మాయా జాలము:
〰〰〰〰〰〰〰〰〰
🔹January 1977 సంవత్సరము లో , డల్లాస్ లోని దక్షిణ మెథడిస్టు విశ్వవిద్యాలయములో శకుంతల ఇచ్చిన demanstration వార్తలో ఆకర్షణీయమైన అంశమైనది.

🔹"మానవుల మేధా సంపత్తి ముందు కంప్యూటర్లు అతి కొలది మాత్రమువే!”
అని ఆమె ప్రగాఢ విశ్వాసము.
ఆమె మేధా శక్తికి జనులు జేజేలు పలికారు.
అనేక ప్రదర్శనలను ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేసారు

🔹1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతో కేవలం 50 సెకండ్లలో చెప్పేశారు.

* In 1977, Devi mentally calculated the 23rd root of a 201 digit number.
* On June 18, 1980, Devi gave the product of two, 13-digit figures in 28 seconds.
* She multiplied 7,686,369,774,870 with 2,465,099,745,779.
* The numbers were picked at random by the Computer Department of Imperial College, London. Her correct answer –18,947,668,177,995,426,462,773,730

🔹లండన్ లో ఈ సంఘటన ద్వారా , 1995 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనికిశకుంతలా దేవి పేరు చేరి, భారతదేశానికే గర్వ కారణమైనది.

రచనలు:
〰〰〰
🔸ఆమె ఫన్ విత్ నంబర్స్,
🔸ఆస్ట్రాలజీ ఫర్ యు,
🔸పజిల్స్ టు పజిల్ యు,
🔸మాథెబ్లిట్ లాంటి పుస్తకాలు రాశారు.

🔸తన 83వ ఏట 2013 ఏప్రిల్ నెలలో గుండె, మూత్రపిండాల సమస్యలతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section