Type Here to Get Search Results !

Vinays Info

కరెంట్‌ అఫైర్స్‌ - Current Affairs - VINAYSINFO

2015 మెక్సికో ఓపెన్‌ పురుషుల డబుల్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ విజేతలు?
- మను ఆత్రీ, సుమీత్‌రెడ్డి
- ఉత్తర భారతదేశంలో మొదటి తీగల ఆధారిత వంతెనను ఎక్కడ ప్రారంభించారు?
- జమ్మూకశ్మీర్‌
- డిజిటల్‌ ఇండియా వీక్‌-2015లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన రాష్ట్రం?
- ఛత్తీస్‌గఢ్‌
- కల్నల్‌ సి.కె.నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం -2015 గ్రహీత?
- సయ్యద్‌ కీర్మాణి
- భారతదేశంలో మొదటిసారిగా కత్రిమ 3డి కాలేయాన్ని అభివద్ధి చేసిన సంస్థ?
- పాండోరమ్‌ టెక్నాలజీస్‌
- దీన్‌దయాళ్‌ ఉపాధ్యారు గ్రామీణ జ్యోతి యోజన ద్వారా దేశంలోని అన్ని గ్రామాలను ఎప్పటిలోగా విద్యుదీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?
- 2017 మార్చి
- ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌లో రెండో అతిపెద్ద వాటాదారు దేశం?
- ఇండియా
- పశువుల ఆరోగ్యం కోసం భారత్‌ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది?
- వియత్నాం
-ఆసియా అభివద్ధి బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌?
- స్వాతి దండేకర్‌
- 8వ జూనియర్‌ ఆసియా పురుషుల హాకీ కప్‌ విజేత?
- భారత్‌
- ఏ ప్రభుత్వరంగ సంస్థలో 10% ఈక్విటీ మూలధనాన్ని ఉపసంహరించుకోవడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ 2015లో అనుమతినిచ్చింది?
- కోల్‌ ఇండియా
- క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ ద్వారా దేశంలోని ఎన్ని పోలీస్‌ స్టేషన్లను అనుసంధానం చేయనున్నారు?
- 15,000
- 16వ ఇండో-రష్యా వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది?
- మాస్కో
- జాతీయ సుపరిపాలన దినోత్సవం ఏ రోజన నిర్వహిస్తారు?
- డిసెంబర్‌ 25
- జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ఎక్కడ ప్రారంభించారు?
- బస్తర్‌
- ఈ-తాల్‌ నివేదిక ప్రకారం జాతీయ ఈ-ట్రాన్సాక్షన్‌లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం?
- ఆంధ్రప్రదేశ్‌
- ఏ దేశంలో నౌక స్థావరం నిర్మించటానికి భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది?
- సీషెల్స్‌
- ఆమ్వే ఇండియా పోషకార ఉత్పత్తుల ప్రచారకర్త?
- ఫర్హాన్‌ అక్తర్‌
- 2016 రియో ఒలింపిక్స్‌ క్రీడలకు రిఫరీగా వ్యవహరించిన భారతీయుడు?
- అశోక్‌కుమార్‌
- యూఎస్‌ ఫిష్‌, వైల్డ్‌లైఫ్‌ సర్వీస్‌ ప్రకారం అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఇటీవల చేరిన జంతువు?
- ఇండియన్‌ లయన్‌
- యూకే సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ బిజినెస్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం 2030 తర్వాత మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనున్న దేశం?
- ఇండియా
- ఇటీవల స్వలింగ వివాహాలకు అనుమతించిన దేశం?
- గ్రీస్‌
- ఇండియా క్రాస్‌వర్డ్‌ లీగ్‌-2015 విజేత?
- రామ్‌కీ క్రిష్ణన్‌
- 2019లో జాతీయ క్రీడలను నిర్వహించనున్న రాష్ట్రం?
- ఆంధ్రప్రదేశ్‌
- డోపింగ్‌ టెస్ట్‌లో పట్టుబడటం వల్ల ఐసీసీ సస్పెండ్‌ చేసిన క్రికెటర్‌?
- యాసిర్‌ షా
- పశ్చిమ నావికా దళ పోటీల్లో 'కొవెటెడ్‌ కాక్‌ ట్రోఫీ'' గెల్చుకున్న నౌక
- ఐఎన్‌ఎస్‌ విరాట్‌
- తొలి తీవ్రవాద వ్యతిరేక చట్టం, గహహింస వ్యతిరేక చట్టాలను ఆమోదించిన దేశం?
- చైనా
- 2015లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?
- అంగస్‌ డీటన్‌
- 2015 రామనాథ్‌ గోయెంకా జీవితకాల సాఫల్య పురస్కార గ్రహీత?
- కులదీప్‌ నాయర్‌
- ఐక్యరాజ్యసమితి 2015లో విడుదల చేసిన యూఎన్‌ఐ ఎస్‌డీఆర్‌ నివేదిక రూపకల్పనలో సహాయం చేసిన దేశం?
- బెల్జియం
- జాతీయ క్షీర దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
- నవంబర్‌ 26
- అంతర్జాతీయ మహిళల హింసా నిరోధక దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
- నవంబర్‌ 25
- అసోచామ్‌ అధ్యక్షుడు ఎవరు?
-సునీల్‌ కనోరియా
- అఖిల భారత వ్యాపారుల సమాఖ్య కోసం ప్రారంభిం చిన ఈ-కామెర్స్‌ పోర్టల్‌?
- ఈ-లాలా
- మహత్మాగాంధీ ఇంటర్నేషనేల్‌ సెంటర్‌ను ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు?
- శ్రీలంక

- 2వ ప్రపంచ విపత్తు నిర్వహణ సదస్సును ఎక్కడ నిర్వహించారు?
- విశాఖపట్నం
- ఐబీఎస్‌ఎఫ్‌ ప్రపంచ స్నూకర్‌ చారపియన్‌షిప్‌- 2015 విజేత?
- పంకజ్‌ అద్వానీ
- మాస్టర్‌ దీననాథ్‌ మంగేష్కర్‌ పురస్కారం-2015 గ్రహీత?
- ప్రశాంత్‌ దామ్లే
- రక్షణ, పౌర విమానయాన అభివద్ధి అంశాల మీద భారత్‌ 2015లో ఏ దేశంతో ఒప్పందం కుదుర్చు కుంది?
- సింగపూర్‌
- మిస్‌ దివా-2015 ఎవరు?
- ఊర్వశి రౌతేలా
- కాంప్లయన్స్‌ క్రూసేడర్‌ పురస్కారం-2015 గ్రహీత?
- అను ఆగా
- నలందా విశ్వవిద్యాలయం అభివద్ధి కోసం భారత్‌ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
- పోర్చుగల్‌
- హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో మిస్సైల్‌ కాంప్లెక్స్‌కు ఎవరి పేరు పెట్టారు?
- డా|| ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం
- జోర్డాన్‌ దేశాన్ని సందర్శించిన మొదటి భారత రాష్ట్రపతి?
- ప్రణబ్‌ ముఖర్జీ
- ప్రపంచ ఆర్థరైటిస్‌ రూమటాయిడ్‌ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
- అక్టోబర్‌ 12
- జాతీయ రాజ్యాంగ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
- నవంబర్‌ 26
- అస్త్ర క్షిపణిని ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయోగిస్తారు?
- గగనతలం నుంచి గగనతలానికి
- మొదటిసారిగా మున్సిపల్‌ ఎన్నికల్లో ఆన్‌లైన్‌ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించిన రాష్ట్రం?
- గుజరాత్‌
- ఇటీవల చైనా ఒకే బిడ్డ విధానానికి స్వస్తి పలికి, రెండో బిడ్డను కనే అవకాశం ప్రజలకు కల్పించింది. ఒకే బిడ్డ విధానాన్ని చైనా ఎప్పుడు ప్రవేశపెట్టంది?
- 1971
- 2015 డిసెంబర్‌లో ఇండియా సాంస్కతిక వారం కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు?
- షాంఘై (చైనా)
- వరల్డ్‌ కార్‌ ఫ్రీ డేను భారత్‌లోని ఏ నగరంలో నిర్వహించారు?
- ఢిల్లీ
- 2015లో సినిమా టూరిజం శిఖరాగ్ర సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
- ముంబై
- దేశంలో నీలి విప్లవం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మూలధనం?
- రూ.3 వేల కోట్లు
- సోమాలియాలో ఐక్యరాజ్యసమితి సహాయక మిషన్‌ ప్రతినిధి?
- మైకేల్‌ కీటింగ్‌
- 2015లో తెలంగాణలో వర్షపాతం లేని కారణంగా కరువు పీడిత మండలాలుగా ప్రభుత్వం ఎన్నింటిని ప్రకటించింది?
- 231
- 27వ దక్షిణాసియా దేశాల కూటమి (ఆసియాన్‌) శిఖరాగ్ర సదస్సు 2015లో ఎక్కడ నిర్వహించారు?
- కౌలాలంపూర్‌
- రూపాంతర కార్బన్ల ద్వారా వాతావరణ మార్పులు తగ్గించాలని ఐక్యరాజ్యసమితి ఏ సదస్సులో తీర్మానించింది?
- పారిస్‌
- జాతీయ పెట్టుబడులు, మౌలిక వసతుల నిధి గవర్నింగ్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
- ఆర్థిక మంత్రి
- ఐసీసీ అంపైర్స్‌ ప్యానల్‌కు ఎంపికైన మొదటి మహిళ?
- కాథ్లీన్‌ క్రాస్‌
- ఏ దేశంలో మహిళలు 2015లో తొలిసారిగా ఓటుహక్కు వినియోగించుకున్నారు?
- సౌదీ అరేబియా
- భారత్‌లో 100 శాతం సోలార్‌ విద్యుత్‌ను వినియోగిస్తున్న గ్రామం?
- బరిపథ(ఒడిశా)
- భారత్‌లో బల్లెట్‌ రైలు వ్యవస్థ అభివద్ధికి ఆర్థిక సాయం అందిస్తున్న దేశం?
- జపాన్‌
- దేశంలో తొలి పారా గ్ల్లౖౖెడింగ్‌ ప్రపంచ కప్‌ను ఎక్కడ నిర్వహించారు?
- బిర్‌ బిల్లింగ్‌
- భారత్‌లోని ఏ నగరాల మధ్య తొలి డబుల్‌ డెక్కర్‌ శతాబ్ధి రైలును ప్రారంభించారు?
- ముంబై-గోవా
- ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికాలోని ఏ దేశాన్ని ఎబోలారహిత దేశంగా ప్రకటించింది?
- సియోర్రా లియోన్‌
- రంజీ క్రికెట్‌లో 10,000 పరుగుల మైలురాయి దాటిన మొదటి క్రికెటర్‌?
- వసీమ్‌ జాఫర్‌
- 25వ అఖిల భారత జి.వి.మౌలంకర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ విజేత?
- ఆర్మీ షుటర్స్‌
- అంటార్కిటికా పరిస్థితుల సమాచారం ఇచ్చిపుచ్చుకు నేందుకు చైనా ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది?
- ఆస్ట్రేలియా
- జీవిత బీమా ప్రీమియం వ్యాప్తిలో ముందున్న రాష్ట్రం?
- మహారాష్ట్ర
- గ్లోబల్‌ సాకర్‌-2015లో ఉత్తమ క్రీడాకారుడు పురస్కారం అందుకున్న ఫుట్‌బాల్‌ ప్లేయర్‌?
- లియోనెల్‌ మెస్సీ
- ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌?
- అక్షరు కుమార్‌
- మొదటి ప్రో రెజ్లింగ్‌ లీగ్‌ టైటిల్‌ విజేత?
- ముంబై గరుడ
- 2015 ఢిల్లీ హాఫ్‌ మారథాన్‌ పురుషుల విభాగం టైటిల్‌ విజేత?
- బిర్హాను లెగెసే
- డేవిస్‌ కప్‌-2015 గెలుచుకున్న జట్టు?
- గ్రేట్‌ బ్రిటన్‌
- 2015లో ఇంటర్నేషనల్‌ మారీటైమ్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం పొందిన దేశం?
- భారత్‌
- హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌-2015 ఎవరు?
- టైసన్‌ ఫ్యూరీ
- ఎగుమతి నాణ్యతల్లో ఎక్సలెన్స్‌ పురస్కారం పొందిన సంస్థ?
- సీఆర్‌ఐ పంప్స్‌
- 'నాగి డే'ను ఏ రోజున నిర్వహిస్తారు?
- డిసెంబర్‌ 28
- కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సబ్సిడీ భారాన్ని తగ్గించు కోవటానికి ఎన్ని లక్షల వార్షికాదాయం ఉన్న వారికి సబ్సడీని తీసివేసింది?
- రూ. 10 లక్షలు
- 2015 సం||నికి గాను ఓ.వి.విజయన్‌ సాహిత్య పురస్కార గ్రహీత?
- ఉషా కుమారి
- వరల్డ్‌ స్టాటిస్టిక్స్‌ డేను ఏ రోజున జరుపుకుంటారు?
- అక్టోబర్‌ 20
- అమెరికా 2015లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2025 లోపు అణుశక్తి రంగంలో 5వ స్థానంలో ఉండే దేశం?
- పాకిస్తాన్‌

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section